tag:blogger.com,1999:blog-1376362995658113528.post6482014066867853196..comments2024-03-23T08:42:44.210+05:30Comments on ఆంధ్రామృతం: ఈ పద్యంలో ఎన్ని ఛందస్సులు ఇమిడున్నాయో చెప్పండి చూద్దాంచింతా రామ కృష్ణా రావు.http://www.blogger.com/profile/04122019579911143073noreply@blogger.comBlogger2125tag:blogger.com,1999:blog-1376362995658113528.post-12362513191936686712011-04-21T16:24:37.875+05:302011-04-21T16:24:37.875+05:30రాఘవా! అభినందనలు.
ఐతే అంతేనంటావా? సీసము, గీతము ఎలా...రాఘవా! అభినందనలు.
ఐతే అంతేనంటావా? సీసము, గీతము ఎలాగూ ఉన్నాయనుకో, ఇవి తప్పితే మరేమీ లేనట్టేనా?
ఆలోచించు.చింతా రామ కృష్ణా రావు.https://www.blogger.com/profile/04122019579911143073noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-65981343566237290082011-04-21T15:07:53.918+05:302011-04-21T15:07:53.918+05:30మదించిన కోకిల రసాలాన్ని కాక కంద తింటూ కనబడిందండీ. ...మదించిన కోకిల రసాలాన్ని కాక కంద తింటూ కనబడిందండీ. :)

ఓ రసజ్ఞుఁడ! కావ్య మొప్పుగ నుండ సత్ కవివై
కోరి వ్రాయుము. శిష్ట కోవిద కోటి నీ కృతి గాంచగా
చేరి, గాంచి, పఠించి చిత్తము చేర్చి, పొంగి ముదంబుతో
వారి భావన తెల్పి, భాగ్యము పంచునట్టుల నుండుగా

సుమ పరిమళంబు తోపగ
విమల గతిని కావ్య మమర, విజ్ఞులు పలుకం
గ మహితగతిని సలుపుమా!
కమనీయ కవిత లొలుకగ, గమకము తోడన్రాఘవhttps://www.blogger.com/profile/15083615829251194714noreply@blogger.com