యోజనానాం సహస్రే ... నుండి ... స్వభావో నోపదేశేవా - వరకు. మేలిమిబంగారం మన
సంస్కృతి.(552 - 724వ శ్లోకము)
-
552. శ్లో. యోజనానాం సహస్రే ద్వై ద్వైశతే ద్వై చ యోజనే
ఏకేన నిమిషార్థేన క్రమమాణ నమోస్తుతే. (సాయణా చార్యులు)
ఆ.వె. అర్థ నిమిషమందు నల రెండు వేలును
రెండు వంద...
1 రోజు క్రితం

వ్రాసినది
Labels:












2 comments:
J K Mohana Rao బావుంది సదామయ వృత్తము.
స్రగ్విణీ వర్గమునకు చెందిన వృత్త పరిశీలనలో పాదమునకు నాలుగు స-లములు ఉండే వృత్తమును నేను అరవింద అని పేరుంచి కల్పన చేసినాను ఈ మధ్య. ఉదాహరణమునకు ఒకటి -
అరవింద - స/న/భ/జ/స/ల, యతి (1, 9) IIUI IIUI - IIUI IIUI
16 అష్టి 48060
అరుణోదయపు కాల - మరుదెంచె నిలపైన
చిర శాంతి నిడ నిండెఁ - జెలువంపు కిరణాలు
ధరణీజములయందు - ధ్వని సల్పె విహగమ్ము
లరవిందములు వాసి - యయి దొర్వులను బూచె.
నమస్కారములు
నూతన ఛందములలో గర్భ కవిత " సదామయ వృత్తము , అనుష్టుప్ ఛందములో ఎన్నంగల వృత్తము [ పేరు మరింత కొత్తగా ఉన్నది ] జగతీ ఛందములో సన్నిభ వృత్తము .అన్నియును అద్భుతముగా నున్నవి.వివిధ వృత్తములను మాకు తెలియ చెబుతున్నందులకు శ్రీ వల్లభవఝుల వారికి శత వందనములు .శ్రీ చింతా సోదరులకు కృతజ్ఞతలు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.