tag:blogger.com,1999:blog-1376362995658113528.post438194059029760832..comments2024-03-23T08:42:44.210+05:30Comments on ఆంధ్రామృతం: పండిత నేమాని వారు సూచించిన సమస్య మీ పూరణకై చూస్తోంది.చింతా రామ కృష్ణా రావు.http://www.blogger.com/profile/04122019579911143073noreply@blogger.comBlogger12125tag:blogger.com,1999:blog-1376362995658113528.post-20758268828358343282011-09-23T21:35:15.194+05:302011-09-23T21:35:15.194+05:30గురువుగారూ మీ అనుమతితో నా పద్యం 2 వ పాదంలో యతి సవర...గురువుగారూ మీ అనుమతితో నా పద్యం 2 వ పాదంలో యతి సవరించి
*ఢమ్మని మ్రోగుచున్ మిగుల డంబము బెంచు మృదంగనాదముల్*(డంబము=ప్రతిష్ట)
గా సవరిస్తున్నాను. (లేక ఢమ్మని బదులు *ఢుమ్మని* గా చెప్పవచ్చు.కాని అంత రమ్యముగా ఉండదు}. ధన్యవాదములు.శ్రీపతిశాస్త్రిnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-76651390493001313922011-09-23T21:34:38.297+05:302011-09-23T21:34:38.297+05:30ఒక గృహిణి తన భర్తతో....
రమ్మని పిల్చినారు గద రాత్...ఒక గృహిణి తన భర్తతో....

రమ్మని పిల్చినారు గద రాత్రికి పెండ్లికి వారి స్నేహితుల్
ఇమ్ముగ నొక్క హారమును ఇచ్చుట కేదియు లేదె, అచ్చ టన్
సొమ్ములు లేనిచో 'సుగుణ' ' శోభలు' చుల్కన; కావె యేరికిన్
సొమ్ముల పైన మోజు లవి చూపగ నల్గురి ముందు గొప్పగా !గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-30491419484743870602011-09-23T13:17:50.385+05:302011-09-23T13:17:50.385+05:30సంపత్ కుమార్ శాస్త్రి గారు,
ధన్యవాదములండి.
నిజంగా...సంపత్ కుమార్ శాస్త్రి గారు,
ధన్యవాదములండి.
నిజంగా ఈ నాటి పరిస్థితిలో అలాంటి భోజనం పెట్టాల్సినమాటే వస్తే మీరు చెప్పింది నూటికి నూరుపాళ్ళూ నిజం. ఎంతో అందంగా చెప్పారు. అందరి పూరణలూ బహు కమ్మగా ఉన్నాయ.
అందరికీ అభినందనలు.
గురువుగారు, ధన్యవాదములు. సొమ్ములు వద్దన్నప్పుడు మహానుభావులు, మన ఆంధ్రచరిత్రకే గర్వకారణమయిన ఆంధ్ర భాగవతాన్ని రచించిన వారు గుర్తుకు రాని వాళ్ళు ఎవరూ ఉండరంటే అతిశయోక్తి ఏముందండి అందులో??
ధన్యవాదములు.లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-79634288717709627992011-09-23T12:47:05.737+05:302011-09-23T12:47:05.737+05:30నా పూరణలో ‘హిరకారగుణమ్ముల’ను ‘హితకారగుణమ్ములు’ గా ...నా పూరణలో ‘హిరకారగుణమ్ముల’ను ‘హితకారగుణమ్ములు’ గా చదువుకొనవలసిందిగా మనవి.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-89590239318563260512011-09-23T12:44:37.331+05:302011-09-23T12:44:37.331+05:30మందాకిని గారూ! సరిగ్గాపోతననే దృష్టాంతంగా తీసుకొని ...మందాకిని గారూ! సరిగ్గాపోతననే దృష్టాంతంగా తీసుకొని పద్యం వ్రాసినవాడనే. ఐతే ఎక్కడో చిన్న్ అసందేహం కలగడంతో మార్చేసాను.
ఐతే మీరు నేననుజున్న విధణ్గానే పూరణ చేయడం నకు నిజంగా ఆశ్చర్యం కలిగించడమే కాదు ఆనందం కూడా కలిగిస్తోందండి.
ధన్యవాదములు.

ఆర్యా! అవధాని గారూ! లౌకికాన్ని చక్కగా పద్యంలో వివరించి యదార్థానికి అద్దం పట్టారు.
ధన్యవాదములు.

శ్రీపతిశాస్త్రి గారూ!
ఒక కళాకారుని మానసిక స్థితిని వివరించినమీకు ధన్యవాదములు.

కంది శంకరయ్య గారూ! నిజంగా అద్భుతమైన భావ సమన్విత పూరణమండిమీది. ధన్యవాదములు.

సంపత్ కుమార్ శాస్త్రిగారూ! మీసంభాషణాత్మక పూరణము చాలా బాగుందండి. ధన్యవాదములు.చింతా రామ కృష్ణా రావు.https://www.blogger.com/profile/04122019579911143073noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-37274957065484349152011-09-23T12:28:53.192+05:302011-09-23T12:28:53.192+05:30మందాకిని గారూ,
మహాధ్భుతమైన పూరణనిచ్చారండి. అభిన...మందాకిని గారూ,

మహాధ్భుతమైన పూరణనిచ్చారండి. అభినందనాభివాదములు.సంపత్ కుమార్ శాస్త్రిnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-58864794188123885852011-09-23T12:27:23.496+05:302011-09-23T12:27:23.496+05:30కమ్మని వంటకంబులును, కాచిన వెన్న, రసావళీ పరి
త్రమ్మ...కమ్మని వంటకంబులును, కాచిన వెన్న, రసావళీ పరి
త్రమ్ము,ననాథకున్ బలిమి దానము జేయసుసాధ్యమౌనటే
సొమ్ములు లేనిచో?, సుగుణ శోభలు చుల్కన గావె యేరికిన్
సమ్మతి బల్క నేరక ప్రశంసలు జేయకనున్న యిద్ధరిన్.

పరిత్రమ్ము = భోజనము,సంపత్ కుమార్ శాస్త్రిnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-52640212711090129232011-09-23T11:20:58.145+05:302011-09-23T11:20:58.145+05:30ఇమ్మహిలోన మానవున కెల్లవిధంబులనున్న యాస్తు లే
కమ్ము...ఇమ్మహిలోన మానవున కెల్లవిధంబులనున్న యాస్తు లే
కమ్ముగ షడ్విరోధులను గల్గఁగఁ జేయు; సమంచితాంతరం
గమ్మున నాటినట్టి హిరకారగుణమ్ములె భూషలైన నా
సొమ్ములు లేనిదో సుగుణశోభలు చుల్కన గావె యేరికిన్.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-67637520981421476252011-09-23T11:14:37.569+05:302011-09-23T11:14:37.569+05:30కమ్మగ పాడ నేర్చినను గౌరవ సభ్యు చేరనీరు.వే
దమ్ములు ...కమ్మగ పాడ నేర్చినను గౌరవ సభ్యు చేరనీరు.వే
దమ్ములు నేర్చినన్, గవిత ధారగ చెప్పగ నేర్చినన్,భువిన్
సొమ్ములు లేనిచో సభల శోభిలనీరు.హసించు. కావునన్
సొమ్ములులేనిచో సుగుణశోభలు చుల్కన కావె యేరికిన్.చింతా రామ కృష్ణా రావు.https://www.blogger.com/profile/04122019579911143073noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-84473128847382032602011-09-23T09:34:52.235+05:302011-09-23T09:34:52.235+05:30శ్రీగురుభ్యోనమ:
కమ్మని కంఠమున్ కలిగి గానము జేయనుప...శ్రీగురుభ్యోనమ:

కమ్మని కంఠమున్ కలిగి గానము జేయనుపక్రమించినన్
ఢమ్మని మ్రోగుచున్ మదిని డోలికలూపు మృదంగనాదముల్
ఝుమ్మను చుండు వీణియలు జూడగ నాభరణమ్ములైనచో
సొమ్ములు లేనిచో సుగుణ శోభలు చుల్కన కావె యేరికిన్శ్రీపతిశాస్త్రిnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-48913967257077975422011-09-23T08:40:05.209+05:302011-09-23T08:40:05.209+05:30మా పూరణను చూడండి.
సొమ్ములు వాగ్విభూషలను సూక్తులసత్...మా పూరణను చూడండి.
సొమ్ములు వాగ్విభూషలను సూక్తులసత్యములౌను జూచుచో
సొమ్ములు గల్గు నాతనికి జుట్టును దిర్గుచు స్వార్ధచిత్తులై
యెమ్మెలు సెప్పుచుం గడపుటే పొనగూర్చుచు నుండ సౌఖ్యముల్
సొమ్ములు లేనిచో సుగుణ శొభలు చుల్కన కావె యేరికిన్Pandita Nemanihttps://www.blogger.com/profile/08043878962903783583noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-4185263257796921152011-09-23T08:30:40.955+05:302011-09-23T08:30:40.955+05:30"నమ్మిన రామచంద్రుడికి నా కృతి నిచ్చెద"నం..."నమ్మిన రామచంద్రుడికి నా కృతి నిచ్చెద"నంచుఁ జెప్పుచో
బమ్మెర పోతనాఖ్యునికి బావగఁ జెప్పెను నీతిపాఠముల్
"సొమ్ములు లేనిచో సుగుణ శోభలు చుల్కన కావె యేరికిన్,
సమ్మతి తోడ రాజసభ చక్కగ నిచ్చును వైభవ"మ్మనెన్లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.com