tag:blogger.com,1999:blog-1376362995658113528.post8717534693935394093..comments2024-03-23T08:42:44.210+05:30Comments on ఆంధ్రామృతం: ఎందుకయ్యా అంత కోపం? అది చాలా ప్రమాదం సుమా!చింతా రామ కృష్ణా రావు.http://www.blogger.com/profile/04122019579911143073noreply@blogger.comBlogger4125tag:blogger.com,1999:blog-1376362995658113528.post-62063685419142690832011-01-18T21:34:53.180+05:302011-01-18T21:34:53.180+05:30ఇంత చక్కని అమృతపు స్రవంతిని కలంలొ కుమ్మరిస్తుంటే న...ఇంత చక్కని అమృతపు స్రవంతిని కలంలొ కుమ్మరిస్తుంటే నా చిన్న కలం ఇచ్చే అభినందనలు సరిపోవు తమ్ముడూ !. ఆ దేవి కటాక్షంలొ నీ సాహితీ సంపద మరింతగా వెల్లి విరియాలి
" దీర్ఘాయుష్మాన్ భవ " ప్రియమైన అక్కరాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-28306126679611817152011-01-18T07:53:13.197+05:302011-01-18T07:53:13.197+05:30సుగుణ సుమాల వాసనలు సూనృతవాగ్ఝరి వెల్లడించు.మీ
ప్రగ...సుగుణ సుమాల వాసనలు సూనృతవాగ్ఝరి వెల్లడించు.మీ
ప్రగణిత వాక్ప్రభావమదిప్రస్ఫుటమౌ తమ వ్యాఖ్యలందు నో
నిగమ ప్రదృష్ఠ సార మతి!నీదగు తమ్ముడు నేనెయౌట నా
సుగతికి మార్గదర్శకము.సూనృత వాక్ పరిపూర్ణ సోదరీ!చింతా రామ కృష్ణా రావు.https://www.blogger.com/profile/04122019579911143073noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-63287806994668400382011-01-18T03:59:03.214+05:302011-01-18T03:59:03.214+05:30ఈ కోపం ఫొటో ఎక్కడ దొరికిందబ్బా ? భలేగా ఉంది.నిజమె ...ఈ కోపం ఫొటో ఎక్కడ దొరికిందబ్బా ? భలేగా ఉంది.నిజమె కోపమంతటి శత్రువు వేరొకటి లేదు.అది మనిషిని కడ వరకు దహించి వేస్తుంది.అందుకె కోపం వచ్చినపుడు ఏదో విధంగా మనసుని మళ్ళించు కోవాలి.మంచి సూక్తిరాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-47398757439683462832011-01-17T20:42:31.477+05:302011-01-17T20:42:31.477+05:30చాలా బాగుంది. మీకు నా అభినందనలుసనా టపా చూడ లేదా ?
...చాలా బాగుంది. మీకు నా అభినందనలుసనా టపా చూడ లేదా ?

లింక్: http://kathamanjari.blogspot.com/2011/01/blog-post_16.htmlకథా మంజరిhttps://www.blogger.com/profile/00618636380034140744noreply@blogger.com