tag:blogger.com,1999:blog-1376362995658113528.post7818951908199073605..comments2024-03-23T08:42:44.210+05:30Comments on ఆంధ్రామృతం: విమల కావ్య దాస! వేంకటేశ! (ఆరింటిలో ఆరవది.)చింతా రామ కృష్ణా రావు.http://www.blogger.com/profile/04122019579911143073noreply@blogger.comBlogger1125tag:blogger.com,1999:blog-1376362995658113528.post-76878545018274207642011-02-18T02:29:44.249+05:302011-02-18T02:29:44.249+05:30ఎంత చక్కగా చెప్పారంటే కవుల బాధ లైనా భావుకత ఐనా కలం...ఎంత చక్కగా చెప్పారంటే కవుల బాధ లైనా భావుకత ఐనా కలం లోనె తప్ప ఆదరణ లేదు సరికదా హేళన .కవులంటే చులకన [ సినిమా కవులు కాదు లెండి. ] నిజాల్ని పాతేసి కలుషిత ప్రపంచం లొ హాయిగా చలామణి అవుతున్న వారె ఎక్కువ నీతి చచ్చి పోయి అవినీతి రాజ్య మేలుతున్న రోజులివి.ఇటువంటి కావ్యాలను చదివి చదివి కొంతైన బాగుపడితె ముదావహం. ఇంత చక్కటి కావ్యం అప్పుడే ఐపోఇందా ? అనుకుంటే బాధ గా ఉంది. .అందించిన శ్రీ బులుసు వెంకటేశ్వర్లు కవి వతంసుల వారికి ధన్య వాదములు.మాకందరికి అందించి పుణ్యం సంపాదించు కొంటున్న చింతా వారు కడు ప్రశంస నీయులు. [ నీకు అభినమదన మందారాలు తమ్ముడు ! " లాంగ్ ...లివ్ ..... మై ... డియర్ "రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.com