tag:blogger.com,1999:blog-1376362995658113528.post6983711107184954132..comments2024-03-23T08:42:44.210+05:30Comments on ఆంధ్రామృతం: నే పొందిన సజ్జన సాంగత్య ఫలం.చింతా రామ కృష్ణా రావు.http://www.blogger.com/profile/04122019579911143073noreply@blogger.comBlogger2125tag:blogger.com,1999:blog-1376362995658113528.post-50548558926767556932009-12-28T08:56:42.344+05:302009-12-28T08:56:42.344+05:30మీ ప్రశంస చూసాను. వాస్తవానికి అంతటి ప్రశంసకి నేను ...మీ ప్రశంస చూసాను. వాస్తవానికి అంతటి ప్రశంసకి నేను పాత్రుడను కాను. మీరు నా మీద గల ఆదరాభిమానములతో అలా వ్రాసారని తలుస్తున్నాను.
సరే, మీరన్నట్టుగా సజ్జన సాంగత్య ఫలం అనిర్వచ,నీయమైన ఆనందాన్ని యిస్తుంది. అట్టి ఆనందాన్ని చిర కాలంగా, అంటే మనం విజయ నగరంలో భాషా ప్రవీణ చదివే రోజుల నుండి నేను మీ వల్లను, మన మిత్రుల వల్లను పొందుతూనే ఉన్నాను.
మన విత్రుల గురించి మరో సారి ఇక్కడ ముచ్చటిస్తున్నాను:
మంగి పూడి వెంకట రమణ మూర్తి - గొప్ప హరి కథకులు కవి.
పి.వి.బి.శ్రీరామ మూర్తి - ప్రముఖ కథా, నవలా రచయిత,
బి. రామ జోగారావు - మంచి నటుటు.
స్వర్గీయ డి.పి.పోమయాజులు - కవి.
మరి మీరు ... పండితులు, కవి,
ఇందరి స్నేహం పొందిన నేను ధన్యుడను కదా?కథా మంజరిhttps://www.blogger.com/profile/00618636380034140744noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-29472588303650165912009-12-27T14:53:29.161+05:302009-12-27T14:53:29.161+05:30అవునుఅవునుdurgeswarahttps://www.blogger.com/profile/06045934753118052186noreply@blogger.com