tag:blogger.com,1999:blog-1376362995658113528.post4660950463554761978..comments2024-03-23T08:42:44.210+05:30Comments on ఆంధ్రామృతం: మేలిమి బంగారం మన సంస్కృతి 80.చింతా రామ కృష్ణా రావు.http://www.blogger.com/profile/04122019579911143073noreply@blogger.comBlogger4125tag:blogger.com,1999:blog-1376362995658113528.post-54566604849675432532010-02-01T10:21:41.895+05:302010-02-01T10:21:41.895+05:30chinta vijaya కి Subbu
వివరాలను చూపించు 10:16 am (...chinta vijaya కి Subbu
వివరాలను చూపించు 10:16 am (3 నిమిషాల క్రితం)
నా బ్లాగుకు తప్పక మీ అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా వ్రాయ వచ్చును.
పుత్రుడు - పుత్రిక అనే విషయంలో మీకు కలిగిన సందేహం సముచితమే.
ఎంత కాలమైతే స్త్రీ యింటి పేరు వివాహానంతరం మారుతూ ఉంటుందో అంత కాలం వరకూ ఇది సరిపోతుంది.
ఐతే
స్త్రీ వల్ల కూడా పేరు ప్రతిష్టలు వంశానికి కలుగు తున్నా, అది పురుష సంతానమంతగా కాకపోవడమే ఈ ప్రయోగానికి హేతువౌతోంది.
మీరిలా చక్కగా అడుగుతూ ఉండడం వలన ద్విగుణీకృతోత్సాహంతో వివరించి చెప్పా లనిపిస్తుంది.
ఇలా అడిగినందుకు ధన్య వాదములు.
రామకృష్ణ.చింతా రామ కృష్ణా రావు.https://www.blogger.com/profile/04122019579911143073noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-29525115483580488562010-02-01T10:20:19.188+05:302010-02-01T10:20:19.188+05:30మాష్టారు మీ పోస్ట్ గురించి ఇన్బాక్స్ X ...మాష్టారు మీ పోస్ట్ గురించి ఇన్బాక్స్ X
Subbu Srinivas కి నాకు
వివరాలను చూపించు జనవరి 9
శ్లో:-
ఏకేనాపి సువృక్షేణ పుష్పితేన సుగంధినా
వాస్యతే తద్వనం సర్వం సుపుత్రేణ కులం యథా!
ఆ:-
మంచి చెట్టు పూసి యెంచగా లేనంత
పరిమళంబు నింపు వనమునెల్ల.
మంచి పుత్రు డున్నమన్ననల్ కలిగించి
వంశమునకు, తాను వరలు నటుల.

http://andhraamrutham.blogspot.com/2010/01/78.html

మీ టపా లో ఇలా రాయచ్చో లేదో తెలియక ఇక్కడ అడుగుతున్నాను. తప్పైతే మన్నించండి.

ఇక్కడ సుపుత్ర: అంటే మగపిల్లవాడే అని అర్థం వస్తుందా లేక అది సార్వజనీకంగా (మానవుడు లాగా) వాడినదా. ఎందుకంటే ఇది వరకు కొంచం మేల్ డామినేషన్ ఉండేదేమో కదా. "పుత్రః వినా గతి: నాస్తి" అని అనేవారు కదా (దానికి కారణం వేరే ఉన్నా కొంచం వివక్ష ఉన్నట్టు కనిపిస్తుంది).

వాసుచింతా రామ కృష్ణా రావు.https://www.blogger.com/profile/04122019579911143073noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-83521744860292159042010-01-11T22:30:51.648+05:302010-01-11T22:30:51.648+05:30వాసూ!
అనుశృతంగా నేను గ్రహించిన శ్లోకమిది.
ఏ గ్రంథ...వాసూ!
అనుశృతంగా నేను గ్రహించిన శ్లోకమిది.
ఏ గ్రంథంలోదో తెలియదు. తెలిసినవాటిని తప్పక తెలియఁజేస్తాను.చింతా రామ కృష్ణా రావు.https://www.blogger.com/profile/04122019579911143073noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-30262136556021354082010-01-11T09:29:35.675+05:302010-01-11T09:29:35.675+05:30మాష్టారూ! మీరు శ్లోకం తో పాటు ఆ సందర్భం లేక,అది ఏ...మాష్టారూ! మీరు శ్లోకం తో పాటు ఆ సందర్భం లేక,అది ఏ గ్రంథం లోనిదో చెప్తే ఇంకా బావుంటుందేమో.Vasuhttps://www.blogger.com/profile/13522772952689137614noreply@blogger.com