tag:blogger.com,1999:blog-1376362995658113528.post7073925198827493405..comments2024-03-23T08:42:44.210+05:30Comments on ఆంధ్రామృతం: తెలుఁగు సాహిత్య కళా పీఠం. జరుపుచున్న తెలుగు భాషా దినోత్సవము.చింతా రామ కృష్ణా రావు.http://www.blogger.com/profile/04122019579911143073noreply@blogger.comBlogger6125tag:blogger.com,1999:blog-1376362995658113528.post-62632159214384101142015-08-30T11:21:25.415+05:302015-08-30T11:21:25.415+05:30రాజారావుగారూ, మీ స్పందనకు ధన్యవాదాలు. రాజారావుగారూ, మీ స్పందనకు ధన్యవాదాలు. శ్యామలీయంhttps://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-78536107716412456832015-08-29T12:41:59.580+05:302015-08-29T12:41:59.580+05:30శ్యామలరావుగారూ ,
' బహుతీయనైన ' సమసన
మహ...శ్యామలరావుగారూ ,

' బహుతీయనైన ' సమసన
మహితముగద శ్యామలార్య ! మన పండిత ధీ
మహితులకు , ముదంబగు నా
కు , హితుడ ! సందర్భమునకు కూడి చరించెన్ వెంకట రాజారావు . లక్కాకులhttps://www.blogger.com/profile/10220915905618131494noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-65333170713666484422015-08-29T07:30:46.906+05:302015-08-29T07:30:46.906+05:30ఆహ్వానమునకు కృతజ్ఞతలు. తేనె లూరెడు కవితన తెలుగు కవ...ఆహ్వానమునకు కృతజ్ఞతలు. తేనె లూరెడు కవితన తెలుగు కవితె. పర్వ దినమిది కవులెల్ల పరవశింప . సారవంతంపు సాహిత్య సౌరులన్ని. నేడు దర్శింప నగునుగా నిశ్చయముగ! P.suryanarayana raohttps://www.blogger.com/profile/00890387465546466565noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-56905604073068804152015-08-29T07:14:03.844+05:302015-08-29T07:14:03.844+05:30ముందుగా ఆహ్వానమునకు కృతజ్ఞతలు. నేను బెంగుళూరులో ఉన...ముందుగా ఆహ్వానమునకు కృతజ్ఞతలు. నేను బెంగుళూరులో ఉన్నాను సోదరా! తేనె రుచులను పంచెడు తెనుగు కవులు--చేరి ఒకచోట పండుగ చేసి కొనగ -హృదయ ముప్పొంగి ఆనంద సదనమయ్యె- కవన ఝరులట ప్రవహింప కాంక్షసేతు. శుభాకాంక్షలతో.P.suryanarayana raohttps://www.blogger.com/profile/00890387465546466565noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-77007042284733145612015-08-28T20:37:32.039+05:302015-08-28T20:37:32.039+05:30రామకృష్ణారావుగారూ,
తెలుగున నల్పసత్వుడను దెల్లముగా...రామకృష్ణారావుగారూ,

తెలుగున నల్పసత్వుడను దెల్లముగా నటులయ్యు నాకునుం
తెలుగు కవీంద్రులందరును తీరిక చేసుక పోవు చోట పె
ద్దల బహుతీయనైన కవితారసధారల గ్రోల వచ్చు నా
గలిగెడు నూహ కాని బహుకష్టము కార్యభరంపు టొత్తిడిన్

కార్యక్రమం విజయంవంతం కావాలని ఆశిస్తున్నాను.శ్యామలీయంhttps://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-26394171355329650222015-08-28T18:37:05.686+05:302015-08-28T18:37:05.686+05:30నమస్కారములు
తెలుగు భాషామ తల్లికి శతకోటి వందనములు ...నమస్కారములు
తెలుగు భాషామ తల్లికి శతకోటి వందనములు రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.com