tag:blogger.com,1999:blog-1376362995658113528.post276852761575820120..comments2024-03-23T08:42:44.210+05:30Comments on ఆంధ్రామృతం: చెప్పుకోండి చూద్దాం 17.చింతా రామ కృష్ణా రావు.http://www.blogger.com/profile/04122019579911143073noreply@blogger.comBlogger2125tag:blogger.com,1999:blog-1376362995658113528.post-17841678869945083812018-01-19T21:05:16.307+05:302018-01-19T21:05:16.307+05:30అసమాన కోదండు డైన రాజేవ్వడు?
రాజు పేరిట గల్గు రత్నమ...అసమాన కోదండు డైన రాజేవ్వడు?
రాజు పేరిట గల్గు రత్నమేది?
రత్నంబు పేరిట రంజిల్లు ఋతువేది?
ఋతువు పేరిట గల్గు రుద్రుడెవరు?
రుద్రుని పేరిట రూఢిల్లు జగమేది?
జగము పేరిట గల జంతువేది?
జంతువు పేరిట జన్మించు పక్షి ఏది?
పక్షి పేరిట గల వృక్షమేది?
అన్నిటికీ జూడ మూడేసి అక్షరములు
దీనికి నాకు సమాదానం కావాలి దయచేసి తెలుపగలరుఅమరేందర్ గౌడ్noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-69386904736650385582009-11-16T13:02:20.437+05:302009-11-16T13:02:20.437+05:30నక్షత్ర వీధికి నాధుండు యెవ్వడు ? - శశి
రంగగు గుడ...నక్షత్ర వీధికి నాధుండు యెవ్వడు ? - శశి

రంగగు గుడిలోన లింగమేది ? - శిల
వాహనంబులమీది వన్నెకు మొదలేది ? - లక్క
దేవతా ఋషులకు తిండి యేది ? - కంద
నరకాసురుని గన్న నాతి నామంబేది ? - ధర
పొలతి చక్కదనాల పోల్ప నేది ? - రంభ
తల్లికి కడగొట్టు తనయుని ఏరేది ? - భ్రమ
కమలాప్త బింబంబు కప్పునేది ? మబ్బు

ఇందులోని చమత్కారంమేమనగా..మొదటి సమాధానం చివరి అక్షరం రెండో సమాధానం మొదటి అక్షరమవుతుంది. కదా..

ఇదే పద్ధతిలో నేనో ప్రహేళిక ఇవ్వనా..

అసమాన కోదండు డైన రాజెవ్వడు?
రాజు పేరిట గల్గు రత్నమేది?
రత్నంబు పేరిట రంజిల్లు ఋతువేది?
ఋతువు పేరిట గల్గు రుద్రుడెవరు?
రుద్రుని పేరిట రూఢిల్లు జగమేది?
జగము పేరిట గల జంతువేది?
జంతువు పేరిట జన్మించు పక్షేది?
పక్షి పేరిట గల వృక్షమేది?

అన్నిటికి జూడ మూడేసి యక్షరములు
అదులుదుపంగ తుదలెల్ల నాదులగును
సమ్మతిగ జెప్ప భావజ్ఞ చక్రవర్తి
చెప్పలేకున్న నగదు నే చిన్ని నవ్వు!! :)జ్యోతిhttps://www.blogger.com/profile/06164226002602514311noreply@blogger.com