tag:blogger.com,1999:blog-1376362995658113528.post7865450125542155167..comments2024-03-23T08:42:44.210+05:30Comments on ఆంధ్రామృతం: సహృదయ మిత్రులు బ్రహ్మశ్రీ జాజి శర్మ.చింతా రామ కృష్ణా రావు.http://www.blogger.com/profile/04122019579911143073noreply@blogger.comBlogger5125tag:blogger.com,1999:blog-1376362995658113528.post-3593232810785665512017-09-14T23:27:56.168+05:302017-09-14T23:27:56.168+05:30ఆర్యా! మీ cell No. గాని WA నం. గాని తెలుప మనవి. నా...ఆర్యా! మీ cell No. గాని WA నం. గాని తెలుప మనవి. నా cell No. & WA నం. 9346676049. నే ఉండునది కాకినాడలో. శ్రీ పేరి అప్పాజీగారు మీ ఇంటికి వెళ్ళినానని చెప్పినారు. అలాగే శ్రీ వేపా పార్వతీశంగారు మీకు బాగా సన్నిహితులని చెప్పినారు. నమస్సులతో.తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మhttps://www.blogger.com/profile/07080622432853847541noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-20153260887153290682017-09-14T23:24:12.876+05:302017-09-14T23:24:12.876+05:30బ్రహ్మశ్రీ చింతా రామకృష్ణారావు గారికి నమస్కరించుచూ...బ్రహ్మశ్రీ చింతా రామకృష్ణారావు గారికి నమస్కరించుచూ మీద్వారా జాజిశర్మ గారికి నా పద్యపూర్వక నమస్సులు
జాగరిత విధాన పథాన జాతి కెపుడు
జిత్వరుండగుచు దెలుపు జీవితాన
శర్మధ మిడు సువచనముల్ సంతతంబు
ఆట్టి వార్కి శతనతుల అందజేతు.
తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మhttps://www.blogger.com/profile/07080622432853847541noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-45878161911938747012017-09-14T22:17:31.362+05:302017-09-14T22:17:31.362+05:30చక్కని జాజుల సౌరులు
మక్కువగా పీల్చి నంత మదినే దొచ...చక్కని జాజుల సౌరులు
మక్కువగా పీల్చి నంత మదినే దొచున్
మిక్కిలి పరవశ మొందగ
దక్కును సుఖశాంతు లన్ని తన్మయ మగుచున్

గొప్పవారిని పరిచయం చేసినందులకు ధన్య వాదములు రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-23857886850392975112017-09-14T16:03:17.980+05:302017-09-14T16:03:17.980+05:30కాంతినొసంగు దీపమును గాలిని సోకక యుండఁ జూచుటన్,
శాం...కాంతినొసంగు దీపమును గాలిని సోకక యుండఁ జూచుటన్,
శాంతిని కోరు వారలను సభ్యతతోఁ గని గౌరవించుటన్,
క్రాంతిని గోరు మిమ్మిలను గౌరవమిచ్చి రహింపఁ జేయుటన్
సంతసమబ్బు సత్కవికి. సన్నుత బాంధవ! జాజిశర్మరో!
మీ అభిమానమునకు ధన్యవాదములు జాజిశర్మగారూ! జైశ్రీమన్నారాయణచింతా రామ కృష్ణా రావు.https://www.blogger.com/profile/04122019579911143073noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-3387647925759176312017-09-14T15:49:50.214+05:302017-09-14T15:49:50.214+05:30వందనశతములు ఓ కవీంద్ర మిత్రమా !!
తెలుగు బ్లాగులలో ప...వందనశతములు ఓ కవీంద్ర మిత్రమా !!
తెలుగు బ్లాగులలో పేరిన్నికగన్నది "ఆంధ్రామృతం". ఆ బ్లాగులో ఈ చిన్ని మిత్రునకు ఒక ప్రముఖ స్థానమిచ్చి గౌరవమిచ్చిన కవీంద్ర మిత్రులు శ్రీమాన్ చింతా రామకృష్ణారావు గారి ఆప్యాయతానురాగాలకు ప్రణమిల్లుతూ, ఆ ప్రేమ పద్య పాదములు శిరమున ఆశీస్సులుగా దాల్చుతూ వారికి వందనశతములు అర్పిస్తున్నాను. జై శ్రీమన్నారాయణ !!
జాజి శర్మAnonymousnoreply@blogger.com