tag:blogger.com,1999:blog-1376362995658113528.post7557001654438136411..comments2024-03-23T08:42:44.210+05:30Comments on ఆంధ్రామృతం: ధూర్తుల యొక్క లక్షణములు.ముఖం పద్మ దళా కారం.మేలిమిబంగారం మన సంస్కృతి 108.చింతా రామ కృష్ణా రావు.http://www.blogger.com/profile/04122019579911143073noreply@blogger.comBlogger6125tag:blogger.com,1999:blog-1376362995658113528.post-87837849267182794982011-01-09T21:34:52.958+05:302011-01-09T21:34:52.958+05:30నిజమె " అతివినయం ధూర్త లక్షణం " అన్నారు....నిజమె " అతివినయం ధూర్త లక్షణం " అన్నారు. అందరు అలా అనికాకపోవచ్చును .కాని కొందరి ముఖ కవళికలను బట్టి [ అదె ఫేస్ రీడింగ్ ] ఇది వీరు తెచ్చి బెట్టుకున్నదా ? నిజం గానా ? [ నటనా ? ] అన్న సంగతి కొంత వరకు తెలుసు కోవచ్చును. ఎంతైనా నిజం నిజమె నటన నటనె రెండిటికీ " నింగీ ....నేలా " చింతా వారి సూక్తులు అమృత గుళికలురాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-81346779439955699242011-01-09T16:49:27.007+05:302011-01-09T16:49:27.007+05:30మీ పద్య రచన ఎంత ఆహ్లాదకరంగానో సాగుతూ ఉన్నది.ఇటీలవల...మీ పద్య రచన ఎంత ఆహ్లాదకరంగానో సాగుతూ ఉన్నది.ఇటీలవలి కాలంలో పద్యాన్ని ఇంత ఒడుపుగా వ్రస్తున్న వారే కరువయ్యారు. అభినందనలు.కథా మంజరిhttps://www.blogger.com/profile/00618636380034140744noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-57892788267333374992011-01-09T13:07:55.992+05:302011-01-09T13:07:55.992+05:30రహమానుద్దీన్ సోదర!
సహజంబుగ మేడి పండు చక్కగ నుండున్...రహమానుద్దీన్ సోదర!
సహజంబుగ మేడి పండు చక్కగ నుండున్.
బహిరంతర్భేద మొదవు.
మహిపై గల మనుజులంత మాన్యులొ? చెపుడీ!

రూపము చూసి సద్గుణ నిరూపణ చేయగ నౌనె? యిద్ధరన్
రూపరు లెల్ల శిష్టులు కురూపులు దుష్టు లనంగ చెల్లునే.
రూపము, మాటలందు సురూపముగా కనిపింపఁ జేసి,వా
గ్రూపము చూపి నమ్మునటు కుత్సితు లుండుట గాంచలేదొకో?

బాహ్య సౌందర్యం చూసి మోసపోవద్దన్నదే కవి అభిప్రాయము. మంచి మాటలు పైకి మాటాడుచూ మంచిగా వ్యవహారం నడిపి తుదకు లెక్కకు మిక్కిలిగా కనాన్ని మోసపుచ్చుతున్న దుర్జనులు కూడా పైకి అందంగానే ఉండ వచ్చు. ఇది అనుభవైక వేద్యమే.
మీ అభిప్రాయ వ్యక్తీకరణకు సంతసించి, మీకు ధన్యవాదములు తెలియ జేసుకొను చున్నాను.చింతా రామ కృష్ణా రావు.https://www.blogger.com/profile/04122019579911143073noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-67019071781463940432011-01-09T13:07:54.748+05:302011-01-09T13:07:54.748+05:30రహమానుద్దీన్ సోదర!
సహజంబుగ మేడి పండు చక్కగ నుండున్...రహమానుద్దీన్ సోదర!
సహజంబుగ మేడి పండు చక్కగ నుండున్.
బహిరంతర్భేద మొదవు.
మహిపై గల మనుజులంత మాన్యులొ? చెపుడీ!

రూపము చూసి సద్గుణ నిరూపణ చేయగ నౌనె? యిద్ధరన్
రూపరు లెల్ల శిష్టులు కురూపులు దుష్టు లనంగ చెల్లునే.
రూపము, మాటలందు సురూపముగా కనిపింపఁ జేసి,వా
గ్రూపము చూపి నమ్మునటు కుత్సితు లుండుట గాంచలేదొకో?

బాహ్య సౌందర్యం చూసి మోసపోవద్దన్నదే కవి అభిప్రాయము. మంచి మాటలు పైకి మాటాడుచూ మంచిగా వ్యవహారం నడిపి తుదకు లెక్కకు మిక్కిలిగా కనాన్ని మోసపుచ్చుతున్న దుర్జనులు కూడా పైకి అందంగానే ఉండ వచ్చు. ఇది అనుభవైక వేద్యమే.
మీ అభిప్రాయ వ్యక్తీకరణకు సంతసించి, మీకు ధన్యవాదములు తెలియ జేసుకొను చున్నాను.చింతా రామ కృష్ణా రావు.https://www.blogger.com/profile/04122019579911143073noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-51546880961509241842011-01-09T12:16:57.588+05:302011-01-09T12:16:57.588+05:30@రహ్మానుద్దీన్ షేక్-అభ్యాసం కూసువిద్య..అనుభవం+అనుభ...@రహ్మానుద్దీన్ షేక్-అభ్యాసం కూసువిద్య..అనుభవం+అనుభవాలు మీరడిగిన సందేహాన్ని నివృత్తి చేయగలవు.astrojoydhttps://www.blogger.com/profile/10481958491810758910noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-818634481361230852011-01-09T10:16:24.861+05:302011-01-09T10:16:24.861+05:30మరి చక్కని ముఖవర్చస్సు కల వారంతా ధూర్తులా?
మరియు క...మరి చక్కని ముఖవర్చస్సు కల వారంతా ధూర్తులా?
మరియు కత్తెరబోనువంటి హృదయం కలవారిని ఎలా పోల్చుకోవటంరహ్మానుద్దీన్ షేక్https://www.blogger.com/profile/09111706708631913774noreply@blogger.com