tag:blogger.com,1999:blog-1376362995658113528.post4957878829297180833..comments2024-03-23T08:42:44.210+05:30Comments on ఆంధ్రామృతం: మేలిమి బంగారం మన సంస్కృతి 123. నాలుక తెచ్చిపెట్టే మంచి చెడ్డలు.చింతా రామ కృష్ణా రావు.http://www.blogger.com/profile/04122019579911143073noreply@blogger.comBlogger2125tag:blogger.com,1999:blog-1376362995658113528.post-26544629244115134272012-10-28T21:01:34.464+05:302012-10-28T21:01:34.464+05:30నాలుక మూలము మనిషికి
ఏలికలకు జగతి నంత నేలెడి విధము...నాలుక మూలము మనిషికి
ఏలికలకు జగతి నంత నేలెడి విధమున్ !
లాలించగ పసి వారిని
పాలించగ పరమ ప్రీతి పండిత వరులన్ !

నమస్కారములు చాలా ముఖ్య మైన ఇంద్రియములను గురించి వివరించారు ధన్య వాదములు

తమ్ముడూ ! సరదాగా వ్రాసాను తప్పులు ఉంటే ఏ ముందీ ? చెరి పెయ్యడమె !రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-48721735874959328002012-10-28T16:14:54.673+05:302012-10-28T16:14:54.673+05:30మిత్రులారా! రసనేంద్రియము (నాలుక) యొక్క వ్యవహారములు...మిత్రులారా! రసనేంద్రియము (నాలుక) యొక్క వ్యవహారములు 2 విధములుగా మానవునకు మేలు గూర్చుచు నుండును.

రసనమ్మే వరమై ష
డ్రసముల నందించి గూర్చు ప్రమదము, నటులే
రసనమ్మే వాఙ్మహిమము
ప్రసరింపగ జేసి ప్రతిభ రాజిల చేయున్

స్వస్తి. Pandita Nemanihttps://www.blogger.com/profile/08043878962903783583noreply@blogger.com