tag:blogger.com,1999:blog-1376362995658113528.post4985177816159436841..comments2024-03-23T08:42:44.210+05:30Comments on ఆంధ్రామృతం: కాలాహినా గ్రస్తః , జనో భోగానశాశ్వతాన్.- మేలిమి బంగారం మన సంస్కృతి 167.చింతా రామ కృష్ణా రావు.http://www.blogger.com/profile/04122019579911143073noreply@blogger.comBlogger3125tag:blogger.com,1999:blog-1376362995658113528.post-46829333038248915762014-03-30T20:58:13.642+05:302014-03-30T20:58:13.642+05:30ధన్య వాదములు
తమ్ముడూ మీ అందరి ఆదరాభి మానములే నాకు...ధన్య వాదములు
తమ్ముడూ మీ అందరి ఆదరాభి మానములే నాకు ఊపిరి .ఇప్పుడు బాగుంది
మీకు మరదలికి పిల్లలకి మనవలకి అందరికి జయ నామసంవత్సర యుగాది శుభాకాంక్షలు రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-79759808132244622252014-03-30T09:55:57.583+05:302014-03-30T09:55:57.583+05:30అమ్మా! నమస్తే.మీకు జ్వరమా? తగ్గిందామ్మా? మీ వంటి స...అమ్మా! నమస్తే.మీకు జ్వరమా? తగ్గిందామ్మా? మీ వంటి సహృదయులన్నమాబోట్లకే ఇష్టం అనుకున్నాను. జ్వరాది అరివర్గానికి కూడా మీరంటే ఇషటముండడం ఎంతవింత? మీకు పరిపూర్ణ ఆరోగ్యం చేకూరాలని మనసారా కోరుకొంటున్నాను.
మీ కవితా జయ దుందుభుల మ్రోతతో జయ విజయం చేయాలని ఆశిస్తోందమ్మా. తప్పక మంచి కవితలు వ్రాసి జయకు స్వాగతం పలకండి.మీకు జయ ఉగాది సందర్భముగా శుభాకాంక్షలమ్మా. మీరు, మీ కుటుంబ సభ్యులు ఆనందంగా ఆరోగ్యంగా హాయిగా ఈ జయ నామ సంవత్సరంలో ఉండాలని మనసారా కోరుకొంటున్నానమ్మా.
నమస్తే. చింతా రామ కృష్ణా రావు.https://www.blogger.com/profile/04122019579911143073noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-53106677289924131782014-03-30T00:22:40.334+05:302014-03-30T00:22:40.334+05:30నమస్కారములు
అవును మనిషి మరణ సమయమందు కుడా భోగ భాగ్...నమస్కారములు
అవును మనిషి మరణ సమయమందు కుడా భోగ భాగ్యములను విషయ సౌఖ్యములను గురించి వాపోతాడె గాని దైవ చింతన ఉండనే ఉండదు
మేలిమికి మేలిమి బంగార మైన మంచి సూక్తిని వివరించారు ధన్య వాదములు

ఈ మధ్య పది రోజులుగా జ్వరంగా ఉండటం వలన మేలిమి వంటి బంగారు బ్లాగును చూడ లేకపోయి నందుకు చింతిస్తున్నాను రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.com