tag:blogger.com,1999:blog-1376362995658113528.post2987772649401532880..comments2024-03-23T08:42:44.210+05:30Comments on ఆంధ్రామృతం: కట్టమూరి జీవన భారతంలో అవధాన పర్వం.(సమస్యాపూరణ1)చింతా రామ కృష్ణా రావు.http://www.blogger.com/profile/04122019579911143073noreply@blogger.comBlogger15125tag:blogger.com,1999:blog-1376362995658113528.post-58492796740927358422011-08-21T21:19:03.065+05:302011-08-21T21:19:03.065+05:30ఆత్మలింగమును తాను కాచెదనని చెప్పి చివరకు భూమిమీద ప...ఆత్మలింగమును తాను కాచెదనని చెప్పి చివరకు భూమిమీద పెట్టిన వినాయకుడితో రావణుడు పోరినట్లుగా భావన జేసి ఆ పోరునందున వినాయకుడి గడ్డము రావణాసురినికి తగిలిందనే ఊహ. ( తప్పులుంటే మన్నించవలసినదిగా ప్రార్థన )

శంభుండిచ్చిననాత్మలింగమును నిస్సంకోచమున్ కావగా
దంభంబుల్ బలె పల్కినావునిట మద్భాగ్యమ్మునీరీతిగా
స్తంభింపన్ విధిలీలయంచు కలితస్వాంతుండునై పోర, హే
రంభాస్మశ్రునిపీడనోఛ్ఛలితుడౌరా! రావణుండెంతయున్.

హేరంభుడు = వినాయకుడుసంపత్ కుమార్ శాస్త్రిnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-70242244391804668482011-08-15T07:55:04.250+05:302011-08-15T07:55:04.250+05:30ayyaa! sree kattamoori avadhaani gaaru maaku sann...ayyaa! sree kattamoori avadhaani gaaru maaku sannihitulu. vaaru swayamkrishito caala unnata sthaayiki edigaru. vaari tandri garu kooda mamci telugu panditule. vaarigurinci meeru pracurincinanduku santoshamu.
vaariki subhaabhinandanalu.
pandita nemani.Pandita Nemanihttps://www.blogger.com/profile/08043878962903783583noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-75222903332298617032011-08-15T07:51:19.188+05:302011-08-15T07:51:19.188+05:30ayyaa! sree kattamoori garu maa baavamaradulaku fa...ayyaa! sree kattamoori garu maa baavamaradulaku family friends mariyu classmate. swayam krishito caala unnata sthaayi kedigina mahaa mahulu. vaariki maa subhaaseessulu.Pandita Nemanihttps://www.blogger.com/profile/08043878962903783583noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-61057324445008397422011-08-14T00:03:11.151+05:302011-08-14T00:03:11.151+05:30రాకేశ్! చాలా చక్కగా సరిచేసావు అక్షర దోషాన్ని.
ధన్య...రాకేశ్! చాలా చక్కగా సరిచేసావు అక్షర దోషాన్ని.
ధన్యవాదములు.చింతా రామ కృష్ణా రావు.https://www.blogger.com/profile/04122019579911143073noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-34070068385495227292011-08-13T23:28:46.248+05:302011-08-13T23:28:46.248+05:30పూరించే స్థోమత లేదు గాని.
గురువుగారు కొన్ని చోట్ల...పూరించే స్థోమత లేదు గాని.
గురువుగారు కొన్ని చోట్లఁ స్మశ్రు అని కొన్ని చోట్ల శ్మశ్రు అని ఇచ్చినారు. నిఘంటువులో శ్మశ్రుయని వున్నది.rākeśvarahttps://www.blogger.com/profile/04820055582046424574noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-60849461365895257312011-08-13T21:49:00.739+05:302011-08-13T21:49:00.739+05:30గురువర మీ బాట లోనె.........
జంభారి ప్రముఖాది దేవత...గురువర మీ బాట లోనె.........

జంభారి ప్రముఖాది దేవతలకే సంతోషముంజేయు సం-
రంభంబందున నుండు దేమి సతమున్ రాజీవ పత్రేక్షణా !
రంభోర్యుగ్మ తనూ! విశాల హృదయా! రావేమి నన్ జేర నో
రంభా!శ్మశ్రు నిపీడినోచ్చలితుఁడౌ !రా!రావణుండెంతయున్మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-11417202131140115612011-08-13T12:25:16.218+05:302011-08-13T12:25:16.218+05:30చింతా రామ కృష్ణా రావు గారికి నమస్కారములు.
నా పూరణన...చింతా రామ కృష్ణా రావు గారికి నమస్కారములు.
నా పూరణను మెచ్చుకుని మునుముందుకు ' ఆడుగులు' వేసే దైర్యాన్నీ, ఉత్సాహాన్నీ కలిగించారు.
పద్యములో దోషములుంటే సరి యైన మార్గ దర్శకత్వము చేయ వలసి నదిగా మనవి.
ధన్యవాదములు.గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-31829538666741850272011-08-13T07:39:14.964+05:302011-08-13T07:39:14.964+05:30హనుమచ్ఛాస్త్రి మహత్వ భావన గనన్నాహా యనం జెల్లునే!
ప...హనుమచ్ఛాస్త్రి మహత్వ భావన గనన్నాహా యనం జెల్లునే!
ప్రనుతింపన్ దగు పూరణంబు. ఘనుడా!ప్రఖ్యాత సద్వృత్తమే.
గనె నా వాణి మహోన్నతంబుగ తమన్ కారుణ్యయై.ధీ నిధీ!
వినసోంపౌ తమ పూరణంబు మదికిన్ విజ్ఞానముం గూర్చునే.

ఆర్యా! హనుమచ్ఛాస్త్రి గారూ!
ధన్యవాదములు.చింతా రామ కృష్ణా రావు.https://www.blogger.com/profile/04122019579911143073noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-86476872321963871512011-08-13T00:11:09.051+05:302011-08-13T00:11:09.051+05:30రెండవపాదం లో చిన్న మార్పు చేస్తూ -
సాహసం జేస్తున్...రెండవపాదం లో చిన్న మార్పు చేస్తూ -

సాహసం జేస్తున్నానండి, పెద్దలు గురువులు తప్పులుంటే మన్నించాలి.

నారదుడు వినాయకునితో పలుకుతున్నట్లుగా భావన, ఆత్మలింగం తోడ రావణుడు లంకకేగుతున్న వేళ, సంధ్యాసమయంలో:

శంభుండారయలేక,భక్తుడనువాత్సల్యంబునన్ బ్రోచె, హా!
కుంభీంద్రావనవైరిలంకకుఁజనన్ ఘోరమ్ములౌఁలోకమున్
స్తంభింపన్ దగు;లింగమున్గొని త్వరన్ ధారుణిన్ జేర్చ -హే
రంభా! స్మశ్రు నిపీడనోచ్చలితుడౌరా రావణుండెంతయున్.

[కుంభీంద్రావనవైరి -కుంభీంద్రావనువైరి ? - కుంభీంద్ర- అవన వైరి = హరివైరి అన్న అర్ధం లో అన్నానండి, ఒప్పో కాదో తెలియదు.]

భవదీయుడు
ఊకదంపుడుఊకదంపుడుhttps://www.blogger.com/profile/13750830717418690725noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-86131409250709406572011-08-13T00:03:38.810+05:302011-08-13T00:03:38.810+05:30సాహసం జేస్తున్నానండి, పెద్దలు గురువులు తప్పులుంటే ...సాహసం జేస్తున్నానండి, పెద్దలు గురువులు తప్పులుంటే మన్నించాలి.

నారదుడు వినాయకునితో పలుకుతున్నట్లుగా భావన, ఆత్మలింగం తోడ రావణుడు లంకకేగుతున్న వేళ, సంధ్యాసమయంలో:

శంభుండారయలేక,భక్తుడనువాత్సల్యంబునన్ బ్రోచె, హా!
కుంభీంద్రావనవైరిలంకఁజననే ఘోరమ్ములౌఁలోకమున్
స్తంభింపన్ దగు;లింగమున్గొని త్వరన్ ధారుణిన్ జేర్చ -హే
రంభా! స్మశ్రు నిపీడనోచ్చలితుడౌరా రావణుండెంతయున్.

[కుంభీంద్రావనవైరి -కుంభీంద్రావనువైరి ? - కుంభీంద్ర- అవన వైరి = హరివైరి అన్న అర్ధం లో అన్నానండి, ఒప్పో కాదో తెలియదు.]

భవదీయుడు
ఊకదంపుడు

12 ఆగస్టు 201ఊకదంపుడుhttps://www.blogger.com/profile/13750830717418690725noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-75194607634867930412011-08-12T23:57:55.418+05:302011-08-12T23:57:55.418+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.ఊకదంపుడుhttps://www.blogger.com/profile/13750830717418690725noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-208858632442251462011-08-12T21:54:37.274+05:302011-08-12T21:54:37.274+05:30చింతా రామ కృష్ణా రావు గారికి నమస్కారములు.
మీ బ్లాగ...చింతా రామ కృష్ణా రావు గారికి నమస్కారములు.
మీ బ్లాగులో మొదటి అడుగు వేయుచున్నాను. ఈ బుడతడి తప్పటడుగులను సహృదయంతో సరి చేయగలరనే నమ్మకంతో తప్పులుంటాయని తెలిసినా పద్య పాదములుంచే సాహసం చేస్తున్నాను.

వాలిని వెనుకనుండి పట్టుకున్న రావణుడిని అలాగే ఒడిసి పట్టి సప్త సముద్రాలలో ముంచాడని ఒక కథ.
అలా పట్టు కున్నప్పుడు వాలి గడ్డము రావణుని చేతులకు తగిలి వుంటుంది కదా . అది నా భావన.
భాషా పాండిత్యము అంతగా లేని వాడను. తప్పులుంటే మన్నించ ప్రార్థన.

శంభున్ కొండను బాహు శక్తి మతుడై శౌర్యంబు తో నెత్తినన్
సంభావించగ బాహు మూలములలో చక్కంగ నే పట్టియున్
శంభో ! యన్నను వాలి రావణుడినే సంద్రాలలో ముంచగా
రంభా! స్మశ్రు నిపీడనోచ్చలితుడౌరా రావణుండెంతయున్.గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-88987466847794946392011-08-12T18:12:25.189+05:302011-08-12T18:12:25.189+05:30శంకరయ్య గారూ!
పట్టు వదలకండి మళ్ళీ మళ్ళీ ప్రయత్నించ...శంకరయ్య గారూ!
పట్టు వదలకండి మళ్ళీ మళ్ళీ ప్రయత్నించండి.
తప్పక సాధిస్తారనే నమ్మకం నాకుంది. మీ ప్రయత్నానికి నా అభినందనలు, ధన్యవాదాలు.చింతా రామ కృష్ణా రావు.https://www.blogger.com/profile/04122019579911143073noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-90873206667083060632011-08-12T18:09:12.852+05:302011-08-12T18:09:12.852+05:30కట్టమూరి వారి అవధానాలలో సమస్యాపూరణలను పరిచయం చేస్త...కట్టమూరి వారి అవధానాలలో సమస్యాపూరణలను పరిచయం చేస్తున్నందుకు ధన్యవాదాలు.
‘రంభా శ్మశ్రు .. ’ సమస్యను పూరించడానికి విఫలప్రయత్నం చేసాను.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-89237463137173584312011-08-11T18:49:43.419+05:302011-08-11T18:49:43.419+05:30ఈ సమస్యకు నా పూరణను చూడండి.
సంభావ్యంబు శపింప.రావణ...ఈ సమస్యకు నా పూరణను చూడండి.

సంభావ్యంబు శపింప.రావణుఁడు తా చైతన్యమున్వీడి ఓ
రంభా!శ్మశ్రు నిపీడినోచ్చలితుఁడౌ !రా!రావణుండెంతయున్
శంభుం గొల్చెడి భక్తి తత్పరుఁడు లేశంబైన ద్వేషించకే.
దంభంబుల్ పలికేటి రావణుఁడు తా తప్పున్గ్రహించున్ సతీ!చింతా రామ కృష్ణా రావు.https://www.blogger.com/profile/04122019579911143073noreply@blogger.com