tag:blogger.com,1999:blog-1376362995658113528.post7007520391065825774..comments2024-03-23T08:42:44.210+05:30Comments on ఆంధ్రామృతం: "నాగబంధ కంద పద్యము". గణపవరపువేంకటకవి కృత "ప్రబంధరాజవేంకటేశ్వరవిజయవిలాసం"లోినిది.చింతా రామ కృష్ణా రావు.http://www.blogger.com/profile/04122019579911143073noreply@blogger.comBlogger4125tag:blogger.com,1999:blog-1376362995658113528.post-11474016804948502132017-10-22T07:49:36.725+05:302017-10-22T07:49:36.725+05:30 జిలేబీ గారూ! మీరు అప్పకవీయ గ్రంథమును అంతర్జాలంలో ... జిలేబీ గారూ! మీరు అప్పకవీయ గ్రంథమును అంతర్జాలంలో https://archive.org/stream/appakaveeyamu018071mbp#page/n413/mode/2up అనే చిఱునామాద్వారా పొందనలవియగును.
చింతా రామ కృష్ణా రావు.https://www.blogger.com/profile/04122019579911143073noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-20877409790161066352017-10-22T07:19:20.758+05:302017-10-22T07:19:20.758+05:30పూజ్య జిలేబీ గారూ! చిత్ర కవిత్వమును గూర్చి తెలుసుక...పూజ్య జిలేబీ గారూ! చిత్ర కవిత్వమును గూర్చి తెలుసుకోవాలని చాలా ఆసక్తితో ఉన్నందులకు చాలా ఆనందం అనిపించిందండి. ఇందునిమిత్తము మీకు నా ధన్యవాదములండి.
మీరు
అప్పకవీయము నాలుగవ ఆశ్వాసము 549 వ పద్యమునుండి 651 వ పద్యము అనగా రమారమి ఆశ్వాసాంతము వరకు పఠించిరేని మీకు పూర్తిగా అవగతము కాగలదని నా విశ్వాసము. నమస్తే. చింతా రామ కృష్ణా రావు.https://www.blogger.com/profile/04122019579911143073noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-19751427507920548052017-10-22T03:57:15.620+05:302017-10-22T03:57:15.620+05:30
బంధ కవిత్వ మంటే ఏమిటి ?
దాని నియమనిబంధనలేమిటి ?

బంధ కవిత్వ మంటే ఏమిటి ?
దాని నియమనిబంధనలేమిటి ?
తెలియ చేయగలరు

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-90337388969866833672017-10-21T07:42:11.005+05:302017-10-21T07:42:11.005+05:30బ్రహ్మశ్రీ వైద్యం వేంకటేశ్వరాచార్యులవారికి శతసహస్ర...బ్రహ్మశ్రీ వైద్యం వేంకటేశ్వరాచార్యులవారికి శతసహస్ర వందనములు.

గురుదేవులకు ధన్యవాదాములు. కంద పద్యంలో ఇరవై బంధాలా? అద్భుతంగా నున్నది. వీలైనంతవరకు బ్లాగులో పెట్చండి Anonymoushttps://www.blogger.com/profile/02127293795894068530noreply@blogger.com