tag:blogger.com,1999:blog-1376362995658113528.post9085604975994670985..comments2024-03-23T08:42:44.210+05:30Comments on ఆంధ్రామృతం: కంది శంకరయ్యగారిచ్చిన సమస్యలు - నాపూరణలు.చింతా రామ కృష్ణా రావు.http://www.blogger.com/profile/04122019579911143073noreply@blogger.comBlogger2125tag:blogger.com,1999:blog-1376362995658113528.post-1689634499912266922009-09-21T06:13:51.793+05:302009-09-21T06:13:51.793+05:30ఆర్యా! మీ సంతోషం వ్యక్తం చేసినందుకు ధన్యవదములు.
...ఆర్యా! మీ సంతోషం వ్యక్తం చేసినందుకు ధన్యవదములు.
మీరిచ్చినది దత్త పది . విషయం చెప్పలేదు. ఐనా మిమ్మల్ని నిరాస పరచ కుండా పూరించుతున్నాను చూడంది.

విషయం:- రాజ శేఖరును చరమ యాత్ర.
సీ:-
రాజశేఖరుడు విరాజ మానముగను - రచ్చబండకు నేగె. రహిని వెడల
లోహవిహంగము సాహసంబున నేగ - మేఘమడ్డుగ వచ్చె మింటిపైన.
నల్లమలడవులు తెల్లబోవుచు చూచె. - పావురాయిల గుట్ట భయము నొందె.
కాల వాహిని వాని కబళింపగాఁ బూనె. - యేమి చెప్పగనగు నీశ్వరేచ్చ
గీ:-
గాలిలో నేగు యంత్రము నేలఁ గూలె.
జాడఁ గానుట కైనను సాధ్య పడని
భీకరంబైన యడవితో నేకమ్మయ్యె.
శేఖరుండేగె దివికిని చిత్రముగను.చింతా రామ కృష్ణా రావు.https://www.blogger.com/profile/04122019579911143073noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-43548432352496627232009-09-20T18:59:00.818+05:302009-09-20T18:59:00.818+05:30నమస్కారం రామకృష్ణ రావు గారు
పూరణ చాలా బాగుంది
న...నమస్కారం రామకృష్ణ రావు గారు
పూరణ చాలా బాగుంది

నా సరదా కూడా కొంచెం తీర్చండి
ఈ కింది పదాల తో పద్యం కావాలి

ఒక్కొక్క లైన్ లో ఈ పదాలతో

రాజశేఖరుడు
హెలికాప్టర్ [లేక]లోహ విహంగం
నల్లమల అడవులు
పావురాల గుట్ట
regards
jayabharathbharathhttps://www.blogger.com/profile/04470085133299910448noreply@blogger.com