tag:blogger.com,1999:blog-1376362995658113528.post826839049519808816..comments2024-03-23T08:42:44.210+05:30Comments on ఆంధ్రామృతం: భవ్యమహోజ్వల భారతీయుడా! స్వాతంత్ర్యదినోత్సవ శుభాకాంక్షలు.చింతా రామ కృష్ణా రావు.http://www.blogger.com/profile/04122019579911143073noreply@blogger.comBlogger5125tag:blogger.com,1999:blog-1376362995658113528.post-90660812092957505452011-08-16T12:09:16.499+05:302011-08-16T12:09:16.499+05:30ప్రియ సనత్! ఓపికగా పద్యాలు చదివినందికూ, మీ అమూల్య ...ప్రియ సనత్! ఓపికగా పద్యాలు చదివినందికూ, మీ అమూల్య అభిప్రాయం తెలియజేసినందుకు చాలా సంతోషం. ధన్యవాదాలు.చింతా రామ కృష్ణా రావు.https://www.blogger.com/profile/04122019579911143073noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-17590212155547121452011-08-16T12:07:28.754+05:302011-08-16T12:07:28.754+05:30ఆర్యా! నరసింహ మూర్తి గారూ! నా పద్యాలు మీ అభినందనలం...ఆర్యా! నరసింహ మూర్తి గారూ! నా పద్యాలు మీ అభినందనలందుకొనేలాగున్నందుకు ఆ సరస్వతీమాతకు ప్రణతులర్పించుకొనుచున్నాను. మీకు ధన్యవాదములు. ఇక కొత్తపాళీగారి పద్యాలు ఎందుకు తెవ బడటం లేదో తెలియటం లేదు. టెక్నికల్ సపోర్ట్ ఎవరైనా ఇస్తే బాగుండును.<br />మళ్ళీ ప్రయత్నిస్తానండి.చింతా రామ కృష్ణా రావు.https://www.blogger.com/profile/04122019579911143073noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-2248795183027962362011-08-16T11:37:58.885+05:302011-08-16T11:37:58.885+05:30విశ్వనాథ వారన్నట్టు పద్యాలు హృద్యంగా, నీరంధ్రిగా ఉ...విశ్వనాథ వారన్నట్టు పద్యాలు హృద్యంగా, నీరంధ్రిగా ఉన్నాయి మాస్టారు.Sanath Sripathihttps://www.blogger.com/profile/03060064499011873930noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-76777928427796801082011-08-15T22:54:18.546+05:302011-08-15T22:54:18.546+05:30స్వాతంత్ర్య దినోత్సవ సందర్భమున మీరు చెప్పిన పద్యము...స్వాతంత్ర్య దినోత్సవ సందర్భమున మీరు చెప్పిన పద్యములు మధురంగా ఉన్నాయి. కొత్తపాళి గారి విడియో ఎందుకో రావడము లేదు. ఆయన పద్యాలిదివరకు విన్నా మళ్ళీ వినాలనిపిస్తున్నది.గన్నవరపు నరసింహమూర్తిhttps://www.blogger.com/profile/09978240311258130755noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-14917534984256798282011-08-15T22:53:59.760+05:302011-08-15T22:53:59.760+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.గన్నవరపు నరసింహమూర్తిhttps://www.blogger.com/profile/09978240311258130755noreply@blogger.com