tag:blogger.com,1999:blog-1376362995658113528.post2715448343720155198..comments2024-03-23T08:42:44.210+05:30Comments on ఆంధ్రామృతం: గోవుమాలచ్మికీ కోటి దండాలు.చింతా రామ కృష్ణా రావు.http://www.blogger.com/profile/04122019579911143073noreply@blogger.comBlogger6125tag:blogger.com,1999:blog-1376362995658113528.post-19380569112466470122012-03-30T22:42:08.317+05:302012-03-30T22:42:08.317+05:30శ్రీపతి చేసిన యటులే
గోపాద అతుష్టయంబు కోరుచు కొలువన...శ్రీపతి చేసిన యటులే
గోపాద అతుష్టయంబు కోరుచు కొలువన్
పాపంబులు నశియించును.
శ్రీపతి కరుణించి కాచు.శ్రేయము గొలుపున్.చింతా రామ కృష్ణా రావు.https://www.blogger.com/profile/04122019579911143073noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-25669065481649664102012-03-30T21:32:26.905+05:302012-03-30T21:32:26.905+05:30శ్రీగురుభ్యోనమ:
దేవతలెల్లరు నొకచో
నావాసము జేయునట్...శ్రీగురుభ్యోనమ:

దేవతలెల్లరు నొకచో
నావాసము జేయునట్టి యారూపంబే
గోవై నిలచెను భువిపై
ఆవులకున్ మ్రొక్కుచుంటి నానందముగాశ్రీపతిశాస్త్రిnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-23378314940064304062012-03-30T11:46:08.654+05:302012-03-30T11:46:08.654+05:30చక్కగ దీవించెడి మా
యక్కా! రాజేశ్వరక్క!యలరింతువుగా
...చక్కగ దీవించెడి మా
యక్కా! రాజేశ్వరక్క!యలరింతువుగా
చక్కగ ప్రోత్సాహించుచు,
నిక్కము మా వృద్ధి నీవు.నెనరులు నీకున్.చింతా రామ కృష్ణా రావు.https://www.blogger.com/profile/04122019579911143073noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-28284386948242667782012-03-29T21:53:37.170+05:302012-03-29T21:53:37.170+05:30నమస్కారములు
గోమాత యొక్క విశిష్టతను కన్నుల విందొనర...నమస్కారములు
గోమాత యొక్క విశిష్టతను కన్నుల విందొనర్చిన పుణ్యా త్ములు శ్రీ చింతా వారికి ధన్య వాదములు .రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-21422584825345242022012-03-29T20:57:34.759+05:302012-03-29T20:57:34.759+05:30వందనంబులు పండితోత్తమ భాగ్యమీరె కనంగ నా
యందు చూపెడి...వందనంబులు పండితోత్తమ భాగ్యమీరె కనంగ నా
యందు చూపెడి ప్రేమ పెన్నిధి యౌనుగాదె సతంబు.మీ
సుందరాద్భుత మత్త కోకిల శోభ గాంచుచు పాఠకుల్
బంధురంబుగ వ్రాయ బూనరె? భాగ్యమింతకు నుండునే?చింతా రామ కృష్ణా రావు.https://www.blogger.com/profile/04122019579911143073noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-33978418178475354912012-03-29T17:01:57.603+05:302012-03-29T17:01:57.603+05:30మత్తకోకిల
ఏమి భాగ్యమొ ఏమి భాగ్యమొ ఈ దినమ్మొక పర్వమ...మత్తకోకిల
ఏమి భాగ్యమొ ఏమి భాగ్యమొ ఈ దినమ్మొక పర్వమౌ
కామితమ్ములనిచ్చి సాధుల గాచు దైవము బ్లాగులో
కామధేనువు దర్శనంబిడె కన్నువిందగు రీతిలో
ప్రేమమూర్తికి వందనమ్ములు వేనవే లొనరించెదన్Pandita Nemanihttps://www.blogger.com/profile/08043878962903783583noreply@blogger.com