tag:blogger.com,1999:blog-1376362995658113528.post5125988162926148671..comments2024-03-23T08:42:44.210+05:30Comments on ఆంధ్రామృతం: చెప్పుకోండి చూద్దాం 1. ప్రహేళిక { పొడుఫు కథ }చింతా రామ కృష్ణా రావు.http://www.blogger.com/profile/04122019579911143073noreply@blogger.comBlogger4125tag:blogger.com,1999:blog-1376362995658113528.post-15889100882734201082009-01-12T22:45:00.000+05:302009-01-12T22:45:00.000+05:30ధన్యోస్మి రాఘవా! ధన్యోస్మి. మీరుటంకించిన పద్యాన...ధన్యోస్మి రాఘవా! ధన్యోస్మి.
మీరుటంకించిన పద్యాన్ని యిప్పుడే నా బ్లాగులో పెడుతున్నాను. చదివినవారందరూ సంతోషీస్తారు. మీరింకా విజృంభించండి. మరిన్ని మంచి రస గుళికలు పాఠక లోకానికందించండి.
ధన్య వాదాలు.చింతా రామ కృష్ణా రావు.https://www.blogger.com/profile/04122019579911143073noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-50923761383568570612009-01-12T11:03:00.000+05:302009-01-12T11:03:00.000+05:30కొండనుండు నెమలి కోరిన పాలిచ్చుపశువు చదువుచుండు శిశ...కొండనుండు నెమలి కోరిన పాలిచ్చు
పశువు చదువుచుండు శిశువుతోడ
వనిత వేదములను వల్లె వేయుచునుండు
బ్రాహ్మణుండు కాకి పలలము తిను!రాఘవhttps://www.blogger.com/profile/15083615829251194714noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-47177165585603813092009-01-11T21:33:00.000+05:302009-01-11T21:33:00.000+05:30కందము:-ప్రియతమ సురేషు బాబూ!దయతో వ్యాఖ్యలను వ్రాస...కందము:-
ప్రియతమ సురేషు బాబూ!
దయతో వ్యాఖ్యలను వ్రాసి తనిపిరి నన్నున్.
ప్రియ పాఠక జనముండిన
జయ మాంధ్రామృతము గొలుపు. సత్ కవితలతోన్.

తేటగీతి:-
ధన్యవాదములయ్య! సమ్మాన్య చరిత.
నిండు మనసున్న పాఠకులుండెనేని
దిశల నాంధ్రామృతము జిల్కి నిశితమైన
భావ మందించ సాధ్యమౌన్ ప్రబల జేయ.
జైహింద్.చింతా రామ కృష్ణా రావు.https://www.blogger.com/profile/04122019579911143073noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-46592310709648572342009-01-11T11:34:00.000+05:302009-01-11T11:34:00.000+05:30మీ బ్లాగు లోని విషయాలు అత్యద్భుతముగా ఉన్నాయి.నిజము...మీ బ్లాగు లోని విషయాలు అత్యద్భుతముగా ఉన్నాయి.నిజముగా అమృతము కురిపించే మన పురాణ శ్లోకాలను,పొడుపుకథలను అందిస్తున్నారు.మీకు శతకోటి కృతజ్ఞతలు.నిజంగా మన పూర్వీకుల పాండిత్య వైభవమును చూస్తుంటే ఈ నేలపైన పుట్టినందుకు గర్విస్తున్నాను.సురేష్ బాబుhttps://www.blogger.com/profile/06415035518897778555noreply@blogger.com