tag:blogger.com,1999:blog-1376362995658113528.post2060718073219511399..comments2024-03-23T08:42:44.210+05:30Comments on ఆంధ్రామృతం: స్వాధీనతాచ పుంసాం మహదైశ్వర్యం వినాప్యర్థైః. మేలిమి బంగారం మన సంస్కృతి 9చింతా రామ కృష్ణా రావు.http://www.blogger.com/profile/04122019579911143073noreply@blogger.comBlogger4125tag:blogger.com,1999:blog-1376362995658113528.post-83361776283840059962008-11-22T21:21:00.000+05:302008-11-22T21:21:00.000+05:30కృష్ణ గారూ! మీ విజ్ఞాన తృష్ణకు జోహార్.మంచి కులం అం...కృష్ణ గారూ! మీ విజ్ఞాన తృష్ణకు జోహార్.
మంచి కులం అంటే ఏమిటో చెప్పమన్నారు. సంతోషం.
గోవుల జాతి అనే అర్థంలో గోకులం అని ప్రయోగించడం మనకు తెలియని విషయం కాదు కదా. అలాగే మానవ సంబధ విషయము కాబట్టి మానవకులం అని గ్రహించనగును. ఇక మంచి అనే పదానికి వేరే వివరణ చెప్పనక్కరలేదనుకొంటాను. ఈ సమాజం మెచ్చుకొనేలాగ మంచి చరిత గల కుటుంబంగా మనం చెప్పుకోవచ్చు. సంస్కృత శ్లోకానికి అనువాదం సులభ గ్రహణ కోసం చేస్తున్నాను. " యత్ సార భూతం తదుపాసితవ్యం హంసో యథా క్షీరమివాంబు మిశ్రం." మంచి ఉందనుకొంటే గ్రహించండి. లేదనుకొంటే విడిచి పెట్టండి.
మీ సూచనకు, సహృదయతకు ధన్య వాదములు. నమస్తే.చింతా రామ కృష్ణా రావు.https://www.blogger.com/profile/04122019579911143073noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-30086416153461850932008-11-22T12:08:00.000+05:302008-11-22T12:08:00.000+05:30రామక్రిష్ణారావ్ గారు, "మంచి కులం" అంటే ఎమిటి అనే ఇ...రామక్రిష్ణారావ్ గారు, "మంచి కులం" అంటే ఎమిటి అనే ఇంకో ప్రశ్న కూడా వెంటనే వచ్చేస్తుంది (కావలనే అడుగుతారు) కాబట్టి, దానికి కూడ సమాధానం ఇచ్చేయండి, ఒక పని అయిపోతుంది, లేకపోతే, మీరు చెబ్తున్న మంచి విషయాలన్ని వదిలేసి, దీనిమీద ఓ బ్లాగ్ టపా కూడా వ్రాసేయగలరు (ఇప్పటికే వ్రాయటం మొదలెట్టక పోయి వుంటే!!)
ఇన్ని మంచి విషయాలు మన సంస్క్రుతి గురించి ఓపికగా, చెబ్తున్నందులకు కృతజ్ఞతలు. మా పిల్లలకు చెప్పటానికి రోజుకో విషయం గురించి చాలా బాగున్నాయి. కొన్ని రోజులు పోతే ఇలా చెప్పేవాళ్లు కూడా కరువు అయిపోతారు ఎమో? మీ ప్రయత్నానికి ధన్యవాదాలు.Krishna Khttps://www.blogger.com/profile/04351410002629263460noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-20750096726962257722008-11-22T09:57:00.000+05:302008-11-22T09:57:00.000+05:30అయ్యా! శరత్ గారూ! మీరు శ్రద్ధగా చూస్తున్నందుకూ, ...అయ్యా! శరత్ గారూ! మీరు శ్రద్ధగా చూస్తున్నందుకూ, సందేహాల్ని నిస్సందేహంగా తెలుసుకొనే ప్రయత్నం చేస్తున్నందుకూ మీకు నా అభినందనలు, ధన్య వాదములు. ఇక " కులీనత " అంటే " మంచి కులము నందు పుట్టుట. " అని అర్థం.
మీరూ ప్రయత్నిస్తే తప్పక పద్యాలు వ్రాయ గలుగు తారు.
యతి ప్రాసలు తెలుసుకోవాలనుకొంటే అక్టోబర్ నెలలో ఆంధ్రామృతంలో చూడగలరు.చింతా రామ కృష్ణా రావు.https://www.blogger.com/profile/04122019579911143073noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-42906373106790967372008-11-21T11:44:00.000+05:302008-11-21T11:44:00.000+05:30చక్కని పద్యాన్ని అందించి నందుకు ధన్యవాదాలు. కులీనత...చక్కని పద్యాన్ని అందించి నందుకు ధన్యవాదాలు.
కులీనత అంటే అర్ధం ఏమిటో తెలియజేయగలరు.Sarathhttps://www.blogger.com/profile/13739747090967270101noreply@blogger.com