tag:blogger.com,1999:blog-1376362995658113528.post5315076587589137273..comments2024-03-23T08:42:44.210+05:30Comments on ఆంధ్రామృతం: సహస్ర పద్య కంఠీరవ శ్రీ చిక్కా రామదాసు విలిఖించిన ఒక మంచి మాట.చింతా రామ కృష్ణా రావు.http://www.blogger.com/profile/04122019579911143073noreply@blogger.comBlogger4125tag:blogger.com,1999:blog-1376362995658113528.post-26705669399361434022013-10-27T16:13:07.960+05:302013-10-27T16:13:07.960+05:30చిరంజీవీ! శుభమస్తు.తీరిక లేక సమాధానం వ్రాయటంలో ఆలస...చిరంజీవీ! శుభమస్తు.తీరిక లేక సమాధానం వ్రాయటంలో ఆలస్యమైంది. అన్యధా భావింపవలదు.
పద్య రచనలో సాధువులు అంటే దోష రహితంగా, మనోరంజకంగా ఉండే పద్యాలు.
అసాధువులు అంటే దోష భూయిష్టమై యున్న పద్యాలు.
దోషములు ఎలా తెలుస్తాయి? అనే ప్రశ్న కలుగ వచ్చును.
౧)దశ దోషాలు లేకుండా ఉండాలి
౨) చ్ఛందస్సును పట్టి గణములు సరిపోవాలి. గణములలో గురులఘువులు తప్పుగా వస్తే గణము మారిపోతుంది.
౩) యతి నియమం ఉండ వలసిన చోట తప్పక పాటించాలి. యతి మైత్రి గల వర్ణములే యతిస్థానంలో వెయ్యాలి. ఆ విధంగా ఉండకపోతే యతి తప్పి దోషభూయిష్టం ఔతుంది.
౪)ప్రాస స్థానంలో ప్రాసాక్షరం నియమానుసారం ఉండాలి. లేకపోతే ప్రాస తప్పిన దోషం ఉంటుంది.
౫)దుష్ట సమాసాలు ఉండకూడదు.
౬)సందర్భాన్ని బట్టి ఏ చ్ఛందస్సుతో కూడిన పద్యం యోగ్యంగా ఉంటుందో ఆచ్ఛందస్సు గల పద్యమే ఆ సందర్భములో వ్రాయాలి.
ఉదాహరణకి ఒక క్న్యను వర్ణించే సందర్భంలో ఉత్పలమాలనో చెంపకమాలనో వాడాలి. శార్దూలము, మత్తేభము ప్రయోగించుట అనౌచిత్యమే ఔతుంది.
ఆంధ్రామృతంలో ఈ విషయాలు ప్రాత టపాలలో ఉన్నాయి కొంచెం ఓపికగా వెదికి తెలుసుకో వలసినదిగా నా కోరిక.
శుభమస్తు.చింతా రామ కృష్ణా రావు.https://www.blogger.com/profile/04122019579911143073noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-17237690144639361452013-08-29T03:31:04.084+05:302013-08-29T03:31:04.084+05:30సహస్ర పద్య కంఠీరవ బిరుదాంకితులు పూజ్యులు శ్రీ రామద...సహస్ర పద్య కంఠీరవ బిరుదాంకితులు పూజ్యులు శ్రీ రామదాసు గారికి ప్రణామములు
మంచి ఆణి ముత్యాలను అందించారు నిజమే ఒక్క మంచి మాటె కదా ఎదుటి వారిని సంటొష బెట్టినా నొప్పించినా ? అందుకే అన్నారు ....మాటల చేత దేవతలు మన్నన జేసి వరంబు లిత్తురు అని .చాలా బాగుంది అందరు పాటించ వలసిన సూక్తి ముక్తావళి .ధన్య వాదములురాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-78241783024528379642013-08-28T06:21:57.000+05:302013-08-28T06:21:57.000+05:30గురువు గారు వందనాలు .......
నాకు పద్యరచనలో సాధువుల...గురువు గారు వందనాలు .......
నాకు పద్యరచనలో సాధువులు.. సాధువులు కానివి యేవో తెలుసుకొనుట కష్టంగానున్నది....దయచేసి ఉదాహారణ లతో విరించమని ప్రార్థన....SCHOOLS VISIONhttps://www.blogger.com/profile/06716013462045351340noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-45714977367842076042013-08-28T06:13:53.989+05:302013-08-28T06:13:53.989+05:30కడుప్రశంసనీయం
కడుప్రశంసనీయం
SCHOOLS VISIONhttps://www.blogger.com/profile/06716013462045351340noreply@blogger.com