tag:blogger.com,1999:blog-1376362995658113528.post4607305890426846137..comments2024-03-23T08:42:44.210+05:30Comments on ఆంధ్రామృతం: (దత్త పది)"రక్ష - భిక్ష - కుక్షి - పక్షి".అనే పదాలనుపయోగించి భగవంతునికీ భక్తునికీ అనుసంధాన పరచండి.చింతా రామ కృష్ణా రావు.http://www.blogger.com/profile/04122019579911143073noreply@blogger.comBlogger12125tag:blogger.com,1999:blog-1376362995658113528.post-35693712600426271812013-02-03T00:08:19.334+05:302013-02-03T00:08:19.334+05:30పక్షి గాని , నిరక్షర కుక్షి గాని
పండితోత్తముడై పే...పక్షి గాని , నిరక్షర కుక్షి గాని
పండితోత్తముడై పేరు పడిన గాని
మదిని భక్తి సుభిక్షమై మను నతండె
ఆ జగద్రక్షకుని వాడు , హరికి హితుడు .
-----సుజన-సృజనవెంకట రాజారావు . లక్కాకులhttps://www.blogger.com/profile/10220915905618131494noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-51171836852644832102013-02-02T22:26:24.936+05:302013-02-02T22:26:24.936+05:30ప్రభల రామలక్ష్మి ప్రాశస్త్యముగ దత్త
పదిని నింపి బు...ప్రభల రామలక్ష్మి ప్రాశస్త్యముగ దత్త
పదిని నింపి బుద్ధి పదును చూపె.
యోచనంబు చేయ తోచకపోవునా?
యనుచు తెలియ జెప్పి రనుపమగతి.

అమ్మా! అత్యద్భుతమైన పూరణ మీది అనుటలో ఏమాత్రము అత్యుక్తి లేదమ్మా. నిజంగా చక్కని పూరణ చేసిన మీకు అభినందన పూర్వక ధన్యవాదములమ్మా.చింతా రామ కృష్ణా రావు.https://www.blogger.com/profile/04122019579911143073noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-81801643169838484882013-02-02T21:48:07.981+05:302013-02-02T21:48:07.981+05:30పక్షిని గూల్చగ బోయడు
కుక్షిని నింపంగ జూచి, కుమిలె...పక్షిని గూల్చగ బోయడు
కుక్షిని నింపంగ జూచి, కుమిలెను బాధన్
రక్షగ ' మర ' శబ్దంబును
భిక్షగ నిడె నారదుండు విజ్ఙత నొసగెన్
డా. ప్రభల రామలక్ష్మిnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-50743578863373307802013-02-02T06:40:32.697+05:302013-02-02T06:40:32.697+05:30శ్రీ చింతా వారికి ధన్య వాదములు
ఇదంతా మీ ఆదరాభి మా...శ్రీ చింతా వారికి ధన్య వాదములు
ఇదంతా మీ ఆదరాభి మానములే గాక మీ పండిత సోదరు లందరూ , శ్రీ శంకరయ్య గారూ , పూజ్య గురువులు శ్రీ నేమాని వారూ , శ్రీ చింతా వారూ , ఓర్పుతో నేర్పిన బిక్ష ఇక బ్లాగు సోదరుల ప్రోత్సాహమే నాకు ఊపిరి .అందరికీ హృదయ పూర్వక కృతజ్ఞతలురాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-40031757065224427432013-02-02T00:24:57.902+05:302013-02-02T00:24:57.902+05:30పక్షిని గూల్చగ బోయడు
కుక్క్షిని నింపంగ జూచి కుమిలె...పక్షిని గూల్చగ బోయడు
కుక్క్షిని నింపంగ జూచి కుమిలెను బాధన్
రక్షగ "మర" శబ్దంబును
భిక్షగ నిడె నారదుండు విజ్ఞత నొసగన్

డా.ప్రభల రామలక్ష్మిnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-14735668054408273472013-02-01T23:56:26.897+05:302013-02-01T23:56:26.897+05:30ఆది భిక్షకుడాతడు నవనిలోని
జనులకుక్షినింపెడువాడు శం...ఆది భిక్షకుడాతడు నవనిలోని
జనులకుక్షినింపెడువాడు శంకరుండు
పక్షిరాజాశనంబె యాభరణమగుచు
రక్ష జేయంగ, ననియెద రక్ష ! రక్ష !
( పక్షిరాజ + అశనంబె = గరుత్మంతుని ఆహారంబె )
తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-40244804825468279082013-02-01T22:11:43.554+05:302013-02-01T22:11:43.554+05:30ఆర్యా ! ధన్యవాదములు.ఆర్యా ! ధన్యవాదములు.గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-20252408307512170072013-02-01T21:26:34.463+05:302013-02-01T21:26:34.463+05:30అక్కయ్యా! మీ జ్ఞాన పరిపక్వతకు తోడైంది మీ కవితా పరి...అక్కయ్యా! మీ జ్ఞాన పరిపక్వతకు తోడైంది మీ కవితా పరిపక్వత. చాలా సంతోషంగా ఉంది. హృదయ పూర్వక అభినందనలు.చింతా రామ కృష్ణా రావు.https://www.blogger.com/profile/04122019579911143073noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-42447203656357276862013-02-01T21:05:18.715+05:302013-02-01T21:05:18.715+05:30కుక్షిం భరిత్వ మడుగను
బిక్ష గ నే కోరుచుంటి పెన్న...కుక్షిం భరిత్వ మడుగను
బిక్ష గ నే కోరుచుంటి పెన్నిధి వనుచున్ !
పక్షీం ద్రుని పైన దిరిగి
రక్షణ జేయంగ జగతి రాముడు నీవై !రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-46073426256201786812013-02-01T20:53:40.048+05:302013-02-01T20:53:40.048+05:30అక్షీణ భక్తి భావా!
రక్షకుఁడగు పక్షిరథుని ప్రార్థిం...అక్షీణ భక్తి భావా!
రక్షకుఁడగు పక్షిరథుని ప్రార్థించిరె మీ
కుక్షికి సరపడ భిక్షగ.
అక్షయ సుజ్ఞాన ధనుఁడ! హనుమచ్ఛాస్త్రీ!

మీ సహృదయతకు నా అభినందనలు.చింతా రామ కృష్ణా రావు.https://www.blogger.com/profile/04122019579911143073noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-43945819063859522192013-02-01T20:42:19.491+05:302013-02-01T20:42:19.491+05:30పక్షీంద్ర వాహ శ్రీహరి
రక్షణ నీయంగ వేగ రారా మా యీ...పక్షీంద్ర వాహ శ్రీహరి
రక్షణ నీయంగ వేగ రారా మా యీ
కుక్షిని నింపెడు సంపద
భిక్షగ మాకిడిన చాలు వేవేలడుగన్.! గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-13949030038012841762013-02-01T15:42:23.419+05:302013-02-01T15:42:23.419+05:30దత్త పది:-"రక్ష - భిక్ష - కుక్షి - పక్షి"...దత్త పది:-"రక్ష - భిక్ష - కుక్షి - పక్షి".అనే పదాలనుపయోగించి భగవంతునికీ భక్తునికీ అనుసంధానం చేస్తూ చేసిన నా పూరణ:-
క:-
రక్షణ కోఱుచు, ముక్తిని
భిక్షగ నే వేడు చుంటి. కృష్ణుడ! నాకున్
కుక్షిని నింపగఁ గోఱను .
పక్షీంద్రుని పైన నీవు పరుగున రావే!చింతా రామ కృష్ణా రావు.https://www.blogger.com/profile/04122019579911143073noreply@blogger.com