tag:blogger.com,1999:blog-1376362995658113528.post2340953764572014132..comments2024-03-23T08:42:44.210+05:30Comments on ఆంధ్రామృతం: మేలిమి బంగారం మన సంస్కృతి 127.చింతా రామ కృష్ణా రావు.http://www.blogger.com/profile/04122019579911143073noreply@blogger.comBlogger2125tag:blogger.com,1999:blog-1376362995658113528.post-16196817553812565232012-11-02T21:32:03.279+05:302012-11-02T21:32:03.279+05:30ప్రస్తుత పరిస్తితులలొ శ్రీ చింతా వారు చెప్పీన విధమ...ప్రస్తుత పరిస్తితులలొ శ్రీ చింతా వారు చెప్పీన విధముగా కొంత వయసు వరకు పిల్లలను తల్లి దండ్రులు క్రమ శిక్షణ లొ ఉంచ గలరు .కానీ పెరిగే కొలది ఈ నాడు బయటి ఆకర్షణలు పెడ దారులు పట్టిస్తున్నాయన్నది నిజ మైన నిజం. గనుక పిల్లలే తమకి తాముగా ఆలోచనా పరిధిని పెంచుకుని మంచి మార్గాన్ని ఎన్నుకో గలిగితే ముదావహం రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-46094887611960484822012-11-02T08:41:20.036+05:302012-11-02T08:41:20.036+05:30మిత్రులారా!
ఈ శ్లోకము భావము బాగుగనే యున్నవి. అవి ...మిత్రులారా!<br />ఈ శ్లోకము భావము బాగుగనే యున్నవి. అవి పూర్వ సిద్ధాంతాలు. ప్రస్తుతము వానిని ఎవ్వరునూ సమర్థించుట లేదు. ప్రస్తుత పరిస్థితులను నేటి చట్టములను మనము పరిగణనలోనికి తీసుకొనవలెను కదా. స్వస్తి.Pandita Nemanihttps://www.blogger.com/profile/08043878962903783583noreply@blogger.com