tag:blogger.com,1999:blog-1376362995658113528.post3511863705903500941..comments2024-03-23T08:42:44.210+05:30Comments on ఆంధ్రామృతం: మీరు షడ్లఘు సీసరచన చూద్దామనుకొంటున్నారా? ఐతే ఇదిగో.చింతా రామ కృష్ణా రావు.http://www.blogger.com/profile/04122019579911143073noreply@blogger.comBlogger3125tag:blogger.com,1999:blog-1376362995658113528.post-41165199807170053922011-01-21T06:45:23.827+05:302011-01-21T06:45:23.827+05:30అక్కా! నమస్తే. సీసామునకు ప్రతి పాదమున ఆరింద్ర గణము...అక్కా! నమస్తే. సీసామునకు ప్రతి పాదమున ఆరింద్ర గణములు ఉండాలని, నియమం. ఐతే ఇంద్రగణానికైతే నాల్గక్షరాలే ఉండాలని నియమం కూడా ఉంది.<br />దీనిని అధిగమిస్తూ సర్వ లఘు సీసం ఐదక్షరాల నలల అనే సర్వ ల్ఘువులతో ఆరు గణాలను ప్రయోగించినది భాగవతంలో కనిపిస్తుంది.<br />అంతకంటే భిన్నంగా ఒక వినూతన ప్రయోజనకర ప్రయోగానికి తెరతీసారు మన కవిగారు శ్రీ నరసింహ మూర్తిగారు. అదీ కథ.<br />నమస్తేచింతా రామ కృష్ణా రావు.https://www.blogger.com/profile/04122019579911143073noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-16420941802244041202011-01-21T02:45:21.571+05:302011-01-21T02:45:21.571+05:30ఇలా సర్వలఘు సీసము ,[ ఇదివరకె హెప్పారు ] షడ్ లఘు స...ఇలా సర్వలఘు సీసము ,[ ఇదివరకె హెప్పారు ] షడ్ లఘు సీసము కొత్త కొత్త పద్యాలను తెలుపుతున్నందుకు చాలా ఆనందం గా ఉంది. అసలివి ఇలా ఉంటాయన్న సంగతె నాకు తెలియదు.గురువులు శ్రీ వల్లభ వఝు నరసిం హ మూర్తి గారి లఘు సీసములు షడ్ లఘు సీసము చదవడానికి " జలరుహములు,మధుమతిరమ .కలహ ప్రియతముడు ,నలువ సుతుడు ,ఇలా మంచిమం చి పదాలతొ హృద్యమం గా ఉంది. అవును ఒక చిన్న సందేహం. " గణము అనగా 5 అక్షరములు [ మొత్తం అన్ని గణాలు ] ఉండవచ్చునా ? దయచేసి తెలుప గలరు.రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-71748660760333195182011-01-20T08:35:27.474+05:302011-01-20T08:35:27.474+05:30ఇలా ఐదులఘువులు, ఆరులఘువుల గణాలతో కూడా పద్యాలు కూర్...ఇలా ఐదులఘువులు, ఆరులఘువుల గణాలతో కూడా పద్యాలు కూర్చవచ్చని కొత్తవిషయం తెలిపారు. ఇదివరకు ఎప్పుడో పోతన పద్యం (ఇలాంటిదే అనుకుంటాను) ఆంధ్రామృతంలో మీరు ఉటంకించినట్టు నాకు గుర్తు.రవిhttps://www.blogger.com/profile/04483604895055410787noreply@blogger.com