tag:blogger.com,1999:blog-1376362995658113528.post4994673315328162311..comments2024-03-23T08:42:44.210+05:30Comments on ఆంధ్రామృతం: మేలిమి బంగారం మన సంస్కృతి 62.చింతా రామ కృష్ణా రావు.http://www.blogger.com/profile/04122019579911143073noreply@blogger.comBlogger3125tag:blogger.com,1999:blog-1376362995658113528.post-8755430290546538532009-12-04T16:33:08.847+05:302009-12-04T16:33:08.847+05:30ప్రియ మిత్రమా!
మేలైన చదువు చదివితి,
మేలుఁ గొలుపు ...ప్రియ మిత్రమా!

మేలైన చదువు చదివితి,
మేలుఁ గొలుపు మిత్రులొద్ద మెలగితిని. జగ
మ్మేలెడి దైవము తోడయె.
మేలు కవిత రాకయున్నె? మిత్ర వరేణ్యా.

మీరానందపడినందుకు సంతోషం.
ధన్యవాదములు.చింతా రామ కృష్ణా రావు.https://www.blogger.com/profile/04122019579911143073noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-7592399650517583042009-12-03T07:38:36.179+05:302009-12-03T07:38:36.179+05:30ఈ కామెంట్‌ను బ్లాగ్ నిర్వాహకులు తీసివేశారు.కథా మంజరిhttps://www.blogger.com/profile/00618636380034140744noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-28297651914933780492009-12-03T07:24:44.179+05:302009-12-03T07:24:44.179+05:30మేలైన రీతిలో మన సాంప్రదాయ కవిత్వపు సొగసులని, మేలిమ...మేలైన రీతిలో మన సాంప్రదాయ కవిత్వపు సొగసులని, మేలిమి బంగారు వన్నెతో విలసిల్లే విధంగా ప్వకీయమైన ఆంధ్రానువాదంతో అందిస్తున్న మీకివే హార్దిక అభినందనలు.

మేలు బంగరు కాంతుల మేలుబంతి
పద్య రచనలు చేయుచు పలికితీవు
వాసి కెక్కితి గద మన వారి లోన
వాణి దయసేత కరుణించె వాస్తవమ్ముకథా మంజరిhttps://www.blogger.com/profile/00618636380034140744noreply@blogger.com