tag:blogger.com,1999:blog-1376362995658113528.post2704330254299163327..comments2024-03-23T08:42:44.210+05:30Comments on ఆంధ్రామృతం: శ్రీ కంది శంకరయ్య వారు అందుకున్న బహు అరుదైన పురస్కారం.చింతా రామ కృష్ణా రావు.http://www.blogger.com/profile/04122019579911143073noreply@blogger.comBlogger9125tag:blogger.com,1999:blog-1376362995658113528.post-26575450919208905662017-06-07T17:18:56.997+05:302017-06-07T17:18:56.997+05:30ధన్యోఽస్మి రామకృష్ణారావు గారూ!ధన్యోఽస్మి రామకృష్ణారావు గారూ!మధురకవి గుండు మధుసూదన్https://www.blogger.com/profile/17207160778534520756noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-89611566818663101302017-06-07T17:11:27.347+05:302017-06-07T17:11:27.347+05:30సుకవి విధేయ! గుండు మధుసూదన! ఏల్చురి వారి సత్ ప్రభన...సుకవి విధేయ! గుండు మధుసూదన! ఏల్చురి వారి సత్ ప్రభన్
ప్రకటితమౌనటుల్ కచిత వ్రాసి కృతజ్ఞత తెల్పి, వారికిన్
సకల శుభంబులున్ గలుగ చక్కని మీ యభిలాష తెల్పినన్,
సుకవులు మిమ్ము మెత్తురని సూచన నాది పరిగ్రహింపుడీ!చింతా రామ కృష్ణా రావు.https://www.blogger.com/profile/04122019579911143073noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-32466761274911848082017-06-07T17:01:50.603+05:302017-06-07T17:01:50.603+05:30శ్రీ కంది శంకరయ్య గారిని పద్య రత్నాలచే సత్కరించి స...శ్రీ కంది శంకరయ్య గారిని పద్య రత్నాలచే సత్కరించి సుకవి మిత్రులందఱ కానందమందించిన విద్వద్వరేణ్యులు శ్రీ ఏల్చూరి మురళీధరరావు గారికి మనఃపూర్వక శుభాభినందనలు!మధురకవి గుండు మధుసూదన్https://www.blogger.com/profile/17207160778534520756noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-8666801430060425862017-06-07T16:59:21.478+05:302017-06-07T16:59:21.478+05:30విద్వత్కవిమిత్రులు, ప్రాచార్యులు శ్రీ ఏల్చూరి మురళ...విద్వత్కవిమిత్రులు, ప్రాచార్యులు శ్రీ ఏల్చూరి మురళీధరరావు గారు
మాన్యులు, సుకవి మిత్రులు, శంకరాభరణ బ్లాగు నిర్వాహకులు, మన్మిత్రులు శ్రీ కంది శంకరయ్య గారిని
తమ పద్య రత్నములతో నరుదైన పురస్కారమందించి సత్కరించిన శుభసందర్భమున
శ్రీ కంది శంకరయ్య గారికి
అభినందనలు మఱియు శుభాకాంక్షలతో
మదీయ పద్య సన్మానము

చం.
సకల గుణాన్వితోన్నతుఁడు, చారు సుకీర్తిత ధన్య జీవుఁడున్,
వికసిత బుద్ధివైభవుఁడు, విజ్ఞుఁడు, శాంతుఁడు, జ్ఞానమూర్తి, స
త్ప్రకటిత పండితోత్తముఁడు, ప్రజ్ఞ విరాజిలు కావ్యకర్తలం
దొకరుఁడు కంది శంకర బుధోత్తమ, కొమ్ము పురస్కృతాంజలుల్!

కం.
హృద్యములగు పద్యమ్ముల
నాద్యంత సువేద్యముగ నిరాటంకముగన్
శ్రీద్యుతి చెన్నలరారన్
సద్యః ప్రభలొలుక రచన సాగించితయా!

ఆ.వె.
ఎంత కాంతిమంత! మెంత వింతగు పుంత!
సుంతయేని విసువు వంత నిడదు!
ఇంత భావదీప్తి నెంతు నుతింతును
సాంతముగనుఁ జదివి సంతసింతు!

సీ.(మాలిక)
బాల్యమ్మునుండియు బాగుగా విద్యలో రాణించి యెదిగిన రత్న మీవు;
శ్రమియించియును విద్య సక్రమమ్ముగ నేర్చి, విజ్ఞాన ఖనియైన విజ్ఞుఁ డీవు;
బోధకవృత్తి సుభూషణమ్మని యెంచి, తలఁదాల్చి వెలిఁగిన ధన్యుఁ డీవు;
విద్యార్థులందఱన్ బిడ్డలుగా నెంచి, దయను బ్రేమను జూపు తండ్రి వీవు;
వృత్తిధర్మముఁ దక్క వేఱొక్క ధర్మమ్ము ముందుగాఁ దలఁపని మునివి నీవు;
వారు వీరను భేదభావ మెఱుంగక హితమునందించు స్నేహితుఁడ వీవు;
కోప మింతయు లేక కోమలమ్మగు వాక్కు చిఱునవ్వు తళుకొత్తు శ్రేష్ఠుఁ డీవు;
శంకరాభరణాఖ్య సాహితీ శీర్షికన్ రసరమ్యముగఁ దీర్చు రసికుఁ డీవు;
గీ.
మంచి వీవు! సుగుణ గణ మణివి నీవు!
బంధుఁ డీవు! సుధీజన బంధ మీవు!
స్నేహ మీవు! సంపూర్ణ సౌశీల్య మీవు!
కవుల కందఱ కాదర్శ కవివి నీవు!!

తే.గీ.(మాలిక)
పర ధనమును మృత్పిండమ్ము పగిది నెంచి,
పర సతీ మణులనుఁ దల్లి వలెఁ దలంచి,
యెపుడు శాంత్యహింసాక్షమాకృపలు, దాన
ధర్మసద్గుణశౌచసత్యములు గలిగి,
యొజ్జబంతివై మెలఁగిన యొజ్జవైన
నీకుఁ బరమాత్ముఁ డెంతయు నీవి తోడ
నాయురారోగ్యభోగభాగ్యైహికమ్ము
లీప్సితార్థమ్ము లనిశమ్ము నిచ్చుఁ గాక!

శుభం భూయాత్

భవదీయుఁడు
మధురకవి గుండు మధుసూదన్మధురకవి గుండు మధుసూదన్https://www.blogger.com/profile/17207160778534520756noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-70928364467224152762017-06-07T10:54:35.004+05:302017-06-07T10:54:35.004+05:30🙏🙏🙏👏👏👏👌👌👌🙏🙏🙏👏👏👏👌👌👌G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-84110286745259165952017-06-06T19:53:15.013+05:302017-06-06T19:53:15.013+05:30శ్రీమాన్ ఏల్చూరి వారి ప్రశంసలనందుకొన్న గురువర్యులు...శ్రీమాన్ ఏల్చూరి వారి ప్రశంసలనందుకొన్న గురువర్యులు శ్రీ శంకరయ్యగారు ధన్యులు. గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-79209034285399665542017-06-06T19:29:57.934+05:302017-06-06T19:29:57.934+05:30పూజ్య గురువులకు ప్రణామములు
అపురూప మైన పురస్కారమున...పూజ్య గురువులకు ప్రణామములు
అపురూప మైన పురస్కారమును అందించిన శ్రీ ఏల్చూరి మురళీధర రావుగారినీ అందుకున్న శ్రీ కంది శంకరయ్యగారినీ అభినందించగల శక్తి నా ఈ చిన్నకలం సరిపోదు . ఐనా కట్టలు తెగిన ఆనందంలో అభినంద నీయులు . అందించిన శ్రీ చింతా సోదరులకు ధన్య వాదములు రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-1469802397460194582017-06-06T17:57:52.946+05:302017-06-06T17:57:52.946+05:30పద్యం సమధురం.మృదు పద మనోహరం.మురళీధరరావు గారికి అభి...పద్యం సమధురం.మృదు పద మనోహరం.మురళీధరరావు గారికి అభినందనలు.పురస్కార గ్రహీత శ్రీ కంది శంకరయ్య విద్వద్వరేణ్యునకు అభినందన సుమాంజలులు.సో మా ర్కhttps://www.blogger.com/profile/12706761072638245750noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-68836944170754516442017-06-06T14:57:33.932+05:302017-06-06T14:57:33.932+05:30వినయ పూర్వక నమస్కృతులు! ధన్యవాదాలు. వినయ పూర్వక నమస్కృతులు! ధన్యవాదాలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.com