tag:blogger.com,1999:blog-1376362995658113528.post4316025210157340840..comments2024-03-23T08:42:44.210+05:30Comments on ఆంధ్రామృతం: కట్టమూరి జీవన భారతంలో అవధాన పర్వం.(సమస్యాపూరణ14)చింతా రామ కృష్ణా రావు.http://www.blogger.com/profile/04122019579911143073noreply@blogger.comBlogger14125tag:blogger.com,1999:blog-1376362995658113528.post-81078199292542855242017-05-01T13:41:57.176+05:302017-05-01T13:41:57.176+05:30కరుణను వేడిమి నిచ్చుచు,
నరులనుఁ బోషణముఁ జేయు నాదిన...కరుణను వేడిమి నిచ్చుచు,
నరులనుఁ బోషణముఁ జేయు నాదినకరునిన్
గరిమను గెలిచెను గహ్వర
కరులు; హిమాచల హరులను కారించె భళా!

కరి = చీకటి, హరి = కిరణము ; సూర్యుని కిరణాలను రానివ్వని గహన గుహల వర్ణన.

గహ్వరము అనే పదాన్ని పొరబాటుగా గుహ్వరం అని వ్రాయడం ఇప్పుడే గమనించాను. అందుకని సవరించిన పద్యాన్ని ప్రచురించి పాత పద్యాన్ని తొలగించాను.లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-66625637424461306752011-09-05T20:49:39.904+05:302011-09-05T20:49:39.904+05:30అబ్బా! చాలా చక్కగా వ్రాసావక్కా పద్యాన్ని. ధన్యవాదా...అబ్బా! చాలా చక్కగా వ్రాసావక్కా పద్యాన్ని. ధన్యవాదాలు.చింతా రామ కృష్ణా రావు.https://www.blogger.com/profile/04122019579911143073noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-18742639485479912632011-09-05T20:41:10.526+05:302011-09-05T20:41:10.526+05:30క్షమించాలి తమ్ముడూ ! నేను ఉళ్ళో లేను
కురిపించగ ...క్షమించాలి తమ్ముడూ ! నేను ఉళ్ళో లేను

కురిపించగ శశి కౌముది
మురిపించుచు నవని జనుల ముదముగ నెపుడున్ !
దరి చేరుచు నసుర భయం
కరులు హిమాచల హరులను కారించే భళా !రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-52446883834142744982011-09-03T17:36:04.215+05:302011-09-03T17:36:04.215+05:30శంకరాభరణం శంకరయ్య గారికి ధన్యవాదాలు .
వారి బ్లాగు ...శంకరాభరణం శంకరయ్య గారికి ధన్యవాదాలు .
వారి బ్లాగు ద్వారా మా కలాలకు పెట్టబడిన పదును
ఇలా సద్వినియోగ మౌతోంది.మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-90351630105468832552011-09-03T08:55:03.040+05:302011-09-03T08:55:03.040+05:30శంకరాచార్యుల ప్రస్తావనతో మిస్సన్న గారి పూరణ ప్రశంస...శంకరాచార్యుల ప్రస్తావనతో మిస్సన్న గారి పూరణ ప్రశంసనీయంగా ఉంది.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-82902522022027585672011-09-03T07:24:25.813+05:302011-09-03T07:24:25.813+05:30సరి యాసేతు హిమాలయ
గిరి పర్యంతమును తిరిగి కృతక మతమ...సరి యాసేతు హిమాలయ
గిరి పర్యంతమును తిరిగి కృతక మతమ్మున్
తరిమిరి యావల కా శం-
కరులు. హిమాచల హరులను కారించె భళా!మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-396369904719955112011-09-03T05:12:57.733+05:302011-09-03T05:12:57.733+05:30అక్కయ్యా! బాగా చేయ గలిగారు పూరణ.
మూడవ పాదంలో దరి చ...అక్కయ్యా! బాగా చేయ గలిగారు పూరణ.
మూడవ పాదంలో దరి చేరి అని కాకుండా దరి చేరుచు అని ఉండి ఉంటుంది. టైపింగ్ లో జరిగిన పొరపాటై ఉంటుంది. సరి చేయగలరు. మీకు నా భినందనలు.చింతా రామ కృష్ణా రావు.https://www.blogger.com/profile/04122019579911143073noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-50879006892488026972011-09-02T23:24:03.845+05:302011-09-02T23:24:03.845+05:30కురిపించగ శశి కౌముది
మురిపించుచు నవని జనుల ముదము...కురిపించగ శశి కౌముది
మురిపించుచు నవని జనుల ముదముగ నెపుడున్ !
దరి జేరి నసుర భయం
కరులు హిమాచల హరులను కారించె భళా !రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-71940351241991254352011-09-02T21:18:47.398+05:302011-09-02T21:18:47.398+05:30ఆర్యా ! ధన్యవాదములు.ఆర్యా ! ధన్యవాదములు.గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-76526153334260642172011-09-02T21:05:44.373+05:302011-09-02T21:05:44.373+05:30శంకరార్యా! కరులను కింకరులుగా చేసిన మీ సామర్ధ్యము అ...శంకరార్యా! కరులను కింకరులుగా చేసిన మీ సామర్ధ్యము అభినందనీయము.

మందాకిని గారూ! గుహ్వర కరులను ప్రత్యక్షం చేసి సమస్యను విడదీసారు. బాగుంది. మీకు నా అభినందనలు.

హనుమచ్ఛాస్త్రి గారూ! భారత రక్షాకరులు మీ పద్యం వింటే ద్విగుణీకృత ఉత్సాహంతో భారతాంబకు తమ సేవలను అందించక మానరు. మీకు నా అభినందనలు.చింతా రామ కృష్ణా రావు.https://www.blogger.com/profile/04122019579911143073noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-31738703938110861232011-09-02T20:00:59.231+05:302011-09-02T20:00:59.231+05:30అరె ! కాశ్మీరును పాక్ ము
ష్కరులే దాటంగ నెంచ గాంచ...అరె ! కాశ్మీరును పాక్ ము
ష్కరులే దాటంగ నెంచ గాంచి తరిమె, స
త్వరమున; భారత రక్షా
కరులు. హిమాచల హరులను కారించె భళా!గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-17239877218420669412011-09-02T16:57:13.675+05:302011-09-02T16:57:13.675+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-6782891532498152302011-09-02T13:12:30.761+05:302011-09-02T13:12:30.761+05:30హరుఁడు నిటలనయనుఁడు శం
కరుఁ డిదె యేతెంచు ననుచుఁ గడు...హరుఁడు నిటలనయనుఁడు శం
కరుఁ డిదె యేతెంచు ననుచుఁ గడుకొని బారా
బరి సేయు ప్రమథగణ కిం
కరులు హిమాచల హరులను కారించె భళా!కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-6057818853401662782011-09-02T12:59:16.926+05:302011-09-02T12:59:16.926+05:30ఈ సమస్యకు నా పూరణము.
హరియించెడి వన మృగముల
హరియిం...ఈ సమస్యకు నా పూరణము.

హరియించెడి వన మృగముల
హరియింతురు ప్రభువులట విహారములన్.రా
డ్వరులు తమప్రజల కభయం
"కరులు. హిమాచల హరులను కారించె భళా!"

ఈ సమస్యకు అవధాని చంద్ర శేఖరం గారి పూరణము.

హరులయి మానసమునలా
హిరులయి, రసిక వరు దోచు హిమ పూరములయి.
సరవిని పెద్దన కవి వా
"క్కరులు హిమాచల హరులను కారించె భళా!"చింతా రామ కృష్ణా రావు.https://www.blogger.com/profile/04122019579911143073noreply@blogger.com