tag:blogger.com,1999:blog-1376362995658113528.post9101112517266799162..comments2024-03-23T08:42:44.210+05:30Comments on ఆంధ్రామృతం: అవధాని డా. చంద్రశేఖరం భాగ్యనగరంలో౧౯ వతేదీ సాయంత్రం వరకు ఉంటారు.అవధానం ఎక్కడైనాపెట్టిస్తే ప్రయోజనం చేకూరుతుంది.చింతా రామ కృష్ణా రావు.http://www.blogger.com/profile/04122019579911143073noreply@blogger.comBlogger4125tag:blogger.com,1999:blog-1376362995658113528.post-18485998980628559272012-03-18T10:07:04.858+05:302012-03-18T10:07:04.858+05:30ఐం సరస్వత్యైనమ:
గురువుగారూ,online లో అవధానములు ఇద...ఐం సరస్వత్యైనమ:

గురువుగారూ,online లో అవధానములు ఇదివరకే చేసినట్లు శ్రీ మేడసాని మోహన్ గారు ఒక రేడియో ఉపన్యాసంలో తెలిపినారు. ఆయన అమెరికాలో అవధానం చేస్తుంటే ఇండియా, ఇంగ్లాండ్, అమెరికా దేశాలలోని వివిధ ప్రాంతాలనుండీ పృచ్ఛకులు ప్రశ్నలు అడిగినట్లు తెలిపినారు.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-11960143352147812522012-03-18T09:52:35.074+05:302012-03-18T09:52:35.074+05:30శంకరార్యా! శుభమస్తు.
మీ ఆలోచన చాలా బాగుంది.
యత్నే ...శంకరార్యా! శుభమస్తు.
మీ ఆలోచన చాలా బాగుంది.
యత్నే కృతే యది నసిద్ధ్యతి కోz త్ర దోషః?
తప్పక ప్రయత్నిద్దాం. మన ప్రయత్నము సఫలీకృత మగును గాక.
శుభమస్తు.చింతా రామ కృష్ణా రావు.https://www.blogger.com/profile/04122019579911143073noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-90179610357617899672012-03-18T08:32:12.216+05:302012-03-18T08:32:12.216+05:30జిలేబీ గారూ బ్లాగ్లోక అంతర్జాతీయ అవధాన ప్రక్రియ అన...జిలేబీ గారూ బ్లాగ్లోక అంతర్జాతీయ అవధాన ప్రక్రియ అన్న ఆలోచన బావుంది. అయితే సమస్య, పూరణం ఇలా రెండూ కామెంట్ల రూపంలో జరిగితే ఆ లైవ్ ఫీలింగ్ ఉండదేమోనండీ. గూగుల్ ప్లస్ వాడి హ్యాంగ్ అవుట్ ఆప్షన్ తో ఒకేసారి అవధానిగారు, పృచ్చకులు, ప్రేక్షకులతో అవధాన ప్రక్రియ సాధ్యపడుతుందేమో. ముందుగా ఒక తేదీ, సమయం అనుకుని, అలాగే గూగుల్ ప్లస్ లో ఒక గుంపు ఏర్పరచి ఆ గుంపులోకి ఈ విషయమై ఆసక్తి ఉన్న వారందరికీ ఆహ్వానం పంపి కార్యక్రమం నిర్వహిస్తే బావుంటుందేమో.

@రామకృష్ణారావు గారు

గురువుగారూ మీ అభిప్రాయం కూడా తెలుసుకోగోరుతున్నానుSHANKAR.Shttps://www.blogger.com/profile/14249680157795912255noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-45467366623482377382012-03-17T21:30:09.929+05:302012-03-17T21:30:09.929+05:30ఏమండీ చింతావారు,
'బ్లాగ్'లోక అంతర్జాతీయ అ...ఏమండీ చింతావారు,

'బ్లాగ్'లోక అంతర్జాతీయ అవధాన ప్రక్రియ కి నాందీ పలికితే ?

ఆలోచించి చూడండి. ఈ ప్రక్రియ అంతర్జాతీయ మేళవింపు గాగాలదేమో ?

ఐడియా మాత్రమె ! ఎలా సాధ్యమో నాకు తెలియదు ఇప్పటికి.

కానీ సాధ్యమైతే (ఖచ్చితం గా కాగలదని అనుకుంటాను మీ వంటి కార్యశీలురు తలచు కుంటే ) ఈ ఇరవై ఒక్క శతాబ్దం లో ఇది ఒక సరికొత్త ప్రక్రియ అవుతుందేమో ?

చీర్స్
జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.com