tag:blogger.com,1999:blog-1376362995658113528.post8684939233741705604..comments2024-03-23T08:42:44.210+05:30Comments on ఆంధ్రామృతం: మనం కూడా సమస్యా పూరణ చేద్దామా 6చింతా రామ కృష్ణా రావు.http://www.blogger.com/profile/04122019579911143073noreply@blogger.comBlogger6125tag:blogger.com,1999:blog-1376362995658113528.post-33365158467828658072009-02-28T16:34:00.000+05:302009-02-28T16:34:00.000+05:30అన్న పెండ్లాము అత్తను కన్న తల్లిఅన్న, పెండ్లాము అత...అన్న పెండ్లాము అత్తను కన్న తల్లి
అన్న, పెండ్లాము అత్తను కన్న తల్లి
అనియె! పెండ్లాము అత్తను కన్న తల్లి
కన్న మిన్నగా జూచుట కడు పసందు.

అన్న గారు తన పెండ్లాము అత్తను ( అనగా అమ్మను ) కన్న తల్లి అని పిలువగా, ఆ పెండ్లాము తన అత్తగారిని కన్నతల్లి అని పిలిచింది. పెండ్లాము తన అత్తగారిని అమ్మ కన్నా మిన్నగా చూడటం ముదావహం.ఫణి ప్రసన్న కుమార్https://www.blogger.com/profile/04673077285544748267noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-80615912795956148632009-02-28T15:31:00.000+05:302009-02-28T15:31:00.000+05:30నా పూరణను కూడా మీ ముందుంచుతున్నాను. త:-అన్న ...నా పూరణను కూడా మీ ముందుంచుతున్నాను.
త:-
అన్న పెండ్లాము అత్తను గన్న తల్లి
నాకు అమ్మమ్మ యౌనంచు నందు ! వదిన
యన్న పెండ్లాము, అత్తను గన్న తల్లి
నాయనమ్మగ , చెప్పుట న్యాయమగును.చింతా రామ కృష్ణా రావు.https://www.blogger.com/profile/04122019579911143073noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-54715539960457248622009-02-28T10:40:00.000+05:302009-02-28T10:40:00.000+05:30క:-వరుసలు తెలిపిరి రాఘవ.సరిగా తమ పిల్లలకును చ...క:-
వరుసలు తెలిపిరి రాఘవ.
సరిగా తమ పిల్లలకును చక్కగ తెలిపెన్
సరసుడు రవి చక్కగతన
వర గుణములు చాటి వ్రాసె. భవ్యాత్ముండై.

రాఘవ రవులకు అభినందనలు.చింతా రామ కృష్ణా రావు.https://www.blogger.com/profile/04122019579911143073noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-61968306864177313352009-02-28T07:48:00.000+05:302009-02-28T07:48:00.000+05:30తేటగీతి :మువ్వురిని మరువగ రాదు మనుజుడెపుడుఅన్న పెం...తేటగీతి :
మువ్వురిని మరువగ రాదు మనుజుడెపుడు
అన్న పెండ్లాము, అత్తను, గన్నతల్లి,
తనయునటు జూచు, యిచ్చును తనయనుకృప
కని తననుపెంచు క్రమమున గౌరవముగ.రవిhttps://www.blogger.com/profile/04483604895055410787noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-50565057892031990112009-02-27T15:35:00.000+05:302009-02-27T15:35:00.000+05:30"అన్న పెండ్లాము అత్తను గన్న తల్లి"యెవరొ చెప్పాలి చ..."అన్న పెండ్లాము అత్తను గన్న తల్లి"
యెవరొ చెప్పాలి చెప్పాలి యిప్పుడనుచు
వరుసలను నేర్పు వేళను ప్రశ్ననడుగ
నపుడు పిల్లలు పలికి "రమ్మమ్మ" యనుచు :)రాఘవhttps://www.blogger.com/profile/15083615829251194714noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-52712829027758726242009-02-26T19:50:00.000+05:302009-02-26T19:50:00.000+05:30తేటగీతి :మువ్వురిని మరువగ రాదు మనుజుడెపుడుఅన్న పెం...తేటగీతి :
మువ్వురిని మరువగ రాదు మనుజుడెపుడు
అన్న పెండ్లాము, అత్తను, గన్నతల్లి,
జనుమనిచ్చియు, పిల్లనిచ్చియును, తల్లి
యంతటి యొక తల్లియునయి, యొప్పిరిలను.

మూడవ పాదం యతి అనుమానంగా అనిపిస్తున్నది మాస్టారు గారు.చేతులెత్తేశాను. మీదే భారం. :-)రవిhttps://www.blogger.com/profile/04483604895055410787noreply@blogger.com