జైశ్రీరామ్.
మ. తనువుంగల్గిన బ్రహ్మతత్త్వవిదుఁడై తాదాత్మ్యమున్ పొందుచున్,
ప్రణవోద్దీపితనాత్మతత్త్వమున జీవచ్ఛక్తినే చేర్చుచున్,
మనమందైక్యముబ్రహ్మతోడ నగుచున్, మాన్యుండొకండిద్ధరన్
తనకే తాను నమస్కరించు కొని మోదంబందు నత్యంతమున్
జైహింద్.
Print this post

Labels:
సమస్యా పూరణం
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.