గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

7, డిసెంబర్ 2025, ఆదివారం

జన్మదిన శుభాకాంక్షలు దేవభాషలో. Janmadinamidam by Swami Tejomayanandaji of Chinmaya mission - birthday s...

0 comments

జైశ్రీరామ్.
జన్మదినమిదం అయి ప్రియా సఖే 
శంతనోతు తే సర్వదా ముదం
ప్రార్ధయామహే భవ శతాయుషీ
ఈశ్వరస్సదా త్వాం చ రక్షతు 
పుణ్య కర్మణా కీర్తిమార్జయ 
జీవనం తవ భవతు సార్ధకమ్.
జైహింద్.

అఖండ భారత ... భారతీయ స్వాభిమాన గళం.

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

ప్రార్థన.

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

6, డిసెంబర్ 2025, శనివారం

బ్రహ్మశ్రీ దేవవ్రతమహేష్ రేఖే 19 yrs. old Chi. దండక్రమ పారాయణం.

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

బ్రహ్మశ్రీ దేవవ్రత్ మహేశ్ రేఖే శుక్లయజుర్వేద దండక్రమ పారాయణ. Who is Devavrat mahesh rekhe | what is Dandakrama parayana in vedam Telu...

0 comments

జైశ్రీరామ్
జైహింద్.

దండక్రమం వన్డే మ్యాచ్ కాదు Danda Krama is not a one day match #dandakram...

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

5, డిసెంబర్ 2025, శుక్రవారం

చిరంజీవి వింజమూరి సంకీర్త్య్ శర్మ (వయసు 13ఏండ్లు) అష్టావధానము.

0 comments

 

జైశ్రీరామ్.
ఓం శ్రీమాత్రే నమః.

శా.  శ్రీంకామేశ్వరి దీవనాళిఁ గొని, రాశీభూత చైతన్యమై
సంకీర్త్యాఖుఁడు వింజమూరి వర వంశస్ఫూర్తి శ్రీభారతీ
సంకేతంబుగ సద్వధానవిధిలో సంస్తుత్యుఁడై వెల్గుతన్,
జంకున్ గొంకు నెరుంగనట్టి ఘనుఁడై సమ్మాన్యుఁడై, ధాత్రిపై.

శ్రీ తటవర్తి శ్రీకల్యాణ్ చక్రవర్తి.
శ్రీమన్మంగళ వంశ్యుఁడైన తటవర్తి స్ఫూర్తి కల్యాణ్ సదా
ప్రేమన్ శిక్షణ సద్వధానమున దీప్తింన్ గాంచ శిష్యాళికిన్
క్షేమంబున్ గలిగింప నిచ్చు ప్రతిభోత్సేకంబుతోనొప్ప నా
ధీమంతున్ జగదంబ కాచుత ధరన్ దేదీప్యమానంబుగా.
జైహింద్.