tag:blogger.com,1999:blog-1376362995658113528.post2694582373331643615..comments2024-03-23T08:42:44.210+05:30Comments on ఆంధ్రామృతం: కవిసమ్రాట్ విశ్వనాథ భావుకత 35.చింతా రామ కృష్ణా రావు.http://www.blogger.com/profile/04122019579911143073noreply@blogger.comBlogger3125tag:blogger.com,1999:blog-1376362995658113528.post-9435747278401760312010-04-16T05:50:48.841+05:302010-04-16T05:50:48.841+05:30నమస్కారములు.విశ్వనాధ వారి " కల్ప వృక్షం "...నమస్కారములు.విశ్వనాధ వారి " కల్ప వృక్షం " పై ఇంతచక్కని ఉపన్యాస వ్యాసాన్ని చదవగల అదృష్టం కలిగి నందుకు చాలా ఆనందం గా ఉంది.నిజం గానే విరహ వేదనలొ ముక్కలైన { పగిలిన అద్దం లాంటి }రాముని మనసుకు వందల వేల సీతల ప్రతి బింబాలు గా భ్రమించట కళ్ళకు కట్టినట్టుగా వర్ణించారు .ఇంత చక్కటి కావ్యాన్ని చదివించిన సోదరునికి రామకృష్ణా రావు గారికి అభినందనలు + ధన్య వాదములు.రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-43800448099357125862010-03-31T22:10:17.246+05:302010-03-31T22:10:17.246+05:30ప్రియమైన వాసుగారూ!
మీ అభిమానానికి సూచనకీ ధన్యవాదాల...ప్రియమైన వాసుగారూ!
మీ అభిమానానికి సూచనకీ ధన్యవాదాలు.
తప్పక ప్రయత్నిస్తానండి. ఐతే నాకా పరిజ్ఞానం ముందు కలిగించుకొని ప్రయత్నించ వలసి ఉందండి.

తప్పక ప్రయత్నిస్తాను.
నెనరులు;
భవదీయుఁడు;
చింతా రామ కృష్ణా రావు.చింతా రామ కృష్ణా రావు.https://www.blogger.com/profile/04122019579911143073noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-67803701212256613692010-03-31T22:01:48.051+05:302010-03-31T22:01:48.051+05:30మాష్టారూ నెనర్లు. మీరు ఇవి, మీరు రాసిన పద్యాలు ఆడి...మాష్టారూ నెనర్లు. మీరు ఇవి, మీరు రాసిన పద్యాలు ఆడియో లా పెడితే ఎలా ఉంటుందో ఆలోచించారా? అలా పెట్టగలిగితే చాలా సంతోషిస్తాను. అదృష్టంగా భావిస్తాను.Vasuhttps://www.blogger.com/profile/13522772952689137614noreply@blogger.com