tag:blogger.com,1999:blog-1376362995658113528.post4306823142167263754..comments2024-03-23T08:42:44.210+05:30Comments on ఆంధ్రామృతం: డా.దేవగుప్తాపు చిత్ర కవితాభిరామము 2.చింతా రామ కృష్ణా రావు.http://www.blogger.com/profile/04122019579911143073noreply@blogger.comBlogger4125tag:blogger.com,1999:blog-1376362995658113528.post-78109208813256071912011-11-07T16:21:15.742+05:302011-11-07T16:21:15.742+05:30ఆర్యా!
అనుష్టుప్ సంస్కృతమున వాడుట కద్దు. డా. గణపతి...ఆర్యా!<br />అనుష్టుప్ సంస్కృతమున వాడుట కద్దు. డా. గణపతిరావు గారు ప్రయోగించిన ఈ ప్రయోగాలను శ్రీమాన్ బేతవోలు రామ బ్రహ్మం గారు అభినందించినందున మనకు గ్రాహ్యమని గ్రహింప వలసి యున్నది.చింతా రామ కృష్ణా రావు.https://www.blogger.com/profile/04122019579911143073noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-13677764868852683702011-11-07T16:09:52.466+05:302011-11-07T16:09:52.466+05:30ఆర్యా! అనుష్టుప్ ను తెలుగు పద్యాలకు వాడవచ్చునా?ఆర్యా! అనుష్టుప్ ను తెలుగు పద్యాలకు వాడవచ్చునా?మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-4532421544107448362011-11-07T11:04:02.613+05:302011-11-07T11:04:02.613+05:30ప్రియమైన భాస్కరా!
మీకు నచ్చినందుకు సంతోషం.
మిది అధ...ప్రియమైన భాస్కరా!<br />మీకు నచ్చినందుకు సంతోషం.<br />మిది అధిక ప్రసంగం కాదు. మనోభావాన్ని ఇన్నాళ్ళకు చెప్పారంటే.<br />ఈ విషయం ఇంతకు ముందే మీరు సూచించి ఉంటే మీ సూచనననుసరించేందుకు యత్నించే వాడిని. మీ మంచి సూచనకు ధన్యవాదాలు.చింతా రామ కృష్ణా రావు.https://www.blogger.com/profile/04122019579911143073noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-38595719503071579082011-11-07T08:28:50.140+05:302011-11-07T08:28:50.140+05:30ఆర్యా చాలారోజులకు ఒక మంచి వివరణ నిచారు. దీనర్థం ఇం...ఆర్యా చాలారోజులకు ఒక మంచి వివరణ నిచారు. దీనర్థం ఇంతకు మ్నుపు పోస్టులు బాగాలేవనా కాదు. ఇంతకు నుందు వ్రాసిన వ్యాసాల్లో వివిధ రకాల బంధపద్యాలను వివరిస్తూ వచ్చారే కానీ ఆ బంధ పద్యాల లక్షణాలను వివరించనందుచేత పెద్దగా నాకు ఉపయోగపడలేదనే చెప్పాలి. అధిక ప్రసంగమైంతే మన్నించమని మనవి.భాస్కర రామిరెడ్డిhttps://www.blogger.com/profile/05120408610880805832noreply@blogger.com