tag:blogger.com,1999:blog-1376362995658113528.post816942896754582552..comments2024-03-23T08:42:44.210+05:30Comments on ఆంధ్రామృతం: జ్ఞానమార్గంలో పదేళ్ళలోకి అడుగు పెట్టిన శ్రీ నేమాని రామ జోగి సన్యాసిరవు గారికి అభినందనలు.చింతా రామ కృష్ణా రావు.http://www.blogger.com/profile/04122019579911143073noreply@blogger.comBlogger1125tag:blogger.com,1999:blog-1376362995658113528.post-15926820589670613062013-02-19T01:04:40.866+05:302013-02-19T01:04:40.866+05:30SrIkara padamul vaSIkaramagucunu
...... hRdyapady...
SrIkara padamul vaSIkaramagucunu
...... hRdyapadyamaMdamariyuMDu
rucirArtha SabdaMpu rOciShNuvai ten gu
...... nadhyAtma rAmAyaNaMbu vrAse
paMDitiDanaga nA paramAtma paratattva
...... marma meruMgucu masaluvAru
AbharaNamu SaMkarAbharaNapu blAgu
...... naMdu padAmRta viMdu cEya

"muraLi" ravaLiMce gurubhAvamunna vAru
"gannavara" vara tammuDu gAraviMpa
gaikonuDu janmadinaSubhAkAMkShalipuDu (le)
vaMdanammide "nEmAni paMDitArya!"

mI Ekalavya SiShyuDu
tOpella bAlasubrahmaNya Sarma

శ్రీకర పదముల్ వశీకరమగుచును
...... హృద్యపద్యమందమరియుండు
రుచిరార్థ శబ్దంపు రోచిష్ణువై తెన్ గు
...... నధ్యాత్మ రామాయణంబు వ్రాసె
పండితిడనగ నా పరమాత్మ పరతత్త్వ
...... మర్మ మెరుంగుచు మసలువారు
ఆభరణము శంకరాభరణపు బ్లాగు
...... నందు పదామృత విందు చేయ

"మురళి" రవళించె గురుభావమున్న వారు
"గన్నవర" వర తమ్ముడు గారవింప
గైకొనుడు జన్మదినశుభాకాంక్షలిపుడు (లె)
వందనమ్మిదె "నేమాని పండితార్య!"

మీ ఏకలవ్య శిష్యుడు

తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మnoreply@blogger.com