tag:blogger.com,1999:blog-1376362995658113528.post3118670817810272204..comments2024-03-23T08:42:44.210+05:30Comments on ఆంధ్రామృతం: కట్టమూరి జీవన భారతంలో అవధాన పర్వం.(సమస్యాపూరణ3)చింతా రామ కృష్ణా రావు.http://www.blogger.com/profile/04122019579911143073noreply@blogger.comBlogger9125tag:blogger.com,1999:blog-1376362995658113528.post-8545699329976106032011-08-19T23:53:28.211+05:302011-08-19T23:53:28.211+05:30'ఖరము మీద నిలచె కమనీయ ముగ శివుడు'
యను సమస...'ఖరము మీద నిలచె కమనీయ ముగ శివుడు'
యను సమస్య నీయ నపుడె నేను
వరుస వ్రాసి నాడ గిరి శిఖర మనుచు
'ఖరము శిఖరమయ్యె కవి కులమున'.గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-50368205709729457932011-08-18T07:48:25.490+05:302011-08-18T07:48:25.490+05:30రామకృష్ణా!
సామాజిక స్పృహతో నేటి స్థితి గతులకు అద్ద...రామకృష్ణా!
సామాజిక స్పృహతో నేటి స్థితి గతులకు అద్దం పట్టుతూ అర్థాంతాంతర న్యాసాలంకారంలో పూరించిన మీ పూరణ అభినందనీయం. ధన్యవాదములు.చింతా రామ కృష్ణా రావు.https://www.blogger.com/profile/04122019579911143073noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-51724264146855446742011-08-18T01:18:13.774+05:302011-08-18T01:18:13.774+05:30కొంచె మైన నేని గుర్తింపు దక్కుటన్
పద్య కవివరులకు ప...కొంచె మైన నేని గుర్తింపు దక్కుటన్
పద్య కవివరులకు పట్టణమున
గతము మిగుల గడ్డుకాలముగను దోచె,
"ఖరము" శిఖరమయ్యె కవి కులమున.ఊకదంపుడుhttps://www.blogger.com/profile/13750830717418690725noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-40593542414862172402011-08-17T22:49:26.965+05:302011-08-17T22:49:26.965+05:30కట్టమూరి వంశ ఘన పాల సంద్రపు
చందమామ కివియె వందనము...కట్టమూరి వంశ ఘన పాల సంద్రపు
చందమామ కివియె వందనములు!
కవన కాంతు లీను ఘనుడగు చంద్రశే-
ఖరము శిఖరమయ్యె కవి కులమున.మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-76052170933509894052011-08-17T20:57:24.089+05:302011-08-17T20:57:24.089+05:30పలువిధమ్ములైన పక్షు లీ ధరనుండ
ధరణిజను పొడువఁగ దాశర...పలువిధమ్ములైన పక్షు లీ ధరనుండ
ధరణిజను పొడువఁగ దాశరథియె
యేయ బాణ మొకటి యేకాక్షియైన ము
ఖరము శిఖరమయ్యె కవికులమున.
(ముఖరము = కాకి, కవికులమున = నీటికాకుల సమూహంలో)
‘కవియను నామమ్ము నీటికాకికి లేదా?’ అని ప్రసిద్ధ చాటువు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-71259132036754691882011-08-17T16:15:23.117+05:302011-08-17T16:15:23.117+05:30మందాకిని మధురాక్షర
బంధంబున కమరె శోభ. బ్రహ్మాండముగ...మందాకిని మధురాక్షర
బంధంబున కమరె శోభ. బ్రహ్మాండముగా
నందంబుగ నుండెను మీ
సుందర పూరణము కవన శోభను గంటిన్.

అమందానంద మందాకినీ!
ధన్యవాదములు.చింతా రామ కృష్ణా రావు.https://www.blogger.com/profile/04122019579911143073noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-35594303154041785542011-08-17T15:56:26.348+05:302011-08-17T15:56:26.348+05:30పద్య పాదమందు పదముగ నున్నట్టి
ఖరము శిఖరమయ్యె; కవికు...పద్య పాదమందు పదముగ నున్నట్టి
ఖరము శిఖరమయ్యె; కవికులమున
ఘనులు, పూరణమున ఖరమును శేఖర
మంచుఁ బలికి నారు మంగళముగ.లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-34102532544973773892011-08-17T15:06:00.283+05:302011-08-17T15:06:00.283+05:30ఈ నాటి యీ సమస్యకు నా పూరణము.
పట్టె నెవరి కాళ్ళు ప...ఈ నాటి యీ సమస్యకు నా పూరణము.

పట్టె నెవరి కాళ్ళు పడి వసుదేవుఁడు?
విశ్వనాధ కల్ప వృక్ష రచన
చేసి కవుల లోన వాసి యెంతగ గాంచె?
ఖరము శిఖరమయ్యె కవి కులమున.చింతా రామ కృష్ణా రావు.https://www.blogger.com/profile/04122019579911143073noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-31608978376995143062011-08-17T14:59:28.179+05:302011-08-17T14:59:28.179+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.చింతా రామ కృష్ణా రావు.https://www.blogger.com/profile/04122019579911143073noreply@blogger.com