tag:blogger.com,1999:blog-1376362995658113528.post2341601788657557500..comments2024-03-23T08:42:44.210+05:30Comments on ఆంధ్రామృతం: గురు దేవో భవ అని పూజింపబడటానికి గురువు ఎలాగుండాలంటారు?(నవ భారత నిర్మాణంలో గురువు పాత్ర.)చింతా రామ కృష్ణా రావు.http://www.blogger.com/profile/04122019579911143073noreply@blogger.comBlogger17125tag:blogger.com,1999:blog-1376362995658113528.post-15906049219915711522011-09-04T12:12:20.734+05:302011-09-04T12:12:20.734+05:30ఆర్యా! మీ సూచన నాకు శిరోధార్యము.
విద్యార్థులను స్...ఆర్యా! మీ సూచన నాకు శిరోధార్యము.

విద్యార్థులను స్వంత బిడ్డలుగా నెంచి
..................బంగరు భవితకు బాట వేయు.
మాతృ భాషను నేర్వ మమతను రగిలించి
...................అన్యభాషాసక్తి నాదరించు.
నీతిని, సఛ్ఛీల నిరతిని బోధించి
..................యుత్తమ పౌరులౌ యునికి తెలుపు.
ఋజు మార్గ వర్తియై రేబవల్, బోధించు
..................మార్గాన చనియెడు మనికిఁ గలుగు.
అన్య ప్రవృత్తుల ననుసరింపక తన
..................వృత్తికి బద్ధుడై వెలయు చుండు.

విద్య పరమార్థమును దెల్పి విశదముగను
భావి భారత పౌరుల పాలి దైవ
సదృశుడై యొప్పు గురువెగా సద్గురువగు?
కాని నాడా గురువు కొఱగాని బరువు.మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-40205436937352226402011-09-04T07:20:47.469+05:302011-09-04T07:20:47.469+05:30గురువుల యెడ భక్తి భావము మాకుంటుంది అని చెబితే మా ఊ...గురువుల యెడ భక్తి భావము మాకుంటుంది అని చెబితే మా ఊరిలో గురువులు ( టీచర్లు ) చాలా ఆశ్చర్యపోతారు.ఇక్కడ అంతా ఉద్యోగ ధర్మము,వ్యాపారమే గాని విశేష భావాలకు తావు లేదు. చక్కని గురువులు నాకు లభించారు. నేను అదృష్టవంతుడినే !

స్థిరమగు జ్ఞానసంపదలు శిష్యుల కిత్తురు పూని శ్రద్ధతో
గురుతర బాధ్యతల్ గొనుచు కోమలహృద్యులు దివ్యసద్గురుల్
వరమది సద్గురుల్ గలుగ వారిని గొల్చెడి శిష్యపాళియున్
పరమ పవిత్ర బంధ మిది ప్రాకట మయ్యెగ పూజ్యభూమిలో !గన్నవరపు నరసింహమూర్తిhttps://www.blogger.com/profile/09978240311258130755noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-20652172383238855752011-09-03T22:49:09.790+05:302011-09-03T22:49:09.790+05:30సవరణ
3 వ పాదంలో
"బుడతల నడతలు దిద్దగ" {మా...సవరణ
3 వ పాదంలో
"బుడతల నడతలు దిద్దగ" {మార్చగ బదులు దిద్దగ అని సవరిచాను}శ్రీపతిశాస్త్రిnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-61074809751298400782011-09-03T22:25:50.731+05:302011-09-03T22:25:50.731+05:30శ్రీగురుభ్యోనమ:
మహానుభావులు శ్రీ సర్వేపల్లి రాధాక...శ్రీగురుభ్యోనమ:

మహానుభావులు శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణ గారికి సుమాంజలుల నర్పిస్తూ,ఆ మహనీయుని జయంతి సందర్భముగా నేటి ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులందరకు శుభాకంక్షలు తెలియజేస్తున్నాను.

గురువై దేశపు పరువై
గురుతర బాధ్యతలనెపుడు గుర్తించుచు తాన్
పరవశమున పాఠములను
మురిపింపగజెప్పునట్టి మూర్తికి జేజే

బడినే గుడిగా దలచుచు
బడి పిల్లలె బిడ్డలనుచు వాత్సల్యముతో
బుడతల నడతలు మార్చగ
నడుగిడు యొజ్జలకు భక్తి నంజలులిడుదున్శ్రీపతిశాస్త్రిnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-25014516391269526282011-09-03T22:05:55.322+05:302011-09-03T22:05:55.322+05:30విద్యార్థులను స్వంత బిడ్డలుగా నెంచి
................విద్యార్థులను స్వంత బిడ్డలుగా నెంచి
..................బంగరు భవితకు బాట పఱచు
మాతృ భాషను నేర్వ మమతను రగిలించి
...................అన్యభాషాసక్తి నాదరించు
నీతిని, సఛ్ఛీల నిరతిని బోధించి
..................యుత్తమ పౌరులౌ యునికి తెలుపు
ఋజు మార్గ వర్తియై రేబవల్, బోధించు
..................మార్గాన చనియెడు మనికి గలుగు
అన్య ప్రవృత్తుల ననుసరింపక తన
..................వృత్తికి బద్ధుడై వెలయు చుండు

విద్య పరమార్థమును దెల్పి విశదముగను
భావి భారత పౌరుల పాలి దైవ
సదృశుడై యొప్పు గురువెగా సద్గురువగు
కాని నాడా గురువు కొఱగాని యొజ్జ.మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-7891951046032914952011-09-03T21:45:50.584+05:302011-09-03T21:45:50.584+05:30గురువు బ్రహ్మ, విష్ణు, పరమేశ్వరుని కన్న
మించి నట్...గురువు బ్రహ్మ, విష్ణు, పరమేశ్వరుని కన్న
మించి నట్టి వాడు; మంచి నెపుడు
నేర్పి యాచరించి నిష్ఠతో లోకాన
నిలువ వలయు, వెలుగు నీయ వలయు.గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-63941414138702722782011-09-03T21:30:20.892+05:302011-09-03T21:30:20.892+05:30కారుణమూర్తియై జనుల గౌరవభావనకాలవాలమై
ధీరగుణంబులన్ స...కారుణమూర్తియై జనుల గౌరవభావనకాలవాలమై
ధీరగుణంబులన్ సరళ దృష్టినిఁ గల్గి సదానుకూలుఁడై
మారని శ్రద్ధతో గురువు మానక బోధలఁ పాఠనమ్ములన్
చేరిన శిష్యులందుఁదగు శీలగుణమ్ములఁ బెంచగాదగున్.లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-2813120924946492082011-09-03T19:26:08.611+05:302011-09-03T19:26:08.611+05:30సిద్ధం సత్సంప్రదాయే స్థిరధియమనఘం శ్రోత్రియం బ్రహ్మ...సిద్ధం సత్సంప్రదాయే స్థిరధియమనఘం శ్రోత్రియం బ్రహ్మనిష్ఠం
సత్త్వస్థం సత్యవాచం సమయనియతయా సాధువృత్త్యా సమేతమ్,
దమ్భాసూయాదిముఖ్యం జితవిషయగణం దీర్ఘబన్ధుం దయాళుం
స్ఖాలిత్యే శాసితారం స్వపరహితపరం దేశికం భూష్ణురీప్సేత్.
-- శ్రీశ్రీశ్రీ వేదాంతదేశికాచార్యులవారురాఘవhttps://www.blogger.com/profile/15083615829251194714noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-73409923554573974972011-09-03T16:25:31.901+05:302011-09-03T16:25:31.901+05:30అయ్యా!
గురులన్ మించిన విద్వదుత్తముడవై కొండంత లక్ష్...అయ్యా!
గురులన్ మించిన విద్వదుత్తముడవై కొండంత లక్ష్యంబుతో
పరితోషంబున శిష్యకోటిని కళాపారీణులన్ జేసి భా
సుర యోగంబుల నొంది ఛాత్రులలరన్ శుద్ధాంతరంగమ్ములో
పరితృప్తింగని యొప్పు నీ సుగుణ శోభాదీప్తి వర్ధిల్లుతన్Pandita Nemanihttps://www.blogger.com/profile/08043878962903783583noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-26640461034527680622011-09-03T15:42:54.371+05:302011-09-03T15:42:54.371+05:30ఆర్తిగ నేను నేర్పెదను, హాయిగ భీతులనెల్లవీడుచున్
నే...ఆర్తిగ నేను నేర్పెదను, హాయిగ భీతులనెల్లవీడుచున్
నేర్తురు, పిల్లలందరిట నిత్యము నిష్ఠగ మక్కువెక్కువై
కీర్తులు కోరనెప్పుడును కీరపుఁ బల్కుల చిన్నవాండ్రకున్
పూర్తిగ, నాశతీరగనుఁ, బొందుదు నేనిక నాత్మతృప్తినే.లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-6110660793487771992011-09-03T13:39:25.158+05:302011-09-03T13:39:25.158+05:30మందాకిని గారూ!
మీ గురు భక్తిని అభినందిస్తున్నాను....మందాకిని గారూ!
మీ గురు భక్తిని అభినందిస్తున్నాను.
మీరే గురువైతే ఎలాగుండాలని, మిమ్మల్ని మీరు ఎలా తీర్చి దిద్దుకోవాలనుకుంటారో వివరించగలరా?చింతా రామ కృష్ణా రావు.https://www.blogger.com/profile/04122019579911143073noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-67702421518748801132011-09-03T12:14:48.587+05:302011-09-03T12:14:48.587+05:30గురువర్యా,
గురువుల లక్షణాలు నిర్దేశించే దుస్సాహసం...గురువర్యా,
గురువుల లక్షణాలు నిర్దేశించే దుస్సాహసం చేయలేని శిష్యపరమాణువును. మన్నించండి. గురుస్తుతి మాత్రం చేయగలిగాను.

చదువులు నేర్పుచు,శిష్యులు
ముదముగ నున్నత గతులును,మోక్షపు దారుల్
వెదకెడి పరిణతి నిత్తురు.
సదయులు గురువుల నుతింప శక్యమె మనకున్?లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-24589168881692505942011-09-03T12:09:10.484+05:302011-09-03T12:09:10.484+05:30మందాకిని గారూ!
శిష్య ధర్మాన్ని చక్కగా సెలవిచ్చారు....మందాకిని గారూ!
శిష్య ధర్మాన్ని చక్కగా సెలవిచ్చారు.
గురువులు ఎలాగుండాలని మీరు భావిస్తే అలాగ గురువులను వారి ధర్మాన్ని నిర్వచించి, సద్గురువులను ప్రోత్సహించి, అజ్ఞానాంధులుంటే వారి కళ్ళు తెరిపించండి.ధన్యవాదములు.చింతా రామ కృష్ణా రావు.https://www.blogger.com/profile/04122019579911143073noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-28264981196460842182011-09-03T11:43:08.135+05:302011-09-03T11:43:08.135+05:30గురువుల నుపదేశింపగ
గురువుల కేఁదగును.వారిఁ గొలువగఁ,...గురువుల నుపదేశింపగ
గురువుల కేఁదగును.వారిఁ గొలువగఁ, దనపై
కరుణాదృక్కులఁ గొనుమని
దరిజేర వలయును. శిష్య ధర్మంబిదియే.లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-37505080518998291632011-09-03T11:09:09.171+05:302011-09-03T11:09:09.171+05:30గురు ప్రశస్తి (చిన్న సవరణతో)
గురు శబ్దంబునకే యుద...గురు ప్రశస్తి (చిన్న సవరణతో)

గురు శబ్దంబునకే యుదాహరణమై కూర్మిన్ ప్రకాశించుచున్
సరసోత్సేక మయాంతరంగుడగుచున్ ఛాత్రాళికిన్ దైవమై
కర మొప్పారుచు సాధు బోధనములన్ గావించుచున్ జ్ఞాన భా
స్కర బృందంబులగా నొనర్చు గురు సంస్కారంబు నెన్నందగున్Pandita Nemanihttps://www.blogger.com/profile/08043878962903783583noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-819004771306327792011-09-03T09:58:07.598+05:302011-09-03T09:58:07.598+05:30పండిత నేమాని వదాన్యా! నమస్తే.
గురువులకున్న బాధ్...పండిత నేమాని వదాన్యా! నమస్తే.

గురువులకున్న బాధ్యతలు గుర్తుకు తెచ్చిరి పండితోత్తమా!
గురువులు దేవతా సములు. కూర్మిని చేరెడి శిష్య కోటికిన్
పరమ పవిత్ర భావములు పంచి మహాద్భుత శక్తిఁ గొల్పుచున్
కరుణను జూడగా వలయు. గౌరవమద్ది. గురుత్వమద్దియే.

మీ స్పందనకు ధన్యవాదములు.చింతా రామ కృష్ణా రావు.https://www.blogger.com/profile/04122019579911143073noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-61551123258459674232011-09-03T09:28:58.459+05:302011-09-03T09:28:58.459+05:30గురు ప్రశస్తి
గురు శబ్దంబునకే యుదాహరణమై కూర్మిన్ ...గురు ప్రశస్తి

గురు శబ్దంబునకే యుదాహరణమై కూర్మిన్ ప్రకాశించుచున్
సరసోత్సేకమయాంతరంగుడగుచున్ ఛత్రాళికిన్ దైవమై
కర మొప్పారుచు సాధు బోధనములన్ గావించుచున్ జ్ఞాన భా
స్కర బృందంబులగా నొనర్చు గురు సంస్కారంబు నెన్నన్ దగున్Pandita Nemanihttps://www.blogger.com/profile/08043878962903783583noreply@blogger.com