tag:blogger.com,1999:blog-1376362995658113528.post7640984521241918193..comments2024-03-23T08:42:44.210+05:30Comments on ఆంధ్రామృతం: అబ్రహం లింకన్ లేఖ ఉపాధ్యాయులకు దిశానిర్దేశం చేస్తోందా? చూడండి?చింతా రామ కృష్ణా రావు.http://www.blogger.com/profile/04122019579911143073noreply@blogger.comBlogger4125tag:blogger.com,1999:blog-1376362995658113528.post-86350067730888722622012-11-26T11:52:53.325+05:302012-11-26T11:52:53.325+05:30లింకన్ సూచించిన వాటిలో ఒక్క మంచి అలవాటు చేసుకున్నా...లింకన్ సూచించిన వాటిలో ఒక్క మంచి అలవాటు చేసుకున్నా.. ఆ విద్యార్ధి గొప్పవాడిగా మారిపోతాడు. అంతకన్నా మించి విద్యార్ధులకు నేర్పే ఉపాధ్యాయులు ముందుగా తాము ఆచరించి చూస్తే ఆ వృత్తికే వన్నె తెచ్చిన వారవుతారు. Anonymoushttps://www.blogger.com/profile/01304770691656532461noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-34933276244868903182012-11-26T11:50:56.864+05:302012-11-26T11:50:56.864+05:30దీన్లో ఒక్క లక్షణాన్ని అవలంభించినా.. చాలు. ఆ బుద్ధ...దీన్లో ఒక్క లక్షణాన్ని అవలంభించినా.. చాలు. ఆ బుద్ధి నేర్పేటప్పుడు ఆ ఉపాధ్యాయుడు ముందుగా తాను అనుసరించి చూసినా జన్మ ధన్యమై పోతుంది.Anonymoushttps://www.blogger.com/profile/01304770691656532461noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-12768916378839179642012-08-28T08:40:14.131+05:302012-08-28T08:40:14.131+05:30ఆర్యా! నమస్తే.
మీవంటి పెద్దల అడుగుజాడలలో నడుస్తూ, ...ఆర్యా! నమస్తే.
మీవంటి పెద్దల అడుగుజాడలలో నడుస్తూ, మీ అశీఃపరంపరలతో ముందడుగు వేయటం సంభవమౌతోందండి.
గురుతరమైన బాధ్యతగ కోమల సన్మది నెంచి మీరు సు
స్థిరమగు సద్వివేచనము చేసి శుభంబు జగంబు నొందగా
కరుణను చేయుచుందురె!ప్రకాశ మహద్గుణమాన్య పండితా!
మరువగలేనుమీకృపను.మాన్యగ్రహింపుఁడు వందనంబులన్.చింతా రామ కృష్ణా రావు.https://www.blogger.com/profile/04122019579911143073noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-72772349620669867042012-08-28T08:18:47.185+05:302012-08-28T08:18:47.185+05:30అయ్యా! శుభాశీస్సులు.
అబ్రహాం లింకన్ గారి కుమారుని ...అయ్యా! శుభాశీస్సులు.
అబ్రహాం లింకన్ గారి కుమారుని గురించి ఉపాధ్యాయునికి వ్రాసిన లేఖను మీరు ప్రకటించడము చాల హర్షదాయకము. శుభాభినందనలు. నిజముగా మీరు ఉత్తేజకరములైన విషయములను వెలికి తీస్తూ ఉంటారు. మీ ఈ బ్లాగు అందుకే అందరి మన్ననలు అందుకొనుచున్నది. ఇంకా మీ బ్లాగు అభివృద్ధి చెందాలని అన్నివిధాల అందరి సహకారము అందుకోవాలని మా శుభాకాంక్షలు. స్వస్తి.Pandita Nemanihttps://www.blogger.com/profile/08043878962903783583noreply@blogger.com