tag:blogger.com,1999:blog-1376362995658113528.post96996063267744854..comments2024-03-23T08:42:44.210+05:30Comments on ఆంధ్రామృతం: అనిర్వేదః శ్రియో మూల ... మేలిమి బంగారం మన సంస్కృతి, చింతా రామ కృష్ణా రావు.http://www.blogger.com/profile/04122019579911143073noreply@blogger.comBlogger2125tag:blogger.com,1999:blog-1376362995658113528.post-70429112618105964622016-03-09T12:44:49.930+05:302016-03-09T12:44:49.930+05:3052 వ శ్లోకం:–
యదా తే మోహకలిలం బుద్ధిర్వ్యతితరిష్య...52 వ శ్లోకం:–

యదా తే మోహకలిలం బుద్ధిర్వ్యతితరిష్యతి |
తదా గంతాసి నిర్వేదం శ్రోతవ్యస్య శ్రుతస్య చ ||

భావం:–
మోహమనెడి ఊబినుండి పూర్తిగా బయటపడినప్పుడే నీవు వినిన, వినబోవు ఇహపరలోక సంబంధమైన సమస్త భోగములనుండి వైరాగ్యమును పొందగలవు.
ఆధ్యాత్మిక దృష్ట్యా అవి రెండూ (నిర్వేదం,అనిర్వేదం) వ్యతిరేక పదాలు కావని అర్దమౌతున్నది.
అనిర్వేదం గమనం అయితే
నిర్వేదం గమ్యం అయి ఉందని నా అభిప్రాయము.
ధన్యవాదములు.
narihttps://www.blogger.com/profile/11791681127560954734noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-39890551219571647962015-03-27T00:05:42.522+05:302015-03-27T00:05:42.522+05:30నమస్కారములు
అవును ఉత్సాహము పట్టుదల ఉంటే ఏదైనా సాధ...నమస్కారములు
అవును ఉత్సాహము పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చును .చక్కని సందేసాన్ని అందించారు ధన్య వాదములు రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.com