tag:blogger.com,1999:blog-1376362995658113528.post3175606886272167490..comments2024-03-23T08:42:44.210+05:30Comments on ఆంధ్రామృతం: 1973లో రైలులో నేనెదుర్కొనిన సమస్య(పూరణార్థం)చింతా రామ కృష్ణా రావు.http://www.blogger.com/profile/04122019579911143073noreply@blogger.comBlogger8125tag:blogger.com,1999:blog-1376362995658113528.post-71814816127364849042011-09-22T06:12:19.588+05:302011-09-22T06:12:19.588+05:30ఆర్యా! పండిత వరా!
మొత్తంమీద జంబలకడ పంబ సినీమా ఎంత ...ఆర్యా! పండిత వరా!
మొత్తంమీద జంబలకడ పంబ సినీమా ఎంత పుణ్యం చేసుకొంటే మీ దృష్టిని కూడా ఆకర్షించిందో!
చాలా చమత్కారంగా ఉంది మీ పూరణ! ధన్యవాదాలు.

ఆర్యా! శంకరయ్య గారూ! భార్యా భర్తల చతురోక్తులతో పూరణ చేసి మమ్ముల నలరించిన మీకు ధన్యవాదములు.

శ్రీపతి శాస్త్రి గారూ!
ద్వారక దాకా వెళ్ళి ద్వాపర యుగ వృత్తాన్ని అద్భుతంగా తలపిస్తూ పూరించిన మీ పూరణ ఎంతో ఆనందం కలిగించింది. మీకు నా అభినందనలు.

సంపత్ కుమార్ శాస్త్రి గారూ! మొత్తంమీద లోకంలోని వార్తలుగా మళ్ళించి మీ భావ నిపుణతను పద్యంద్వారా ప్రకటించారు.చాలా సంతోషం కలిగించారు.
అభినందనలు.

గోలి హనుమచ్ఛాస్త్రి గారూ! చక్కని విచిత్రమైన చిత్రాన్ని గీయించి, పూరణకు వన్నెతెచ్చిన మీకు నా అభినందనలు.

చిరంజీవీ! రామ కృష్ణా! మొత్తంమీద వ్యంగ్య చిత్రంవేయించి చేసిన నీ పూరణ సంతోషదాయకంగా ఉంది. అభినందనలు.చింతా రామ కృష్ణా రావు.https://www.blogger.com/profile/04122019579911143073noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-84747482561713913422011-09-21T22:54:47.804+05:302011-09-21T22:54:47.804+05:30గోలి హనుమచ్ఛాస్త్రి గారి పూరణవలెనే ఉన్న నా పూరణ కూ...గోలి హనుమచ్ఛాస్త్రి గారి పూరణవలెనే ఉన్న నా పూరణ కూడా:

ఓ మహిళామణిన్,బతి,నూహలదల్చియె,వంగ్యచిత్రము
న్నేమరపాటునన్,రచననేన్సలుపన్ గనినాప్తమిత్రుడే-
సేమముతప్పె;నాదుఘనసేవలచేతనుతెప్పరిల్లనెన్:
భామకు మీసముల్ మొలిచె బాపురె!" "పూరుషుఁ డూనె గర్భమున్ఊకదంపుడుhttps://www.blogger.com/profile/13750830717418690725noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-66455869223337876092011-09-21T18:44:23.706+05:302011-09-21T18:44:23.706+05:30ఈ సమస్యకు నా పూరణము.
ప్రేమ దలిర్ప దంపతులు పెద్దగ ...ఈ సమస్యకు నా పూరణము.

ప్రేమ దలిర్ప దంపతులు పెద్దగ జీవన యాత్రఁ జేసి రా
ప్రేమకు మారు రూపముగ పిల్లల బొందగ నౌషధంబుల
న్నేమర పాటుచే గొనిరి యిద్దరు నొక్కరి దొక్క రక్కటా!
"భామకు మీసముల్ మొలిచె. బాపురె! పూరుషుఁడూనె గర్భమున్"చింతా రామ కృష్ణా రావు.https://www.blogger.com/profile/04122019579911143073noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-7541283906774202332011-09-21T18:24:49.377+05:302011-09-21T18:24:49.377+05:30మామయు అత్తయున్ తనను మన్నన జేయుచు' చాక్లె టివ్వ...మామయు అత్తయున్ తనను మన్నన జేయుచు' చాక్లె టివ్వలే'
దేమని కోపగించి మరి వెంటనె ' బుజ్జులు ' వారి చిత్రమే
నామును దీసి గీసె గద నచ్చిన రీతిగ; గీసి చూడగా
"భామకు మీసముల్ మొలిచె బాపురె! పూరుషుఁ డూనె గర్భమున్"గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-34154892707195343522011-09-21T13:51:26.944+05:302011-09-21T13:51:26.944+05:30భామకు మీసముల్ మొలిచె బాపురె, పూరుషుడూనె గర్భమున్
...భామకు మీసముల్ మొలిచె బాపురె, పూరుషుడూనె గర్భమున్
పాములకండగా నిలిచె బభ్రువటంచు జనించు వార్తలున్,
తామది జాతివైరములు దల్పక పిల్లి విలోమ సఖ్యతల్
ఏమని చెప్పనేర్తునికనీకలికాలమునందు చిత్రముల్

బభ్రువు = ముంగిస,
విలోమము = శునకముసంపత్ కుమార్ శాస్త్రిnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-86891478764072684872011-09-21T09:19:44.073+05:302011-09-21T09:19:44.073+05:30శ్రీగురుభ్యోనమ:
పామరులైన యాదవులు పాపము నెంచక గేలి...శ్రీగురుభ్యోనమ:

పామరులైన యాదవులు పాపము నెంచక గేలిజేయుచున్
కోమలి రూపమున్ పులిమి కోకను జుట్టిన జోదు జూపగా
నాముని సన్నిధానమున నాగ్రహమందుచు శాపమివ్వగా
భామకు మీసముల్ మొలిచె పూరుషుడూనె గర్భమున్శ్రీపతిశాస్త్రిnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-88320266029791782011-09-21T09:02:02.335+05:302011-09-21T09:02:02.335+05:30ప్రేమను బెట్టినంత కడుపింతగ నుబ్బగ మెక్కె భర్త నా
చ...ప్రేమను బెట్టినంత కడుపింతగ నుబ్బగ మెక్కె భర్త నా
చామయు పాయసంబు గొనఁ జక్కఁగ మూతిని కొంత చేరె నౌ
రా మఱి మేలమాడుచు పరస్పర మివ్విధిఁ బల్కి రయ్యెడన్
"భామకు మీసముల్ మొలిచె బాపురె!" "పూరుషుఁ డూనె గర్భమున్"కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-1421054541869000512011-09-21T08:47:50.844+05:302011-09-21T08:47:50.844+05:30భామ ప్రమీల రాజ్యమున పద్ధతి యెట్టుల నుండెనో కదా
స్వ...భామ ప్రమీల రాజ్యమున పద్ధతి యెట్టుల నుండెనో కదా
స్వామిరొ! చూచినాడవొకొ జంబల పంబ సినీమ వింతల
బ్బో! మహిళామణుల్ మగలు, పూరుషులంగనలౌట నొప్పుగా
భామకు మీసముల్ మొలిచె పూరుషుడూనె గర్భమున్Pandita Nemanihttps://www.blogger.com/profile/08043878962903783583noreply@blogger.com