tag:blogger.com,1999:blog-1376362995658113528.post7251224621875290033..comments2024-03-23T08:42:44.210+05:30Comments on ఆంధ్రామృతం: దోషాపహారోత్పల మాల.చింతా రామ కృష్ణా రావు.http://www.blogger.com/profile/04122019579911143073noreply@blogger.comBlogger2125tag:blogger.com,1999:blog-1376362995658113528.post-75920898905224896202008-09-05T20:49:00.000+05:302008-09-05T20:49:00.000+05:30దైవానికా! మీ ఉత్సాహానికి చాలా సంతోషంగా ఉంది. మీరను...దైవానికా! మీ ఉత్సాహానికి చాలా సంతోషంగా ఉంది. మీరనుకొన్నట్టు అనునాసికాక్షరములతో ఆ వర్గ హల్లులకు యతి వేయవచ్చును. ఐతే ఆ హల్లులు అనుస్వార పూర్వకములై యుండాలి. ఉదాహరణకి ంక అనేకవర్గ హల్లుతో పంచమాక్షరమైన ఙ కు యతి వేయవచ్చును. ంచ ంఛ ంజ ంఝ లకి ఞ తో యతి వేయవచ్చును. మిగిలిన అన్ని వర్గులకీ ఇదే నియమం వర్తిస్తుంది. దీనిని బిందు యతి అంటారు. అనుస్వార పూర్వకం కానిచో యతి వేయరాదు. వర్గ యతులలోఅను స్వారాక్షరాలు చేరవు. మీకర్థమయేలా చెప్పగలిగేననుకొంటాను. ధన్యవాదాలు.చింతా రామ కృష్ణా రావు.https://www.blogger.com/profile/04122019579911143073noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-74367406095142506662008-09-05T14:46:00.000+05:302008-09-05T14:46:00.000+05:30రామకృష్ణ గారు, మీరు తెలుగు లెక్చరర్ కనుక మిమ్మల్ని...రామకృష్ణ గారు, మీరు తెలుగు లెక్చరర్ కనుక మిమ్మల్ని ఒక డౌటు ఆడగాలనుకుంటున్నాను.<BR/>హల్లుకి దాని కరెస్పాండింగ్ అనునాసికానికి యతిమైత్రి కుదురుతుందా?? అంటె, ఉదాహరణకి 'ప'కి 'మ'కి అలాగే 'థ'& 'న' కి యతిమైత్రి కుదురుతుందా??దైవానికhttps://www.blogger.com/profile/09874895351949594372noreply@blogger.com