జైశ్రీరామ్.
శా. నాయర్థాంగిని సంస్మరించుటొకటే నాకున్న మార్గంబు, నా
శ్రేయంబున్ గనఁజాలు నా సఖియ నన్ జేరంగరాదింకపై,
మాయామర్మములేని నా చెలియ నా మాటల్ వినన్ రాదు, నే
చేయంజాలినదొక్కటే, జనని మా శ్రీమాతఁ బ్రార్థించుటే.
😢
జైహింద్.
Print this post
Labels:
ఆడియోస్ మరియు వీడొయోస్
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.