tag:blogger.com,1999:blog-1376362995658113528.post4347916003285673179..comments2024-03-23T08:42:44.210+05:30Comments on ఆంధ్రామృతం: ఆనంద రూపుఁడగు ఆత్మా రామునికి నిత్య పుష్పార్చన.చింతా రామ కృష్ణా రావు.http://www.blogger.com/profile/04122019579911143073noreply@blogger.comBlogger1125tag:blogger.com,1999:blog-1376362995658113528.post-37944201711930194202010-08-29T16:57:41.486+05:302010-08-29T16:57:41.486+05:30ఈ పద్యము " నంది తిమ్మన గారి " " పార...ఈ పద్యము " నంది తిమ్మన గారి " " పారిజాతాపహరణంలొ " నారదుడు పారిజాత మహిమను వర్ణించి నట్ట్లు <br />" జలజాక్షి ఇది పారిజాత ప్రసూనంబు ,నరులకు ధరియింప నరిది సూవె <br />పరిమళము సెడదు వాడదు ,పరువము తప్పదు పరాగ భర భరితంబై ఇంకా <br />నెలకొని వేసవి జలువయు ,జలి వేళల నుష్ణ గుణము సముచిత భంజిన్ " అంటూ " పారి జాత మహిమను వివిధ వర్ణనలు చేసి నట్టుగా మనసనే పళ్ళెంలొ ఉంచి తెచ్చిన ఈ ఆత్మా రాముని పుష్పం చాలా చాలా బాగుంది ఇంతటి పరిమళ కుసుమాలను అందించిన చింతావారు ధన్యులు.రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.com