tag:blogger.com,1999:blog-1376362995658113528.post5677901943000467935..comments2024-03-23T08:42:44.210+05:30Comments on ఆంధ్రామృతం: మనం కూడా సమస్యా పూరణ చేద్దామా 5చింతా రామ కృష్ణా రావు.http://www.blogger.com/profile/04122019579911143073noreply@blogger.comBlogger10125tag:blogger.com,1999:blog-1376362995658113528.post-57564785935767826032009-02-28T22:15:00.000+05:302009-02-28T22:15:00.000+05:30తే.గీ:-మెచ్చగా కైత వ్రాయగ నిచ్చగించిపాటు పడెడి రవి...తే.గీ:-
మెచ్చగా కైత వ్రాయగ నిచ్చగించి
పాటు పడెడి రవికి కైత వాటు నేర్పె
ఒజ్జ రామనార్యులెలమి బుజ్జగించి,
మందబుద్ధికి ప్రాప్తించు మన్నన లిల !రవిhttps://www.blogger.com/profile/04483604895055410787noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-54564171370738382009-02-28T15:42:00.000+05:302009-02-28T15:42:00.000+05:30చతుర భాషణమ్ము, పరగ జాణతనముచక్కనైన రూపు మరియు చురుక...చతుర భాషణమ్ము, పరగ జాణతనము
చక్కనైన రూపు మరియు చురుకు బుద్ధి
కలుగు వాని మెత్తురెపుడు కాని, యెందు
మంద బుద్ధికి ప్రాప్తించు మన్ననలిల ?ఫణి ప్రసన్న కుమార్https://www.blogger.com/profile/04673077285544748267noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-76430318222371847902009-02-27T15:57:00.000+05:302009-02-27T15:57:00.000+05:30లేతప్రాయాన శంకరు రీతి సర్వ-విద్యలను నేర్చి లౌకిక వ...లేతప్రాయాన శంకరు రీతి సర్వ-
విద్యలను నేర్చి లౌకిక విషయములను
విడచి పరమాత్మను మదిఁ సేవించు ఆ య-
మందబుద్ధికి ప్రాప్తించు మన్ననలిల!రాఘవhttps://www.blogger.com/profile/15083615829251194714noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-32083244649341351782009-02-27T00:11:00.000+05:302009-02-27T00:11:00.000+05:30రవీ! ఆసు కవితా భారవీ!చక్కగా పూరించారు సమస్యను...రవీ! ఆసు కవితా భారవీ!చక్కగా పూరించారు సమస్యను.
ఐతే చిన్న మార్పుకై సూచన.మీరు వ్రాసిన క్రింది పద్యం
భీషణంబుగ సాగెడి భండనమున
నిలువరించె కౌంతేయుల నలుగురులను
సాంబశివుని అనుగ్రహాన సైంధవుండు
మందబుద్ధికి ప్రాప్తించు మన్నన లీల.
లో
భీ అనే అక్షరానికి హల్ సామ్యముతో పాటు అచ్ సమ్యము కూడా వుండలి { ఇ - ఈ - ఋ - ౠ - ఎ - ఏ }
{ అ - ఆ - ఐ - ఔ }
{ ఉ - ఊ - ఒ - ఓ }ఇవి అచ్ సమ్యములు గలవి.
భయముఁ గొలుపుచు సాగెడి భండనమున
అంటే సరిపోతుంది.
రెండవ పాదంలో నలుగురులను కంటే నలువురి నిల.
అంటే మరీ బాగుంటుంది కదా.
మూడవ పాదంలో
సాంబ శివుని యనుగ్రహాన సైంధవుండు
అనడానికి బదులు
సాంబశివ దేవు కృపఁ జేసి సైంధవుండు. అని అంటే మరీ బాగుంటుందనుకొంటూన్నాను.
మొత్తం పద్యంలో మార్పుచేసిన తరువాత

భయముఁ గొలుపుచు సాగెడి భండనమున
నిలువరించె కౌంతేయుల నలువురినిల
సాంబశివ దేవు కృపఁ జేసి సైంధవుండు.
మంద బుద్ధికి ప్రాప్తించు మన్నల లిల.

మీ రచనాసక్తికి అభినందనలు.చింతా రామ కృష్ణా రావు.https://www.blogger.com/profile/04122019579911143073noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-22851145306048283562009-02-26T20:22:00.000+05:302009-02-26T20:22:00.000+05:30మహాభారత యుద్ధంలో సైంధవుడు మహేశ్వరానుగ్రహంతో, ఒకే ఒ...మహాభారత యుద్ధంలో సైంధవుడు మహేశ్వరానుగ్రహంతో, ఒకే ఒక్క సారి, అర్జునుడి ఒదిలి మిగిలిన పాండవులను జయించేట్టు వరం పొందాడు.

భీషణంబుగ సాగెడి భండనమున
నిలువరించె కౌంతేయుల నలుగురులను
సాంబశివుని అనుగ్రహాన సైంధవుండు
మందబుద్ధికి ప్రాప్తించు మన్నన లీల.

పైన హరి గారి పద్యం, మాస్టారి మార్పుతో మరింత శోభిల్లింది.రవిhttps://www.blogger.com/profile/04483604895055410787noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-19481727073734628192009-02-25T23:01:00.000+05:302009-02-25T23:01:00.000+05:30@చింతా రామకృష్ణారావు గారుధన్యవాదాలు.@చింతా రామకృష్ణారావు గారు

ధన్యవాదాలు.హరిhttps://www.blogger.com/profile/10670250193807128258noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-58723487069461967902009-02-23T15:31:00.000+05:302009-02-23T15:31:00.000+05:30బ్లాగర్ Hari Dornala అన్నారు... ఇది నా మొదటి ప...బ్లాగర్ Hari Dornala అన్నారు...

ఇది నా మొదటి ప్రయత్నం. తప్పులు తెలియ జేయ గలరు.

పెద్ద చదువులు చదివితి ఒద్దికగను
కాళ్ళు అరుగగా పొందితి క్లర్కు కొలువు
బ్లాగర్ Hari Dornala అన్నారు...

ఇది నా మొదటి ప్రయత్నం. .{ ౩వ పాదం లో చిన్న మార్పు చేస్తేసరిపోయింది}

పెద్ద చదువులు చదివితి ఒద్దికగను
కాళ్ళు అరుగగా పొందితి క్లర్కు కొలువు
మంద మతి నాదు సఖుడు తా మంత్రి ఆయె.
మంద బుద్ధికి ప్రాప్తించు మన్నల లిల

February 23, 2009 1:48 PMచింతా రామ కృష్ణా రావు.https://www.blogger.com/profile/04122019579911143073noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-28167692769330205182009-02-23T15:27:00.000+05:302009-02-23T15:27:00.000+05:30హరీ! దీర్ఘాయుష్మాన్ భవ.అద్భుతంగా వుంది మీ భావన...హరీ! దీర్ఘాయుష్మాన్ భవ.
అద్భుతంగా వుంది మీ భావన.
పద్యం నడక బాగుంది.
మూడవ పాదం చిన్న మార్పుచేస్తే లక్షణ యుక్తంగా వుంటుంది.
పదిలొ తప్పిన స్నేహితుడు మంత్రి ఆయె అని వ్రాసేరు కదా?
దానిని
మంద మతి నాదు సఖుడు తా మంత్రి ఆయె.
అని పూరిస్తే ఇంకా బాగుంటుంది.

ఏదైనా సరే మొదటి ప్రయత్నంలోనే అద్భుత భావావిష్కరణ చేసిన మీకు అభినందనలు.చింతా రామ కృష్ణా రావు.https://www.blogger.com/profile/04122019579911143073noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-25655978324523862122009-02-23T13:48:00.000+05:302009-02-23T13:48:00.000+05:30ఇది నా మొదటి ప్రయత్నం. తప్పులు తెలియ జేయ గలరు.పెద్...ఇది నా మొదటి ప్రయత్నం. తప్పులు తెలియ జేయ గలరు.

పెద్ద చదువులు చదివితి ఒద్దికగను
కాళ్ళు అరుగగా పొందితి క్లర్కు కొలువు
పదిలొ తప్పిన స్నేహితుడు మంత్రి ఆయె
మంద బుద్ధికి ప్రాప్తించు మన్నల లిలహరిhttps://www.blogger.com/profile/10670250193807128258noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-42562735555195327412009-02-23T10:35:00.000+05:302009-02-23T10:35:00.000+05:30ఆచార్యుల వారికి నా హృదయపూర్వక మహాశివరాత్రి శుభాకాం...ఆచార్యుల వారికి నా హృదయపూర్వక మహాశివరాత్రి శుభాకాంక్షలు.చిలమకూరు విజయమోహన్https://www.blogger.com/profile/17317575706033530062noreply@blogger.com