tag:blogger.com,1999:blog-1376362995658113528.post5056132457654920278..comments2024-03-23T08:42:44.210+05:30Comments on ఆంధ్రామృతం: WHAT IS MEANT BY SCHOOL ? మీరూ ఆలోచించండి.చింతా రామ కృష్ణా రావు.http://www.blogger.com/profile/04122019579911143073noreply@blogger.comBlogger10125tag:blogger.com,1999:blog-1376362995658113528.post-6801725800240467312010-12-16T05:04:15.323+05:302010-12-16T05:04:15.323+05:30అయ్యా! యల్లెస్ రావు గారూ! మీరు చెప్పినవన్నీ చాలా య...అయ్యా! యల్లెస్ రావు గారూ! మీరు చెప్పినవన్నీ చాలా యదార్థం. ఐతే తాళము వేసితిని కాని గొళ్ళెము మరచితిని అన్నట్టు మానవత్వ విలువలు మానవతా సంబంధాలు మృగ్యమైపోతున్న మాట నేటి స్థితిగతులే చెప్పకనే చెపుతున్నాయి.మీ స్పందనకు ధన్యవాదములు.చింతా రామ కృష్ణా రావు.https://www.blogger.com/profile/04122019579911143073noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-9822739098841914772010-12-16T04:59:26.777+05:302010-12-16T04:59:26.777+05:30రాజేశ్వరి అక్కా!నిజమే. మీరు చెప్పిన సుగుణాలు ఇక మర...రాజేశ్వరి అక్కా!నిజమే. మీరు చెప్పిన సుగుణాలు ఇక మరీచికలే. మీ అమూల్యాభిప్రాయం వ్యక్తం చేసినందుకు ధన్యవాదాలు.చింతా రామ కృష్ణా రావు.https://www.blogger.com/profile/04122019579911143073noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-63357292907036979092010-12-16T04:54:22.557+05:302010-12-16T04:54:22.557+05:30జగదీష్ జీ! మీ మాట చాలా యదార్థం. పిల్లకు మన బడులలో ...జగదీష్ జీ! మీ మాట చాలా యదార్థం. పిల్లకు మన బడులలో ఇచ్చేది శిక్షణ కాదు. అది భవిష్యత్తుకు శిక్షే.మీ స్పందనకు ధన్యవాదాలు.చింతా రామ కృష్ణా రావు.https://www.blogger.com/profile/04122019579911143073noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-36286782754401497692010-12-16T04:50:44.688+05:302010-12-16T04:50:44.688+05:30జోగారావు గారూ! మీరు చెప్పింది చాలా యదార్థం.
ధన్యవా...జోగారావు గారూ! మీరు చెప్పింది చాలా యదార్థం.<br />ధన్యవాదాలు.చింతా రామ కృష్ణా రావు.https://www.blogger.com/profile/04122019579911143073noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-63671405270980177092010-12-16T04:48:12.015+05:302010-12-16T04:48:12.015+05:30దుర్గేశ్వర రావుగారూ! ఎలా వచ్చినా సరే మార్కులు చాలు...దుర్గేశ్వర రావుగారూ! ఎలా వచ్చినా సరే మార్కులు చాలు ఇప్పటి వారికి అన్న మీ మాట్లలో ఎంత ఆవేదన కనిపిస్తోంది! నిజమేనండి. ఇలాంటి విద్య నేర్పిన దాని పర్యవసానం ఏమిటో ప్రస్తుత పరిస్థితులే తెలియ జేస్తున్నాయి.<br />మీ అభిప్రాయాన్ని తెలియ జేసినందుకు ధన్యవాదాలండి.చింతా రామ కృష్ణా రావు.https://www.blogger.com/profile/04122019579911143073noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-8279967457746775182010-12-15T01:08:49.153+05:302010-12-15T01:08:49.153+05:30ఇప్పుడూ స్కూల్ అనే పదం లో మీరు తెలిపినవన్నీ ఉన్నాయ...ఇప్పుడూ స్కూల్ అనే పదం లో మీరు తెలిపినవన్నీ ఉన్నాయి. కాకపోతే ఇదివరకు చదువు, తెలివి తేటల కోసం చదివే వారు. ఇప్పుడు డబ్బు సంపాయించే తెలివి తేటల కోసం చదవాల్సోస్తోంది. అందుకని మీరు స్కూల్ పదం లో చెప్పినవన్నీ దానికి అనుగుణంగా సవరణలు చేశారు. ప్రస్తుతం స్కూల్ లో నేర్పుతున్న పరిజ్ఞానం (ప్రపంచమంతా), ఇంతవరకూ తెలిసిన విషయాల నుపయోగించి డబ్బు సంపాయించి సుఖంగా ఉండగలగటం ఎలా అని.<br />రేపు కొత్తవి ఏమి కావాల్సోస్తయ్యి అని ఊహించి ఆ పనులు చెయ్యటానికి పూనుకునే వారు స్కూల్ వదిలి ఆపని చేస్తున్నారు. ఉదా: ఫేస్ బుక్, యు ట్యూబ్, మైక్రో సాఫ్ట్, ఆపిల్, కనుగొని చేసినవాళ్ళు, ఇంకా ఎందఱో కొత్త వాటిని కనుగొనాలని తపించే వాళ్ళూ.Rao S Lakkarajuhttps://www.blogger.com/profile/01549868692545677181noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-79250775651920403572010-12-14T23:58:00.544+05:302010-12-14T23:58:00.544+05:30స్కూలు అన్న పదానికి చక్కని విశ్లేషణ చెప్పారు. అసలీ...స్కూలు అన్న పదానికి చక్కని విశ్లేషణ చెప్పారు. అసలీ రోజుల్లో పెద్దా చిన్నా మంచీ చెడూ ప్రేమా అభిమానం ఇలాంటి పదాలు కనబడు తున్నాయా ? అనిపిస్తుంది. ఇక గురువులు విధ్యార్ధులు, తల్లి దండ్రులు అనుబంధాలు ప్చ్ ! రాను రాను అన్నీ మరీచికలెరాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-7567525593315265222010-12-13T20:58:43.570+05:302010-12-13T20:58:43.570+05:30గొప్పగా చెప్పారండి బాబు... నా చిన్నపుడు ఒకటో తరగతి...గొప్పగా చెప్పారండి బాబు... నా చిన్నపుడు ఒకటో తరగతి పుస్తకం తీయగానే "మాతృ దేవోభవ, పితృ దేవోభవ, ఆచార్య దేవోభవ అని పద్యాలుంటాయేమో, దానికి అర్ధం చెబుదామని మా అమ్మాయి దగ్గర పుస్తకం తీసుకుని చూసాను... భూతద్దం పెట్టి వెతికినా దొరకలేదు... ఇంక విద్యలో విలువలకి స్తానం ఎక్కడ... ఆరో తరగతి నుంచే ఐ.ఐ.టి. ఫౌండేషన్ కోర్సులకి "శిక్ష"ణ ఇస్తుంటే ఇంకా సచ్చీలత గురించి మాట్లాడ్డం.. మనదే తెలివి తక్కువ తనం అవుతుందేమో... ఇప్పుడు గురువులంతా కార్పోరేట్ ఉద్యోగులాయే... పనిచేస్తున్నవి కార్పోరేట్ సంస్తలాయే....Jagadeesh Reddyhttps://www.blogger.com/profile/01443047469241354757noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-64590493847979310902010-12-13T20:26:17.329+05:302010-12-13T20:26:17.329+05:30జీవన విలువలు మారి పోతున్న దశలో ఇలాంటి ఉదాత్తమైన ఆశ...జీవన విలువలు మారి పోతున్న దశలో ఇలాంటి ఉదాత్తమైన ఆశయాల సాధన ఎండ మావిగా మిగిలి పోతున్నది కదండీ.కథా మంజరిhttps://www.blogger.com/profile/00618636380034140744noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-23997566622274292292010-12-13T13:24:37.035+05:302010-12-13T13:24:37.035+05:30అన్ని విలువలు ఇప్పటివాల్లకు అవసరంగా కనిపిమ్చటం లేద...అన్ని విలువలు ఇప్పటివాల్లకు అవసరంగా కనిపిమ్చటం లేదండి . మార్కులుచాలు. ఎలావచ్చినా సరే.durgeswarahttps://www.blogger.com/profile/06045934753118052186noreply@blogger.com