tag:blogger.com,1999:blog-1376362995658113528.post61646873498960103..comments2024-03-23T08:42:44.210+05:30Comments on ఆంధ్రామృతం: మరుగున పడుతున్న మన సామెతలు.చింతా రామ కృష్ణా రావు.http://www.blogger.com/profile/04122019579911143073noreply@blogger.comBlogger2125tag:blogger.com,1999:blog-1376362995658113528.post-22668748706276310142018-06-03T21:55:58.677+05:302018-06-03T21:55:58.677+05:30చాలా సామెతల్ని ఒకచోట జేర్చి మంచి పని చేశారు మాస్టా...చాలా సామెతల్ని ఒకచోట జేర్చి మంచి పని చేశారు మాస్టారూ.

నాకు గుర్తున్న మరికొన్ని సామెతలు :-

అందని ద్రాక్షపళ్ళు పుల్లన.
అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్లు.

ఊరంతా ఒక దారి, ఉలిపికట్టెది ఒక దారి.
ఊరు పొమ్మంటోంది, కాడు రమ్మంటోంది.

కడవంత గుమ్మడికాయ కత్తిపీటకు లోకువ.

చల్లకొచ్చి ముంత దాచినట్లు.

తాతకు దగ్గులు నేర్పించినట్లు.
తాను వలచింది రంభ, తాను మునిగింది గంగ.
తోచీతోచనమ్మ తోడికోడలి పుట్టింటికి వెళ్లిందట.

నిప్పు లేనిదే పొగ రాదు.
నిమ్మకాయలు దొంగలించకుండా నిమ్మచెట్టుకి మడిబట్ట చుట్టిందట.

పొరుగింటి పుల్లకూర రుచి.
బతకని బిడ్డ బారెడు.
విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-32664025350115937502018-06-03T17:05:18.227+05:302018-06-03T17:05:18.227+05:30నమస్కారములు
ఇన్ని సామెతలను అందించినందులకు ధన్య వా...నమస్కారములు
ఇన్ని సామెతలను అందించినందులకు ధన్య వాదములు రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.com