tag:blogger.com,1999:blog-1376362995658113528.post7925667718274021848..comments2024-03-23T08:42:44.210+05:30Comments on ఆంధ్రామృతం: పండిత నేమానివారు ఆంధ్రీకరొంచిన శ్రీ లక్ష్మీనృసింహ కరావలంబ స్తోత్రముచింతా రామ కృష్ణా రావు.http://www.blogger.com/profile/04122019579911143073noreply@blogger.comBlogger2125tag:blogger.com,1999:blog-1376362995658113528.post-55270696026296209662012-04-10T11:10:10.768+05:302012-04-10T11:10:10.768+05:30శ్రీ సరస్వత్యై నమః:
ఓ మిత్రమ చింతాన్వయ
సోమా శ్రీ ర...శ్రీ సరస్వత్యై నమః:
ఓ మిత్రమ చింతాన్వయ
సోమా శ్రీ రామకృష్ణ సుకవీ వినుమా
మా మధ్యకు మౌనమువిడి
రా మేలగు శంకరాభరణమునకు సుధీ!

Pandita NemaniPandita Nemanihttps://www.blogger.com/profile/08043878962903783583noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-90255359874310899732012-04-08T17:04:45.960+05:302012-04-08T17:04:45.960+05:30శ్రీమత్ శంకరభగవత్పాదుల కరావలంబ స్తోత్రమునకు చక్కన...శ్రీమత్ శంకరభగవత్పాదుల కరావలంబ స్తోత్రమునకు చక్కని తెలుగు అనువాదమునందించిన శ్రీ పండిత నేమానివారికి, పాఠకులు చదువుకొనుటకు అనుకూలముగా బ్లాగులో పోస్టు ఛేసిన శ్రీ చింతా రామామకృష్ణారావుగారికి పాదాభివందనములు.

చక్కని శైలిలో సాగిన కరావలంబ స్తోత్ర అనువాద పద్యములు నిత్యపఠనీయములు.శ్రీపతిశాస్త్రిhttps://www.blogger.com/profile/04838627080511331109noreply@blogger.com