tag:blogger.com,1999:blog-1376362995658113528.post6509565790487907419..comments2024-03-23T08:42:44.210+05:30Comments on ఆంధ్రామృతం: చెప్పుకోండి చూద్దాం 26.చింతా రామ కృష్ణా రావు.http://www.blogger.com/profile/04122019579911143073noreply@blogger.comBlogger4125tag:blogger.com,1999:blog-1376362995658113528.post-48574710094438996222009-12-12T12:18:41.795+05:302009-12-12T12:18:41.795+05:30అత్యద్భుతముగఁ జెప్పిరి
స్థుత్యముగా ఫణికుమార! సుకవు...అత్యద్భుతముగఁ జెప్పిరి
స్థుత్యముగా ఫణికుమార! సుకవుల పంచన్
నిత్యము నిలువగఁ దగుదు వ
సత్యము కాదయ్య. వినుత సద్గుణ వర్యా!చింతా రామ కృష్ణా రావు.https://www.blogger.com/profile/04122019579911143073noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-61207308805092274822009-12-12T10:42:37.848+05:302009-12-12T10:42:37.848+05:30కప్ప మింగె పాము కని నవ్వెరా పీత
చనును మూడు చూడ జలమ...కప్ప మింగె పాము కని నవ్వెరా పీత
చనును మూడు చూడ జలమునందు
కాలు చేతులు గల కప్ప లేకయు పాము
తలయు లేక పీత ధరను వెలయుఫణి ప్రసన్న కుమార్https://www.blogger.com/profile/04673077285544748267noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-90516163009463175232009-12-12T08:51:38.170+05:302009-12-12T08:51:38.170+05:30అక్కుల వంశజ! కృష్ణా!
నిక్క మిది "యభేద ప్రాస&q...అక్కుల వంశజ! కృష్ణా!
నిక్క మిది "యభేద ప్రాస" నెనరు "ర-ల"లకున్
చక్కఁగ నొప్పును. ప్రాసను
ధిక్కారము చేయలేదు.దీక్ష నెఱుఁగుడీ.చింతా రామ కృష్ణా రావు.https://www.blogger.com/profile/04122019579911143073noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-12319569432565851772009-12-12T06:42:53.397+05:302009-12-12T06:42:53.397+05:30నమస్కారం
నాపేరు కృష్ణా అక్కులు.
మీరిచ్చిన పద్యంలో...నమస్కారం
నాపేరు కృష్ణా అక్కులు.
మీరిచ్చిన పద్యంలో "3వ పాదంలో" ప్రాస "ర" రానందున తప్పినట్లున్నది. గమనించవలసింది.krishnaakkuluhttps://www.blogger.com/profile/15625536899075019107noreply@blogger.com