జైశ్రీరామ్.
ఓం శ్రీమాత్రే నమః.
శంకరాభరణం బ్లాగులో ఇచ్చిన ఉత్పలమాల సమస్య
*లక్ష్యము నొప్ప రొక్కరును రాజిత చిద్వర కాశికాపురిన్*
దీనికి కందపద్యములో నా పూరణ
కం. తరగని కోరికలే కో
రుర! *లక్ష్యము నొప్ప రొక్కరును రాజిత చి
ద్వర కాశికాపురిన్* గా
వర వారిని లక్ష్యముగని వరలునటులుగాన్.
అమ్మ దయతో,
చింతా రామకృష్ణారావు.
జైహింద్.
వ్రాసినది
Labels:












0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.