tag:blogger.com,1999:blog-1376362995658113528.post1957267148954649830..comments2024-03-23T08:42:44.210+05:30Comments on ఆంధ్రామృతం: సాహితీ మిత్రులారా! నేనిప్పుడు సౌ భాగ్య నగర వాసిని.చింతా రామ కృష్ణా రావు.http://www.blogger.com/profile/04122019579911143073noreply@blogger.comBlogger17125tag:blogger.com,1999:blog-1376362995658113528.post-61543338982174271262009-06-27T09:11:04.164+05:302009-06-27T09:11:04.164+05:30డా. ఆచార్య ఫణీంద్రా!
ఉ:-
స్వాగత మీరు పల్కితిరి. స...డా. ఆచార్య ఫణీంద్రా!
ఉ:-
స్వాగత మీరు పల్కితిరి. సద్గుణవందిత మా ఫణీంద్రుడా!
రాగల కాలమెల్ల కవిరాజ విరాజిత కావ్య కన్యకల్
రాగలరయ్య.నిక్కమిది.రాజిలు సత్కవిరాజులెల్లరున్.
యోగముగొల్పెదీరిక సయోగముగొల్పుచు.
వందనమ్మయా!చింతా రామ కృష్ణా రావు.https://www.blogger.com/profile/04122019579911143073noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-26312371443194453352009-06-26T00:59:21.221+05:302009-06-26T00:59:21.221+05:30ఎంత శుభ వార్త ! మిత్రమా ! " చింత రామ
కృష్ణ రా...ఎంత శుభ వార్త ! మిత్రమా ! " చింత రామ
కృష్ణ రాయ ! " స్వాగతము ! మీ రిటకు రాగ,
పద్య కవివర్గ బలమింక బహుళమగును _
భాగ్య నగరమ్ము పాలి సౌభాగ్య మనగ !డా.ఆచార్య ఫణీంద్రhttps://www.blogger.com/profile/04276910577942432419noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-33291223733237852282009-06-24T15:26:28.832+05:302009-06-24T15:26:28.832+05:30శ్రీశరత్! చంద్రికల్గొల్పు శ్రేయములును,
కాల(మ్.+ఒ)మ...శ్రీశరత్! చంద్రికల్గొల్పు శ్రేయములును,
కాల(మ్.+ఒ)మొసగెడి సద్భావ జాలములును.
ధర శరత్ కాల మైనట్లు మురిసె మనసు.
మీదు రాకను కాంక్షించు.మిత్ర వర్య!చింతా రామ కృష్ణా రావు.https://www.blogger.com/profile/04122019579911143073noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-77935388747988793552009-06-24T09:59:17.999+05:302009-06-24T09:59:17.999+05:30జిగురు సత్యనార్య! శ్రీకరంబైనట్టి
మీరు స్వాగతించు మ...జిగురు సత్యనార్య! శ్రీకరంబైనట్టి
మీరు స్వాగతించు మేలి మాట
భవ్య భావ ములకు నవ్య మార్గము కదా!
ధన్య వాదములయ! దార్శనికుడ!చింతా రామ కృష్ణా రావు.https://www.blogger.com/profile/04122019579911143073noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-91543150953940001322009-06-24T09:52:20.704+05:302009-06-24T09:52:20.704+05:30సుహృద్భావ సుజాత సహోదరీ!
ట్రాఫిక్ బాదగునమ్మ!నిక్కమ...సుహృద్భావ సుజాత సహోదరీ!
ట్రాఫిక్ బాదగునమ్మ!నిక్కమిది.మాటల్ పెక్కు పద్యమ్ములై
ట్రాఫిక్ జామయినట్లు బ్లాగులమరున్రాపాడు భావంబులన్.
సాఫీగా సుఖజీవనమ్ము లొసగున్ సన్మార్గమున్ జూపి.సత్
సాఫల్యంబగు జీవితమ్ము గనినన్, సద్భావనా లోలతన్.చింతా రామ కృష్ణా రావు.https://www.blogger.com/profile/04122019579911143073noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-52531568166887792422009-06-24T09:35:41.746+05:302009-06-24T09:35:41.746+05:30సహోదరీ! దివ్యజ్యోతీ! ధన్యోస్మి.
దివ్యజ్యోతియె స్వా...సహోదరీ! దివ్యజ్యోతీ! ధన్యోస్మి.
దివ్యజ్యోతియె స్వాగతించె. నికపై దేదీప్యమానంబు నా
భవ్యంబైన మహత్వ జీవనము. సద్ భావంబు మీనుండినే
నవ్యంబౌనటు సంగ్రహించి రచనన్ నామార్గమున్ జూపి,యా
దివ్యుల్, సత్కవివర్యులెంచి పొగడన్ దీప్యంబుగా జేసెదన్.చింతా రామ కృష్ణా రావు.https://www.blogger.com/profile/04122019579911143073noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-42495435147511434332009-06-24T09:15:42.134+05:302009-06-24T09:15:42.134+05:30ఆర్యా! నమస్తే.
క:-
కంది శంకరయ్య కరుణార్ద్ర హృదయము
...ఆర్యా! నమస్తే.
క:-
కంది శంకరయ్య కరుణార్ద్ర హృదయము
పలుకరించి మేలు కొలిపె కవిని.
పూరణకు సమస్య తీరిక గలిగిన
యప్పుడిత్తు. నిజము. అరయుడయ్య.చింతా రామ కృష్ణా రావు.https://www.blogger.com/profile/04122019579911143073noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-79850865939678392142009-06-24T09:10:40.290+05:302009-06-24T09:10:40.290+05:30Dear Harephala!
ఉ:-
కోపముపొందనేమిటికి? కోరిక తీరగ ...Dear Harephala!
ఉ:-
కోపముపొందనేమిటికి? కోరిక తీరగ పల్కరింతు రే
పాపము చేయనేర్వరు.శుభంబునె కోరుదురీరు.మీప్పయిన్
కోపముచెంది పాపమును కూర్చుకొనంగను వెఱ్ఱివాడినా?
నా పనులిచ్చటుండి,విడినాడను చోడవరంబు మిత్రమా.చింతా రామ కృష్ణా రావు.https://www.blogger.com/profile/04122019579911143073noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-36940648919899638242009-06-24T08:59:28.900+05:302009-06-24T08:59:28.900+05:30ఉ:-
యోగిశుభాకృతిన్ బలికె యోగ్యముగా శుభస్వాగతమ్ము.న...ఉ:-
యోగిశుభాకృతిన్ బలికె యోగ్యముగా శుభస్వాగతమ్ము.నా
యోగము పండె నిక్కమయ.యోగ్యతగల్గెనుయోగిపుంగవున్
వేగమె కల్వగా,సుగుణ పేశల సద్గుణు తోడ బల్కగా.
యోగ్యుడవైన నీకు శుభ యోగము గూర్చెడు దైవ మెల్లెడన్.
శా:-
సద్యోగాకృతి యోగి వర్య! మములన్ సఖ్యత్వ సద్భావనన్
వేద్యంబౌనటు స్వాగతించితిరి.ప్రత్యేకించి మీ బోంట్లతో
విద్యామూర్తులతో వసించు సుఖముల్ ప్రీతిన్ కనన్ గల్గు. నా
ఉద్యోగంబు శుభంబు గొలపుటొకటే ఉత్తేజమున్ గొల్పుచున్.
ధన్యవాదములు.చింతా రామ కృష్ణా రావు.https://www.blogger.com/profile/04122019579911143073noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-80285996915092717482009-06-24T08:34:27.461+05:302009-06-24T08:34:27.461+05:30క్రొత్త ప్రదేశంలో మీ అధ్యాత్మిక రచనావ్యాసాంగం నిర...క్రొత్త ప్రదేశంలో మీ అధ్యాత్మిక రచనావ్యాసాంగం నిరాటంకంగా మరింత అమృతం పంచాలని ఆకాంక్ష.మరువం ఉషhttps://www.blogger.com/profile/12547797514761194406noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-55648661815752280422009-06-23T22:17:15.051+05:302009-06-23T22:17:15.051+05:30స్వాగతం మాస్టారు గారు.స్వాగతం మాస్టారు గారు.జిగురు సత్యనారాయణhttps://www.blogger.com/profile/11199021725691113494noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-23700503277280519172009-06-23T21:55:29.638+05:302009-06-23T21:55:29.638+05:30ట్రాఫికాబాదు కు స్వాగతం.ట్రాఫికాబాదు కు స్వాగతం.Sujata Mhttps://www.blogger.com/profile/01133221688580235805noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-82483137616991662562009-06-23T20:20:26.356+05:302009-06-23T20:20:26.356+05:30సుస్వాగతం....సుస్వాగతం....జ్యోతిhttps://www.blogger.com/profile/06164226002602514311noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-66874238860983596732009-06-23T20:14:28.283+05:302009-06-23T20:14:28.283+05:30సంతోషం. నేను ఇండియాకు వచ్చినప్పుడు కలుసుకోవాలనుకున...సంతోషం. నేను ఇండియాకు వచ్చినప్పుడు కలుసుకోవాలనుకునే వ్యక్తుల్లో మీరు ఒకరు. మీరు హైదరాబాదుకి దగ్గర్లో వుంటుండటంతో మిమ్మల్ని కలుసుకోవడం సులువు అవుతుంది.శరత్ కాలమ్https://www.blogger.com/profile/02848730758938014166noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-76747511948898192872009-06-23T19:53:43.925+05:302009-06-23T19:53:43.925+05:30చింతా వారూ, చాలా సంతోషం. ఇకనుండి క్రమంతప్పకుండా పూ...చింతా వారూ, చాలా సంతోషం. ఇకనుండి క్రమంతప్పకుండా పూరణల కోసం సమస్యలు ఇస్తారని ఆశిస్తున్నాను.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-22684677966821129522009-06-23T19:10:18.483+05:302009-06-23T19:10:18.483+05:30ఎమిటి మాసస్టారూ, మా మీద , రాకేస్ మీదా కోపం వచ్చింద...ఎమిటి మాసస్టారూ, మా మీద , రాకేస్ మీదా కోపం వచ్చిందా? అంతదూరం వెళ్ళిపోయారు?Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-83420141277733361842009-06-23T18:27:03.436+05:302009-06-23T18:27:03.436+05:30స్వాగతం!! హైదరబాదుకు :)స్వాగతం!! హైదరబాదుకు :)కాలనేమిhttps://www.blogger.com/profile/00016874182313506767noreply@blogger.com