tag:blogger.com,1999:blog-1376362995658113528.post2085586968701251668..comments2024-03-23T08:42:44.210+05:30Comments on ఆంధ్రామృతం: శ్రీ కృష్ణ దేవరాయలు వారి 503 వ పట్టాభిషేక దినోత్సవానికి స్వాగతం.చింతా రామ కృష్ణా రావు.http://www.blogger.com/profile/04122019579911143073noreply@blogger.comBlogger4125tag:blogger.com,1999:blog-1376362995658113528.post-48099508472842940372012-08-07T23:02:14.789+05:302012-08-07T23:02:14.789+05:30చాలా సంతోషం అండి. పూర్తయినాక సభ విశేషాలు కూడా ఇక్క...చాలా సంతోషం అండి. పూర్తయినాక సభ విశేషాలు కూడా ఇక్కడ రాయగలరు.Kottapalihttps://www.blogger.com/profile/04284494867755277408noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-25598022025547957822012-08-07T22:48:23.864+05:302012-08-07T22:48:23.864+05:30తమిళ కన్నడ దేశ ధరణీ తలమ్ముల
తెలుగును వెలయించి దీ...తమిళ కన్నడ దేశ ధరణీ తలమ్ముల

తెలుగును వెలయించి దీప్తి కెక్కె

దేశ భాషల యందు తెలుగు లెస్సని పల్కి

భాషాభి మాన ప్రాభవము జూపె

అష్ట దిగ్గజముల నౌదల నెక్కించి

తెలుగు కవితకు పందిరులు బెట్టె

మణిపూస నాముక్త మాల్యద రచియించి

దీటైన కవిరాజ తేజ మొదవె

కలడె శ్రీకృష్ణ దేవ రాయలను బోలు

తెలుగు భాషాభి మాని యీ తెలుగు నేల ?

తెలుగు నేలంగ మరల రా దిగుము భువికి

మంగళారతు లిడుదు తెలుంగు రాయ !

-----సుజన-సృజనవెంకట రాజారావు . లక్కాకులhttps://www.blogger.com/profile/10220915905618131494noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-29690319166547205472012-08-07T12:48:13.445+05:302012-08-07T12:48:13.445+05:30ఆంధ్రభాషా యోష కమిత సేవలు చేసి
ఆంధ్రభోజుండను ఖ్...ఆంధ్రభాషా యోష కమిత సేవలు చేసి
ఆంధ్రభోజుండను ఖ్యాతి గాంచె
అష్ట దిగ్గజముల కమిత గౌరవమిచ్చి
ప్రోత్సాహమునుగూర్చె పుష్కలముగ
విజయభువన ముఖ్య వివిధ రీతులలోన
జరిపించె సాహితీ సభలు చాల
ఆముక్త మాల్యద యనెడి గ్రంథంబును
స్వయముగ విరచించె సరసగతుల
సాహితీ సమరాంగణ సార్వభౌమ
బిరుదమును గాంచె నారీతి వెలుగులెన్నొ
గూర్చె మున్నాంధ్ర సాహితీ కోమలాంగి
యలర శ్రీకృష్ణదేవ రాయలు బళారె!Pandita Nemanihttps://www.blogger.com/profile/08043878962903783583noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-50596078502794750692012-08-07T09:22:33.827+05:302012-08-07T09:22:33.827+05:30ఎంతో మంచి రోజు యీ రోజు తెలుగు
లెంతో సంతసించు యీ ర...ఎంతో మంచి రోజు యీ రోజు తెలుగు
లెంతో సంతసించు యీ రోజు

నీకై ప్రబంధము చెప్పి నిన్ను మెప్పించి నట్టి
శ్రీకృష్ణదేవరాయలు సింహాసన మెక్కిన రోజు

కలయ సాహితీసమరాంగణసార్వభౌముడు
తెలుగుల భాగ్య మనగ కొలువు కెక్కిన రోజు

పొలుపారగా రాయలు భువనవిజయసభను
తెలుగుశారద మెచ్చ కొలువైన మంచి రోజు

ఈ పాటను నా 'శ్యామలీయం' లో ఇప్పుడే ప్రకటించాను.
(syamaliyam.blogspot.in)శ్యామలీయంhttps://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.com